యునైటెడ్ స్టేట్స్ రిపబ్లికన్ పార్టీ

రిపబ్లికన్ పార్టీ (Republican Party, గ్రాండ్ ఓల్డ్ పార్టీ - GOP) అనేది యునైటెడ్ స్టేట్స్ లోని రెండు ప్రధాన సమకాలీన రాజకీయ పార్టీలలో ఒకటి, రెండోది దాని చారిత్రక ప్రత్యర్థి డెమొక్రాటిక్ పార్టీ.

ఈ పార్టీ నుంచి 18 మంది రిపబ్లికన్ అధ్యక్షులు ఉన్నారు, అబ్రహం లింకన్ మొదటి రిపబ్లికన్ అధ్యక్షులుగా (అమెరికా సంయుక్త రాష్ట్రాలకు 16వ అధ్యక్షుడు) 1861 నుంచి 1865 వరకు సేవలందించారు, లింకన్ రిపబ్లికన్ అధ్యక్షులుగా పనిచేస్తున్న సమయంలోనే హత్యగావింపబడ్డాడు. 2001 నుంచి 2009 వరకు జార్జి డబ్ల్యూ బుష్ అమెరికా అధ్యక్షునిగా సేవలందించారు. 2016లో వ్యాపారవేత్త డోనాల్డ్ ట్రంప్ యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడుగా ఎన్నికయినారు.

రిపబ్లికన్ పార్టీ
Republican Party
Chairpersonరోన రోమ్నీ మెక్డేనియల్ (మిచిగాన్)
అధ్యక్షుడుడోనాల్డ్ ట్రంప్ (న్యూయార్క్)
వైస్ అధ్యక్షుడుమైక్ పెన్స్ (ఇండియానా)
ప్రతినిధుల సభ స్పీకర్పాల్ ర్యాన్ (విస్కాన్సిన్)
ప్రతినిధుల సభ నాయకుడుమెజారిటీ నేత కెవిన్ మెక్కార్తీ (కాలిఫోర్నియా)
సెనేట్ నాయకుడుమెజారిటీ నేత మిచ్ మెక్కొనెల్ (కెంటకీ)
స్థాపన తేదీమార్చి 20, 1854; 170 సంవత్సరాల క్రితం (1854-03-20)
Preceded byవిగ్ పార్టీలో
ఉచిత నేల పార్టీ
ప్రధాన కార్యాలయం310 First Street SE
వాషింగ్టన్, డి.సి. 20003
విద్యార్థి విభాగంకాలేజ్ రిపబ్లికన్లు
యువత విభాగంయంగ్ రిపబ్లికన్లు
టీనేజ్ రిపబ్లికన్లు
మహిళా విభాగంరిపబ్లికన్ జాతీయ మహిళా సమాఖ్య
విదేశీ విభాగంరిపబ్లికన్లు విదేశీ
Membership (2016)30,447,217
రాజకీయ విధానంసాంప్రదాయ వాదం
ఆర్ధిక ఉదారవాదం
ఫెడరలిజం (అమెరికన్)
జాతీయవాదం
రాజకీయ వర్ణపటంకుడి విభాగం

ఇవి కూడ చూడండి

జిమ్ అలెన్ (వ్యోమింగ్ రాజకీయవేత్త)

మూలాలు

Tags:

అబ్రహం లింకన్డోనాల్డ్ ట్రంప్యునైటెడ్ స్టేట్స్

🔥 Trending searches on Wiki తెలుగు:

భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుకల్వకుంట్ల కవితనన్నయ్యచంద్రుడుచిరుధాన్యంవ్యతిరేక పదాల జాబితారక్తంశ్రవణ నక్షత్రముభారతీయ శిక్షాస్మృతిరాజనీతి శాస్త్రమువాసుకి (నటి)భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుఅ ఆజోల పాటలుశ్రీకాంత్ (నటుడు)ఫిరోజ్ గాంధీPHతెలుగు సాహిత్యం - ఎఱ్ఱన యుగంరక్తపోటుమహేంద్రగిరిఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాఆర్టికల్ 370ఉత్పలమాలతెలుగు సంవత్సరాలువర్షంబొత్స సత్యనారాయణబ్రహ్మంగారి కాలజ్ఞానంజయలలిత (నటి)ఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్కిలారి ఆనంద్ పాల్మ్యాడ్ (2023 తెలుగు సినిమా)హను మాన్చార్మినార్బుధుడు (జ్యోతిషం)భారత పార్లమెంట్శ్రీశైల క్షేత్రంమండల ప్రజాపరిషత్వై.యస్. రాజశేఖరరెడ్డిపూరీ జగన్నాథ దేవాలయండి. కె. అరుణతొట్టెంపూడి గోపీచంద్సంక్రాంతివంగవీటి రంగానందిగం సురేష్ బాబుతెలుగునాట జానపద కళలుద్విగు సమాసముశ్రీముఖినానార్థాలుటెట్రాడెకేన్ఆవర్తన పట్టికహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాశ్రీనాథుడుకామసూత్రపుష్పమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిసిద్ధార్థ్జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితాగ్రామ పంచాయతీతారక రాముడుతెలుగు కవులు - బిరుదులువాట్స్‌యాప్మియా ఖలీఫాతెలుగు సినిమాల జాబితానిర్వహణఅనిఖా సురేంద్రన్సత్యమేవ జయతే (సినిమా)కొమురం భీమ్పులివెందులఏ.పి.జె. అబ్దుల్ కలామ్దిల్ రాజు2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలుఅంగారకుడుపిత్తాశయముకెనడాఆంధ్రప్రదేశ్ చరిత్రవిశ్వామిత్రుడుసప్తర్షులుమహేంద్రసింగ్ ధోని🡆 More