కులం రాజులు

రాజులుగా పిలవబడే ఈ కులం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు.వీరు తెలుగు మాతృభాషగా కలిగియున్న వీరు హిందూ మతాన్ని ఆచరించారు.నేడు ఆంధ్ర ప్రాంతంలోని కృష్టా, ఉభయ గోదావరి జిల్లాలలోను, విశాఖ,విజయనగరం జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తారు.ఆంధ్ర ప్రదేశ్ రిజర్వేషన్ సిస్టం ప్రకారం వీరు ఓసి విభాగానికి చెందుతారు.

కర్నాటక రాష్ట్రంలో బీసీ విభాగానికి చెందుతారు.వీరు స్థానికంగా భూస్వామ్య కులంగా పిలుస్తారు.బ్రిటీష్ పాలన వీరు జమీందారులుగా ఉండేవారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ ప్రాముఖ్యత కలిగి ఉన్నారు. 2002 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో రాజులు జనాభాలో 1 శాతం కంటే తక్కువగా ఉన్నార.ప్రధానంగా కోస్తా ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నారు. ప్రముఖ చరిత్రకారుడు బుద్దరాజు వరహాలరాజు వ్రాసిన ఆంధ్ర క్షత్రియ వంశరత్నాకరము ప్రకారము ఆంధ్ర క్షత్రియులు వివిధ దక్షిణభారత క్షత్రియ సామ్రాజ్యాలకు చెందినవారు.

ఆచార వ్యవహారాలు

బ్రాహ్మణుల వలే రాజులు కూడా ద్విజులు. - అనగా ఉపనయనము (ఒడుగు) సమయంలో జంద్యము (యజ్ఙోపవీతం) ధరించే ఆచారం ఉంది. వీరి గోత్రాలు భరద్వాజ,ఆత్రేయ,పశుపతి,వశిష్ట,ధనుంజయ,కాశ్యప,కౌండిన్య,గౌతమి,అంగీరస గోత్రముల ఉన్నాయి.

స్వాతంత్రం తర్వాత

భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1947లో జమీందారీ వ్యవస్థ రద్దుచేసి ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చింది.క్రమేణా భూస్వాములు,జమీందారులు సామాన్య ప్రజానీకంలో కలిసిపోయారు. విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలో స్థిరపడిపోయారు. కొద్దిగా రాయలసీమకు, వలస వెళ్ళారు.

ప్రముఖులు

కులం రాజులు 
అల్లూరి సీతారామరాజు విగ్రహం

ఇతర క్షత్రియ జాతులు

  1. భట్ట రాజులు

మూలాలు

Tags:

కులం రాజులు ఆచార వ్యవహారాలుకులం రాజులు స్వాతంత్రం తర్వాతకులం రాజులు ప్రముఖులుకులం రాజులు ఇతర క్షత్రియ జాతులుకులం రాజులు మూలాలుకులం రాజులువిజయనగరం

🔥 Trending searches on Wiki తెలుగు:

ప్రజాస్వామ్యంజీమెయిల్ఉత్పలమాలటంగుటూరి ప్రకాశంనాగార్జునకొండశ్రుతి హాసన్భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుచాట్‌జిపిటిద్వాదశ జ్యోతిర్లింగాలునానార్థాలురజినీకాంత్తెలంగాణ గవర్నర్ల జాబితాతాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిఆశ్లేష నక్షత్రముఅగ్నికులక్షత్రియులుకె. విజయ భాస్కర్మహాభారతంవర్షంవడ్డీకార్తవీర్యార్జునుడుమానవ శరీరముఅమెజాన్ ప్రైమ్ వీడియోలగ్నంకడప లోక్‌సభ నియోజకవర్గంతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలాఠీచార్జిLపెద్దమ్మ ఆలయం (జూబ్లీహిల్స్)మంగలియేసు శిష్యులుశ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)కందుకూరి వీరేశలింగం పంతులుఆవువిద్యార్థిభారతదేశపు పట్టణ పరిపాలనతెలుగుదేశం పార్టీవల్లభనేని వంశీ మోహన్భారతదేశ అత్యున్నత న్యాయస్థానంఋతువులు (భారతీయ కాలం)జనసేన పార్టీఅల్లూరి సీతారామరాజుచింతామణి (నాటకం)ఆవేశం (1994 సినిమా)దశావతారములుమానవ జీర్ణవ్యవస్థభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుకిలారి ఆనంద్ పాల్షిర్డీ సాయిబాబాఅనంత బాబుచిత్త నక్షత్రముశ్రేయాస్ అయ్యర్ఆర్టికల్ 370ఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్పూర్వ ఫల్గుణి నక్షత్రమునర్మదా నదినాగ్ అశ్విన్తిరుపతిభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుశ్రీశైల క్షేత్రంగ్లోబల్ వార్మింగ్అంగచూషణనాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంగౌతమ బుద్ధుడుయన్టీ రామారావు నటించిన సినిమాల జాబితావాయల్పాడు శాసనసభ నియోజకవర్గంసుమతీ శతకముగుంటకలగరమొదటి ప్రపంచ యుద్ధంసురేఖా వాణికబడ్డీమొదటి పేజీవిడాకులుఅవకాడోభారత కేంద్ర మంత్రిమండలిశ్యామశాస్త్రిమంతెన సత్యనారాయణ రాజుఆపిల్సీ.ఎం.రమేష్జాతీయ ప్రజాస్వామ్య కూటమి🡆 More