భారతీయ మహిళా ముఖ్యమంత్రుల జాబితా

భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు 2018 నాటికి మొత్తంగా 16 మంది మహిళలు ముఖ్యమంత్రులుగా పనిచేశారు.

ప్రస్తుతం వారిలో వసుంధరా రాజే, మమతా బెనర్జీమెహబూబా ముఫ్తీలు ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్నారు. ఈ 13 రాష్ట్రాల్లో కేవలం ఒకసారే మహిళా ముఖ్యమంత్రులు ఎన్నిక అవ్వగా, ఢిల్లీతమిళనాడుఉత్తర ప్రదేశ్లలో రెండుసార్లు మహిళా అభ్యర్థులు ఎన్నికవడం విశేషం. ఈ పదహారు మంది మహిళా ముఖ్యమంత్రుల్లో కాంగ్రెస్కు చెందిన వారు అయిదుగురు, బిజెపి ముఖ్యంత్రులు నలుగురు, ఇద్దరు ఏఐడిఎంకె కు చెందినవారు ఉన్నారు. భారతదేశ మొట్ట మొదటి మహిళా ముఖ్యమంత్రి సుచేతా కృపలానీ 1963-67 వరకు అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుచేతా కృపలానీ నైపుణ్యం, పారదర్శక పరిపాలనను నిరూపించారు. తన పదవీ కాలం లో దిగజారిపోయిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నియంత్రించింది. రాష్ట్ర ఉద్యోగులు వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ 62 రోజుల సమ్మె నిర్వహించారు. కృపలానీ తన నిర్ణయంలో దృఢంగా ఉండి, కార్మికులు రాజీకి సిద్ధంగా ఉన్నప్పుడు వారి అభ్యర్థనను అంగీకరించినట్లు భావిస్తున్నారు . సుచేతా కృపలానీ రాజకీయ జీవితములో ఆమె అఖిల భారత మహిళా కాంగ్రెస్ ను స్థాపించారు. 1949లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి ప్రతినిధిగా ఉన్న ఆమె 1961లో అంతర్జాతీయ కార్మిక సంస్థకు భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు. 1971లో సుచేతకృపలానీ రాజకీయాల నుంచి విరమించారు. ఆమె 1974లో మరణించింది. సుచేతకృపలానీ స్వతంత్ర గణతంత్రానికి అంకితమైన జీవితం.

మహిళా ముఖ్యమంత్రుల జాబితా

    సూచీ
  • *  ప్రస్తుతం పదవిలో ఉన్నవారు
  • పదవిలో ఉండగా మరణించినవారు
క్ర.సం పేరు చిత్రం రాష్ట్రం టర్మ్ పదవి కాలం (రోజులలో ) పార్టీ
1 సుచేతా కృపలానీ

(25 జూన్ 1908 – 1 డిసెంబరు 1974)

ఉత్తర ప్రదేశ్ 2 అక్టోబరు 1963 – 13 మార్చి 1967 1258 భారత జాతీయ కాంగ్రెస్
2 నందిని సత్పతీ

(9 జూన్ 1931 – 4 ఆగస్టు 2006)

భారతీయ మహిళా ముఖ్యమంత్రుల జాబితా  ఒడిశా 14 జూన్ 1972 – 3 మార్చి 1973

6 మార్చి 1974 – 16 డిసెంబరు 1976

1278 భారత జాతీయ కాంగ్రెస్
3 శశికళ కకొడ్కర్

(7 జనవరి 1935 – 28 అక్టోబరు 2016)

గోవా 12 ఆగస్టు 1973 – 27 ఏప్రిల్ 1979 2084 మహారాష్ట్రవాదీ గోమాంతక్ పార్టీ
4 అన్వారా తైమూరు

(24 నవంబరు 1936 – 28 సెప్టెంబరు 2020)

అసోం 6 డిసెంబరు 1980 – 30 జూన్ 1981 206 భారత జాతీయ కాంగ్రెస్
5 వి.ఎన్.జానకి రామచంద్రన్

(30 నవంబరు 1923 – 19 మే 1996)

భారతీయ మహిళా ముఖ్యమంత్రుల జాబితా  తమిళనాడు 7 జనవరి 1988 – 30 జనవరి 1988 23 ఆల్ ఇండియా ద్రవిడ మున్నేట్ర కజగం
6 జె. జయలలిత

(24 ఫిబ్రవరి 1948 – 5 డిసెంబరు 2016)

భారతీయ మహిళా ముఖ్యమంత్రుల జాబితా  తమిళనాడు 24 జూన్ 1991 – 12 మే 1996

14 మే 2001 – 21 సెప్టెంబరు 2001,

2 మార్చి 2002 – 12 మే 2006, 16 మే 2011 – 27 సెప్టెంబరు 2014, 23 మే 2015 – 5 డిసెంబరు 2016[†]

5238 ఆల్ ఇండియా ద్రవిడ మున్నేట్ర కజగం
7 మాయావతి

(జననం. 15 జనవరి 1956)

ఉత్తర ప్రదేశ్ 13 జూన్ 1995 – 18 అక్టోబరు 1995,

21 మార్చి 1997 – 21 సెప్టెంబరు 1997, 3 మే 2002 – 29 ఆగస్టు 2003, 13 మే 2007 – 15 మార్చి 2012

2562 బహుజన్ సమాజ్ పార్టీ
8 రాజేంద్ర కౌర్ భట్టల్

(జననం. 30 సెప్టెంబరు 1945)

భారతీయ మహిళా ముఖ్యమంత్రుల జాబితా  పంజాబ్ 21 నవంబరు 1996 – 12 ఫిబ్రవరి 1997 83 భారత జాతీయ కాంగ్రెస్
9 రబ్రీదేవి

(జననం. 1 జనవరి 1959)

భారతీయ మహిళా ముఖ్యమంత్రుల జాబితా  బీహార్ 25 జూలై 1997 నుండి 11 ఫిబ్రవరి 1999,

9 మార్చి 1999 నుండి 2 మార్చి 2000, 11 మార్చి 2000 నుండి 6 మార్చి 2005 వరకు

2746 రాష్ట్రీయ జనతాదళ్
10 సుష్మాస్వరాజ్

(14 ఫిబ్రవరి 1953 – 6 ఆగస్టు 2019)

భారతీయ మహిళా ముఖ్యమంత్రుల జాబితా  ఢిల్లీ 13 అక్టోబరు 1998 – 3 డిసెంబరు 1998 51 భారతీయ జనతా పార్టీ
11 షీలా దీక్షిత్

(31 మార్చి 1938 – 20 జూలై 2019)

భారతీయ మహిళా ముఖ్యమంత్రుల జాబితా  ఢిల్లీ 4 డిసెంబరు 1998 – 27 డిసెంబరు 2013 5502 భారత జాతీయ కాంగ్రెస్
12 ఉమాభారతి

(జననం. 3 మే 1959)

భారతీయ మహిళా ముఖ్యమంత్రుల జాబితా  మధ్యప్రదేశ్ 8 డిసెంబరు 2003 – 23 ఆగస్టు 2004 259 భారతీయ జనతా పార్టీ
13 వసుంధర రాజే

(జననం. 8 మార్చి 1953)

భారతీయ మహిళా ముఖ్యమంత్రుల జాబితా  రాజస్థాన్ 8 డిసెంబరు 2003 – 18 డిసెంబరు 2008

8 డిసెంబరు 2013 – 17 డిసెంబరు 2018

3667 భారతీయ జనతా పార్టీ
14 మమతా బెనర్జీ

(జననం. 5 జనవరి 1955)

భారతీయ మహిళా ముఖ్యమంత్రుల జాబితా  పశ్చిమ బెంగాల్ 20 మే 2011 – పదవిలో ఉన్నారు 4727 ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్
15 ఆనందిబెన్ పటేల్

(జననం. 21 నవంబరు 1941)

భారతీయ మహిళా ముఖ్యమంత్రుల జాబితా  గుజరాత్ 22 మే 2014 – 7 ఆగస్టు 2016 808 భారతీయ జనతా పార్టీ
16 మెహబూబా ముఫ్తీ

(జననం. 22 మే 1959)

భారతీయ మహిళా ముఖ్యమంత్రుల జాబితా  జమ్మూ, కాశ్మీర్ 4 ఏప్రిల్ 2016 – 20 జూన్ 2018 807 జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ

మూలాలు

Tags:

ఉత్తర ప్రదేశ్ఉత్తరప్రదేశ్ఢిల్లీతమిళనాడుబిజెపిభారత జాతీయ కాంగ్రెస్మమతా బెనర్జీముఖ్యమంత్రిమెహబూబా ముఫ్తీసుచేతా కృపలానీ

🔥 Trending searches on Wiki తెలుగు:

కల్వకుంట్ల తారక రామారావునడుము నొప్పిప్రొద్దుటూరుభారతదేశ జిల్లాల జాబితాదగ్గుబాటి పురంధేశ్వరిశ్రీదేవి (నటి)పి.వెంక‌ట్రామి రెడ్డిజెరాల్డ్ కోయెట్జీజాతీయ విద్యా విధానం 2020చాట్‌జిపిటిబ్రహ్మంగారి కాలజ్ఞానంకన్నెగంటి బ్రహ్మానందంషిర్డీ సాయిబాబాహస్త నక్షత్రముమహాసముద్రంమార్చిఋతువులు (భారతీయ కాలం)పచ్చకామెర్లుఇందుకూరి సునీల్ వర్మఅంబటి రాయుడుడిస్నీ+ హాట్‌స్టార్భావ కవిత్వందీపావళిఅనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గంపెళ్ళిగోత్రాలు జాబితాకేంద్రపాలిత ప్రాంతంతాజ్ మహల్విజయ్ దేవరకొండఅశోకుడుజాతీయ ఆదాయంసావిత్రి (నటి)త్రిష కృష్ణన్జవహర్ నవోదయ విద్యాలయంఅమ్మఅంగన్వాడివరిబీజంకుమ్మరి (కులం)సుందర కాండహిందూధర్మంరెడ్డిG20 2023 ఇండియా సమిట్ప్రపంచ రంగస్థల దినోత్సవంవర్షిణిఒగ్గు కథకెఫిన్శుభాకాంక్షలు (సినిమా)పెరూవిశాఖపట్నందావీదురాజమండ్రితెలుగు కవులు - బిరుదులుపక్షవాతంరాధ (నటి)వింధ్య విశాఖ మేడపాటిమెదడురామోజీరావుభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుమిథునరాశివైరస్విజయ్ (నటుడు)వేయి స్తంభాల గుడిపౌరుష గ్రంథిగ్రామ పంచాయతీద్రౌపది ముర్ముఆవర్తన పట్టికసాయిపల్లవితెలుగు నెలలుగుణింతంఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాకాకతీయుల శాసనాలుహరే కృష్ణ (మంత్రం)మూలా నక్షత్రంభద్రాచలంసామెతలుతెలుగు సినిమాల జాబితాఅరటితెలుగు🡆 More