బడేమియా చోటేమియా 1998లో విడుదలైన హిందీ సినిమా.
అమితాబ్ బచ్చన్, గోవిందా, రవీనా టాండన్, రమ్యకృష్ణ, అనుపమ్ ఖేర్, పరేష్ రావల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను టిప్స్ ఇండస్ట్రీస్ బ్యానర్‌పై వషు భగ్నానీ నిర్మించగా డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించగా అక్టోబర్ 16న విడుదలైంది.
బడేమియా చోటేమియా | |
---|---|
దర్శకత్వం | డేవిడ్ ధావన్ |
రచన | రూమి జాఫరీ |
నిర్మాత | వషు భగ్నానీ |
తారాగణం | అమితాబ్ బచ్చన్ గోవిందా రవీనా టాండన్ రమ్యకృష్ణ పరేష్ రావల్ అనుపమ్ ఖేర్ సతీష్ కౌశిక్ శరత్ సక్సేనా |
ఛాయాగ్రహణం | కే. ఎస్. ప్రకాష్ రావు |
కూర్పు | ఎ. ముత్తు |
సంగీతం | విజు షా |
పంపిణీదార్లు | టిప్స్ ఇండస్ట్రీస్ |
విడుదల తేదీ | 1998 అక్టోబరు 16 |
సినిమా నిడివి | 142 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | ₹8.9 కోట్లు |
బాక్సాఫీసు | ₹35.21 కోట్లు |
ఈ చిత్రంలోని అన్ని పాటలను రచించిన వారు:సమీర్; అన్ని పాటలకు సంగీతం సమకూర్చినవారు:విజు షా.
సం. | పాట | నేపథ్యగానం | పాట నిడివి |
---|---|---|---|
1. | "అస్సి చుటికి నబ్బె తాల్" | ఉదిత్ నారాయణ్ , సుదేష్ భోంస్లే | 05:26 |
2. | "బడేమియా చోటేమియా" | ఉదిత్ నారాయణ్ , సుదేష్ భోంస్లే | 05:56 |
3. | "దిన్ టాక్ దిన్" | జాస్పిందర్ నరులా, సుదేష్ భోస్లే | 04:53 |
4. | "డేటా జై జో రే" (I) | అనురాధ పౌద్వల్, కవిత కృష్ణమూర్తి, ఉదిత్ నారాయణ్, అమిత్ కుమార్ | 05:10 |
5. | "డేటా జై జో రే" (II) | అల్కా యాగ్నిక్, కవిత కృష్ణమూర్తి, ఉదిత్ నారాయణ్, సుదేష్ భోంస్లే | 05:10 |
6. | "కేసి డిస్కో మెయిన్ జాయ్" | ఉదిత్ నారాయణ్, అల్కా యాగ్నిక్ | 05:24 |
7. | "మఖ్నా" | అల్కా యాగ్నిక్ , ఉదిత్ నారాయణ్, అమిత్ కుమార్ | 04:57 |
8. | "అస్సి చుటికి నబ్బె తాల్" | సుదేష్ భోంస్లే, ఉదిత్ నారాయణ్ | 01:53 |
This article uses material from the Wikipedia తెలుగు article బడేమియా చోటేమియా, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.