పెంతుకోస్తు

పెంతుకోస్తు అనేది ప్రాచీన గ్రీకు భాష నుండి వచ్చినది, పెంతుకోస్తు అనగా యాబైవ రోజు.

ఇజ్రాయేలియుల కాలెండర్ ప్రకారం ఈస్టర్ పండుగ తరువాత కచ్చితంగా 50 రోజులకు పెంతుకోస్తు పండుగ వస్తుంది. ప్రాచీన ఇజ్రాయేలియులు మౌంట్ సినాయ్ వద్ద మోసెస్ ఇచ్చిన ధర్మశాస్త్రం ఇచ్చిన రోజు తరువాత 50 రోజులకు పస్కా (క్రోత్త ఫలముల) పండుగ ఆచరించేవారు. అయితే క్రోత్త నిభందన ప్రకారముగా యేసు క్రీస్తు మరణించి తిరిగి లేచిన రోజు (ఈస్టర్), ఇజ్రాయేలియులు ధర్మశాస్త్రం అంధుకున్న రోజు ఒకేరొజు వస్తాయి. అధేవిధంగా యేసు క్రీస్తు పునరుధ్ధానుడైన తరువాత 40 రోజులు భూమిపైనే ఉండి పరలోకమును గురించి శిష్యులకు చెప్పుచు ఉండి తరువాత ఆరోహనమైన గురువారం నిండి పది రోజులకు ఈ పెంతుకోస్తు పండుగ వస్తుంది. అపోస్తుల కార్యములు 2: 1-31 ప్రకారం పరిశుధ్ధాత్మ శక్తి తన శిష్యులైన మిగిలిన 11 మంది మీదను మిగిలిన 59 మందిమీదను అగ్నివలే దిగివచ్చి వారు పరిశుధ్ధాత్మ పూర్నులగుటను గుర్తుచేసుకొనుటకు పెంతుకోస్తుపండుగను జరుపుకోవటం జరుగుతుంది.

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

ఫిరోజ్ గాంధీక్షయస్వాతి నక్షత్రముకాకతీయుల శాసనాలుమొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమముసజ్జల రామకృష్ణా రెడ్డిమహాత్మా గాంధీఉభయచరముపడమటి కనుమలుఅమరావతికుష్టు వ్యాధిబౌద్ధ మతంలోక్‌సభ స్పీకర్వాల్మీకితెలుగు కులాలుకాళోజీ నారాయణరావుగాజుల కిష్టయ్యపునర్వసు నక్షత్రముమొలలుకండ్లకలకసూర్యుడుఆనం వివేకానంద రెడ్డిశాసన మండలిదాస్‌ కా ధమ్కీమహాభాగవతంమల్లియ రేచనరక్త పింజరిత్రిఫల చూర్ణంఅంగుళంహోళీఅభిజ్ఞాన శాకుంతలముఆల్కహాలుచరవాణి (సెల్ ఫోన్)ఫ్లిప్‌కార్ట్శుక్రుడు జ్యోతిషంమంగ్లీ (సత్యవతి)పూజా హెగ్డేఅబ్యూజారామసేతుహనుమంతుడువృషభరాశినవరత్నాలు (పథకం)రష్మికా మందన్నదృశ్య కళలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుకేతువు జ్యోతిషంట్యూబెక్టమీఎన్నికలుతెలంగాణ జాతరలురవితేజనోటి పుండునాడీ వ్యవస్థనెట్‌ఫ్లిక్స్సింగిరెడ్డి నారాయణరెడ్డికాళేశ్వరం ఎత్తిపోతల పథకంప్రభాస్భాషా భాగాలుఆలివ్ నూనెదసరా (2023 సినిమా)సమాసంగ్రామ పంచాయతీఅంబాలికసలేశ్వరంరావి చెట్టువేడి నీటి బుగ్గకౌరవులుశ్రవణ నక్షత్రముఆంధ్రప్రదేశ్ శాసనమండలిశాతవాహనులుతమలపాకుఅయ్యలరాజు రామభద్రుడుకృష్ణవంశీఎం. ఎం. కీరవాణిమానవ హక్కులునీతి ఆయోగ్కోణార్క సూర్య దేవాలయంఅధిక ఉమ్మనీరులలిత కళలు🡆 More