తిరుమల పూలంగి సేవ

పూలంగి సేవ తిరుమల శ్రీనివాసునికి జరిగే సేవ.

గురువారం నాడు సాయంకాల పూజానంతరం పానకం, వడపప్పు నైవేద్య సమర్పణానంతరం స్వామికి వెల్వెట్ గౌను వంటి వస్త్రాన్ని తొడుగుతారు. ఆపాద మస్తకం వివిధ రకాలైన పువ్వుల దండలతో అందంగా అలంకరిస్తారు. ఇలా పూలతో అలంకరించడం వలన ఈ సేవను పూలంగి సేవ అని అంటారు. ఈ కార్యక్రమం అనంతరం రాత్రి ఏకాంత సేవను ప్రారంభిస్తారు. వారంలో ఈ ఒక్కరోజు మాత్రమే స్వామివారికి పూలంగి సేవ జరుగుతుంది. అర్చకులు స్వామివారికి ఏకాంతంగా ఈ సేవ నిర్వహిస్తారు.

ఈ పూలంగి సేవను ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మొదటి వైకుంఠం కాంప్లెక్స్ లో నిర్వహిస్తారు. ఒక పెద్ద లడ్డూ, వడ, జలేబీ, టెంటోలా, పులిహోరా, ఉత్తారియం లేదా జాకెట్టు ముక్క లను సేవ నిర్వహించిన తరువాత ప్రసాదం ఇస్తారు.

చరిత్ర

ప్రాచీన తమిళ వాజ్మయానికి చెందిన శిలప్పదికారంలో 'పూవాడయిల్ పొలిందు తోన్ఱియ' అనే వాక్యం ఉంది. పూవడై అనే పదం తెలుగులో పూలంగి అనే పదానికి తమిళీకరణం. కాబట్టి ఎనిమిదవ శతాబ్దం నాటికే ఈ పూలంగి సేవ వ్యవహారంలో ఉన్నట్లు భావించవచ్చును.

మూలాలు


Tags:

తిరుమలతిరుమల ఏకాంత సేవపువ్వు

🔥 Trending searches on Wiki తెలుగు:

నవగ్రహాలు జ్యోతిషంతెలంగాణకు హరితహారంరాజ్యసభభావ కవిత్వంగవర్నరుగరుడ పురాణంశ్రీ కృష్ణ కమిటీ నివేదికభూమినువ్వు లేక నేను లేనుఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులురోజా సెల్వమణితెలంగాణా బీసీ కులాల జాబితామొఘల్ సామ్రాజ్యంకేంద్రపాలిత ప్రాంతంబద్రీనాథ్ దేవస్థానంప్రస్తుత భారత గవర్నర్ల జాబితాసమంతగ్లోబల్ వార్మింగ్మాదిగనువ్వొస్తానంటే నేనొద్దంటానాతెలంగాణ నదులు, ఉపనదులుకన్యకా పరమేశ్వరికుమ్మరి (కులం)విజయనగర సామ్రాజ్యంకల్వకుర్తి మండలంకాంచనవై.యస్.అవినాష్‌రెడ్డిసంధిదగ్గుబాటి వెంకటేష్చిరంజీవితెలుగు ప్రజలుచీకటి గదిలో చితక్కొట్టుడువారాహిశ్రీ కృష్ణదేవ రాయలుఅగ్నికులక్షత్రియులునరసింహావతారంఉత్పలమాలశ్రీ కృష్ణుడుపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుగోపీచంద్ మలినేనిపందిరి గురువుసర్దార్ వల్లభభాయి పటేల్మొలలుఈనాడుశాకుంతలంఆంధ్రప్రదేశ్ద్వారకా తిరుమలరెండవ ప్రపంచ యుద్ధంభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుభారతదేశం - మొట్టమొదటి వ్యక్తులురమణ మహర్షికంప్యూటరురావి చెట్టుహలో గురు ప్రేమకోసమేవందే భారత్ ఎక్స్‌ప్రెస్నవగ్రహాలుఎల్లమ్మగుమ్మడి నర్సయ్యఅన్నమయ్యభారత రాష్ట్రపతులు - జాబితాబాలినేని శ్రీనివాస‌రెడ్డికృతి శెట్టిభారతదేశంలో బ్రిటిషు పాలనఅథర్వణ వేదంజయం రవిహరిద్వార్వ్యతిరేక పదాల జాబితాక్షయనాగోబా జాతరపర్యాయపదంబిచ్చగాడు 2యన్టీ రామారావు నటించిన సినిమాల జాబితాజీమెయిల్విద్యుత్తుజ్వరంగుంటకలగరదేవీ ప్రసాద్మంద కృష్ణ మాదిగసర్కారు వారి పాట🡆 More