జాంబియా మహిళా క్రికెట్ జట్టు

జాంబియా మహిళా క్రికెట్ జట్టు జాంబియా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అంతర్జాతీయ మహిళా క్రికెట్ జట్టు.

2018 ఏప్రిల్లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తన సభ్యులందరికీ పూర్తి స్థాయి మహిళా ట్వంటీ20 అంతర్జాతీయ (డబ్ల్యూటీ20ఐ) హోదాను మంజూరు చేసింది. అందువలన 2018 జూలై 1 తర్వాత జాంబియా మహిళా క్రికెటర్లు ఇతర అంతర్జాతీయ జట్టు మధ్య జరిగిన అన్ని ట్వంటీ20 మ్యాచ్ లు టి20ఐ హోదాను కలిగి ఉంటాయి.

2018 ఆగస్టులో జాంబియా బోట్స్వాన 7 టోర్నమెంట్లో భాగంగా ఉంది. అయితే బోట్స్వాన క్రీడాకారిణులు జట్టులో ఉండడము వలన లెసోతో, మలావి, మొజాంబిక్, నమీబియా, సియెర్రా లియోన్ జట్లతో జరిగిన జాంబియా మ్యాచ్ లను డబ్ల్యూటీ20ఐలుగా పరిగణించలేదు.

సాధారణ పోటీ సామర్థ్యం, ఆమోదయోగ్యమైన పాలన వ్యవస్థకు సంబంధించిన ఐసీసీ సభ్యత్వ ప్రమాణాలను చాలాసార్లు పాటించకపోవడం వల్ల 2019లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ జాంబియా సభ్యత్వాన్ని నిరోధించింది. ఇంకా జాంబియా ఐసీసీ నియమాలను అనుసరించడములో విఫలమవడంతో వారి సభ్యత్వాన్ని 2021లో రద్దు చేశారు.

సూచనలు

Tags:

జాంబియా

🔥 Trending searches on Wiki తెలుగు:

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)భారత ఆర్ధిక వ్యవస్థహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంఆరూరి రమేష్రష్యామానవ శాస్త్రంగోత్రాలు జాబితాభారత పార్లమెంట్గౌడరామప్ప దేవాలయంగరుడ పురాణంచంద్రుడుప్రకాష్ రాజ్రోహిణి నక్షత్రంఉపమాలంకారంఇంటర్మీడియట్ విద్యటబుభారత ప్రభుత్వంవిశాల్ కృష్ణచదరంగం (ఆట)భారతదేశ చరిత్రపిఠాపురం శాసనసభ నియోజకవర్గంపద్మశాలీలునక్షత్రం (జ్యోతిషం)తొలిప్రేమభారత రాష్ట్రపతుల జాబితాగౌతమ బుద్ధుడుగుణింతంకాళోజీ నారాయణరావుతెలంగాణ ఉద్యమంపంచాయితీ రాజ్ (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ)నరసింహ (సినిమా)సంఖ్యసింధు లోయ నాగరికతఏనుగుజూనియర్ ఎన్.టి.ఆర్చే గువేరానరసింహ శతకమురాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియందెందులూరు శాసనసభ నియోజకవర్గందాశరథి కృష్ణమాచార్యఆప్రికాట్మంగళగిరి శాసనసభ నియోజకవర్గంకర్ర పెండలంహర్భజన్ సింగ్విద్యఏప్రిల్గోదావరిహార్సిలీ హిల్స్నారా లోకేశ్పాముజవాహర్ లాల్ నెహ్రూప్రకటనవిద్యార్థిమంతెన సత్యనారాయణ రాజు2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుకామాక్షి భాస్కర్లభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలువడదెబ్బనీ మనసు నాకు తెలుసుకామసూత్రపుచ్చప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాఓం భీమ్ బుష్లావు శ్రీకృష్ణ దేవరాయలుఅంగుళంజ్యోతిషంరమ్య పసుపులేటిభారతదేశంలో మహిళలుజ్యేష్ట నక్షత్రంబమ్మెర పోతనభారత రాజ్యాంగ సవరణల జాబితాభద్రాచలంమహాకాళేశ్వర జ్యోతిర్లింగంపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుఅతిసారంఇందిరా గాంధీతెలంగాణ జనాభా గణాంకాలు🡆 More