కృష్ణ శతకము

కృష్ణ శతకము శ్రీనృసింహకవి రాసిన శతకం.

ఇందులో 102 కంద పద్యములు ఉన్నాయి. వీటిని కృష్ణ లీలలు, దశావతారములను వర్ణిస్తూ రాసాడు. ఇది శ్రీకృష్ణునికి అంకితమివ్వబదినది.

కృష్ణ శతకం
కవి పేరుశ్రీ నృసింహ కవి
వాస్తవనామంkrishna sathakam
వ్రాయబడిన సంవత్సరం18వ శతాబ్దం
దేశంభారత దేశము
భాషతెలుగు
మకుటంకృష్ణా!
విషయము(లు)కృష్ణ లీలలు, దశావతారములు
పద్యం/గద్యంపద్యములు
ఛందస్సుకందపద్యాలు
మొత్తం పద్యముల సంఖ్య102
అంతర్జాలం లోవికీసోర్సు లో కృష్ణ శతకం
అంకితంకృష్ణుడు
కీర్తించిన దైవంకృష్ణుడు
శతకం లక్షణంభక్తి శతకం

కవి పరిచయం

కృష్ణ శతక కర్త నృసింహ కవి. ఆయన దాదాపు సా.శ. 1760 ప్రాంతమువాడు.

భారద్వాజసగోత్రుడ
గౌరవమున గంగమాంబ కరుణాసుతుడన్
పేరు నృసింహాహ్వయుడన్
శ్రీరమయుత నన్ను గావు సృష్టిని కృష్ణా

అతను రాసిన "తిరిమణి మనుజుడు పరమ పవిత్రుండు" అను పద్యమును బట్టి అతను వైష్ణవ మతానికి చెందిన వాడు కావచ్చు.

శతక విశేషాలు

ఈ శతకం చాలా ప్రజాదరణ పొందినది. ఇది భక్తి రస ప్రధానమైనది. ఈ శతకంలో 102 కంద పద్యములలో కృష్ణలీలలు, దశావతారములను వర్ణించడం జరిగింది. సరళమైన భాషలో చిన్నపిల్లలలు కూడా అర్థమయ్యే విధంగా రాయడం జరిగింది. ఈ శతకము లోని మొదటి పద్యం :

శ్రీ రుక్మిణీశ కేశవ

నారద సంగీత లోల నగదర శౌరీ

ద్వారక నిలయ జనార్ధన

కారుణ్యము తోడ మమ్ము గావుము కృష్ణా||1||

మూలాలు

బాహ్య లంకెలు

కృష్ణ శతకము 
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:

Tags:

కృష్ణ శతకము కవి పరిచయంకృష్ణ శతకము శతక విశేషాలుకృష్ణ శతకము మూలాలుకృష్ణ శతకము బాహ్య లంకెలుకృష్ణ శతకముశ్రీకృష్ణుడు

🔥 Trending searches on Wiki తెలుగు:

వంతెనవారసుడు (2023 సినిమా)అంబాలికరామసేతునవరత్నాలుదశ రూపకాలుదగ్గుమొదటి పేజీఎస్. ఎస్. రాజమౌళిశతభిష నక్షత్రముతిప్పతీగవినాయక్ దామోదర్ సావర్కర్తెలంగాణ రాష్ట్ర సమితివిశ్వనాథ సత్యనారాయణశ్రీలీల (నటి)ధనిష్ఠ నక్షత్రముస్మృతి ఇరానిహోళీనరేంద్ర మోదీసౌందర్యలహరిసలేశ్వరంధర్మపురి శ్రీనివాస్భారత జాతీయ ఎస్టీ కమిషన్బి.ఆర్. అంబేడ్కర్క్విట్ ఇండియా ఉద్యమంప్రియదర్శి పులికొండశని (జ్యోతిషం)ఎస్త‌ర్ నోరోన్హాఖలిస్తాన్ ఉద్యమంనోటి పుండుఆనందవర్ధనుడునాడీ వ్యవస్థఎయిడ్స్జయలలిత (నటి)కమల్ హాసన్ నటించిన సినిమాలుషేర్ మార్కెట్కావ్యముభారతీయ రైల్వేలుతెలంగాణ శాసనసభ నియోజకవర్గాలు జాబితాదసరా (2023 సినిమా)భారత రాజ్యాంగ పరిషత్విజయశాంతివరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, సింహాచలంఆకు కూరలుపాల్కురికి సోమనాథుడుసి.హెచ్. మల్లారెడ్డిసింధు లోయ నాగరికతనామనక్షత్రమునన్నయ్యఏ.పి.జె. అబ్దుల్ కలామ్గాయత్రీ మంత్రంపల్లెల్లో కులవృత్తులుకృష్ణా నదివిల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్లోవ్లినా బోర్గోహైన్నోబెల్ బహుమతిజిల్లెళ్ళమూడి అమ్మకుంభరాశిదేశ భాషలందు తెలుగు లెస్సశుక్రుడునాని (నటుడు)తెలుగు శాసనాలుసజ్జల రామకృష్ణా రెడ్డిఇత్తడిశివుడుభారత స్వాతంత్ర్యోద్యమంకరక్కాయమదర్ థెరీసాఅంగుళంజీమెయిల్సర్దార్ వల్లభభాయి పటేల్భారత రాజ్యాంగ ఆధికరణలుభలే రంగడుమొదటి ప్రపంచ యుద్ధంకోణార్క సూర్య దేవాలయంతరిగొండ వెంగమాంబసంభోగంఆది పర్వముప్రకృతి - వికృతి🡆 More