కల్పన-1 ఉపగ్రహం

కల్పన-1 ఉపగ్రహం మొదటి పేరు METSAT-1.భారత సంతతికి చెందిన, అమెరికా వ్యోమగామిని డా.కల్పనా చావ్లా స్మృతి చిహ్నంగా/జ్ఞాపకార్థంగా,5 వతేదీ ఫిబ్రవరి,2003లో METSAT ఉపగ్రహానికి కల్పన-1 అని పేరు మార్చారు.

అమెరికా వ్యోమగామిని డా.కల్పన చావ్లా, 2003 ఫిబ్రవరి 1లో, అమెరికా ప్రయోగించినస్పేస్ షెటిల్ కొలంబియా అంతరిక్షప్రయోగసమయంలో ప్రేలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఆమె, తోటి వ్యోమగాములు అందరు మరణించారు.

కల్పన-1 ఉపగ్రహం
మిషన్ రకంWeather
ఆపరేటర్ఇస్రో
COSPAR ID2002-043A Edit this at Wikidata
SATCAT no.27525Edit this on Wikidata
వెబ్ సైట్ISRO Web-site
మిషన్ వ్యవధి7 years
అంతరిక్ష నౌక లక్షణాలు
తయారీదారుడుISRO Satellite Center
Space Applications Centre
లాంచ్ ద్రవ్యరాశి1,060 kilograms (2,340 lb)
శక్తి550 watts
మిషన్ ప్రారంభం
ప్రయోగ తేదీ12 September 2002, 10:24:00 (2002-09-12UTC10:24Z) UTC
రాకెట్PSLV C4
లాంచ్ సైట్సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం FLP
కక్ష్య పారామితులు
రిఫరెన్స్ వ్యవస్థGeocentric
రెజిమ్Geostationary
రేఖాంశం74° East
విపరీతత్వం0.0
Perigee altitude35,807.7 kilometres (22,249.9 mi)
Apogee altitude35,779.0 kilometres (22,232.0 mi)
వాలు0 degrees
వ్యవధి24 hours
Instruments
VHHR
 

ఉపగ్రహాన్ని PSLV-C4 ఉపగ్రహ వాహకనౌక ద్వారా అంతరిక్షములో సెప్టెంబరు12 వతేదీ,2002 లో, ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగకేంద్రం నుండి ప్రయోగించారు.ఈ ఉపగ్రహం యొక్క జీవిత కాలం 7 సంవత్సరాలు.ఈ ఉపగ్రహం అంతరిక్షవాతావరణ పరిశోధనఉపగ్రహం.కల్పన ఉపగ్రహాన్ని అంతకు ముందు నిర్మించి అంతరిక్షములో కక్ష్యలో ప్రవేశపెట్టిన ఇన్శాట్ ఉపగ్రహసాంకేతిక పరిజ్ఞానాన్ని వారసత్వంగా తీసుకోని రూపకల్పన చేసారు.

లక్ష్యం వాతావరణ/అంతరిక్షశాస్త్ర సంబంధితం
Meteorological
ఉపగ్రహం బరువు 1060 kg mass (at Lift – off)
498 kg (Dry mass)
ఉపగ్రహ ఉత్పత్తి సామర్థ్యం 550 W
పే లోడు Very High Resolution Radiometer (VHRR)
Data Relay Transponder (DRT)
ప్రయోగ తేది 12 సెప్టెంబరు 2002
ప్రయోగ వేదిక సతిష్ ధావన్ అంతరిక్ష కేంద్రం, శ్రీహరికోట
ఉపగ్రగ వాహకనౌక PSLV–C4
క్షక్య భూస్థిరకక్ష్య (74°తూర్పు రేఖాంశం)
జీవితకాలం 7 సంవత్సరాలు
కల్పన-1 ఉపగ్రహం
డా.కల్పన చావ్లా

ఇవి కూడా చూడండి

మూలాలు

Tags:

అమెరికాకల్పనా చావ్లాఫిబ్రవరి

🔥 Trending searches on Wiki తెలుగు:

గోత్రాలు జాబితారంగనాథస్వామి దేవాలయం (శ్రీరంగం)ప్రేమమ్బాలకాండమంగళవారం (2023 సినిమా)తెలుగు సాహిత్యంఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిసుందర కాండఅనురాధ శ్రీరామ్పొంగూరు నారాయణఫజల్‌హక్ ఫారూఖీబారిష్టర్ పార్వతీశం (నవల)స్త్రీపార్లమెంటు సభ్యుడుసత్య సాయి బాబావెలిచాల జగపతి రావుషర్మిలారెడ్డికాకినాడ లోక్‌సభ నియోజకవర్గంమూర్ఛలు (ఫిట్స్)దీవించండిరామావతారంనామినేషన్నితిన్శాసనసభ సభ్యుడుఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్మోహిత్ శర్మశుభాకాంక్షలు (సినిమా)కృతి శెట్టిజాషువాస్వాతి నక్షత్రముఅల్లసాని పెద్దనమొదటి పేజీకమల్ హాసన్ నటించిన సినిమాలుచేతబడిమౌర్య సామ్రాజ్యంమఖ నక్షత్రముపటిక బెల్లంప్రదీప్ మాచిరాజుమానవ శాస్త్రంసింధు లోయ నాగరికతతమిళ అక్షరమాలచతుర్వేదాలుమహాత్మా గాంధీడి. కె. అరుణఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాహనుమంతుడుఅమలాపురం లోక్‌సభ నియోజకవర్గంవై.యస్. రాజశేఖరరెడ్డిసూర్య నమస్కారాలుతెలుగు సినిమాలు 2022సంభోగంతెలంగాణకు హరితహారంరాజమహల్వెంట్రుకమృగశిర నక్షత్రముఅయోధ్య రామమందిరంజే.సీ. ప్రభాకర రెడ్డితెలుగు శాసనాలుకార్తెఅనపర్తి శాసనసభ నియోజకవర్గంభారత రాజ్యాంగంఢిల్లీ డేర్ డెవిల్స్స్వామియే శరణం అయ్యప్పవేపవిశ్వనాథ సత్యనారాయణతెలంగాణ ఉద్యమంసింహంఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితావర్షం (సినిమా)సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలుఆంధ్రప్రదేశ్ చరిత్రవేంకటేశ్వరుడుజ్యోతిషంరమణ మహర్షివందేమాతరంవిడదల రజినినాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం🡆 More