కరిబ ఆనకట్ట (Kariba Dam - కరిబ డ్యామ్) అనేది జాంబియా, జింబాబ్వే మధ్య జంబేజీ నది పరీవాహక ప్రాంతంలోని కరిబ గార్జ్‌లో ఉన్న ఒక డబుల్ వక్రత కాంక్రీటు వంపు ఆనకట్ట.
ఈ డ్యాం 128 మీటర్ల (420 అడుగులు) ఎత్తుతో, 579 మీటర్ల (1,900 అడుగులు) పొడవు ఉంటుంది. ఈ డ్యామ్ వలన కరిబ సరస్సు ఏర్పడినది, ఇది 280 కిలోమీటర్లు (170 మైళ్ళు) విస్తరించి ఉంది, 185 ఘనపు కిలోమీటర్ల నీటిని కలిగియుంటుంది.
This article uses material from the Wikipedia తెలుగు article కరిబ ఆనకట్ట, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.