కంచు

కంచు (Bronze) ఒక మిశ్రమ లోహము.

వివిధ రకాల రాగి యొక్క మిశ్రమ లోహాలను కంచు అంటారు. కాని దీనిలో ముఖ్యంగా రాగి, తగరము ఉంటాయి. అయితే కొన్ని సార్లు కంచులో తగరానికి బదులు భాస్వరము, అల్యూమినియం, సిలికాన్ మొదలైన రసాయన మూలకాలు కూడా ఉంటాయి. పురాతన కాలములో కంచు యొక్క ప్రాధాన్యత విశేషముగా ఉండేది. కంచు యుగానికి ఈ మిశ్రలోహము వల్లే ఆ పేరు వచ్చింది. కంచుకు ఆంగ్ల పదమైన బ్రాంజ్ పర్షియన్ పదమైన "బిరింజ్" నుండి ఉద్భవించింది. పార్శీలో బిరింజ్ అంటే రాగి అని అర్థం

కంచు
వివిధ పరిమాణాలలో మూసపోసి ఉన్న ప్రాచీన కంచు ముక్కలు. ఒక సొరుగులో దొరికిన ఈ ముక్కలను తిరిగి వాడుకోవటానికి సేకరించి ఉండవచ్చు.

చరిత్ర

కంచును ఉపయోగించిన అన్ని నాగరికతలలోనూ కంచు ప్రధానస్థానాన్ని ఆక్రమించింది. మానవజాతి యొక్క సృష్టించిన అత్యంత విన్నూతనాత్మక మిశ్రమలోహాల్లో కంచు ఒకటి. కంచుతో తయారుచేసిన పనిముట్లు, ఆయుధాలు, కవచాలు, అలంకారానికి ఉపయోగించిన తాపడాలు వంటి ఇతర నిర్మాణ సామగ్రి, వాటికంటే ముందు చాల్కోలిథిక్ యుగంలో రాతితో, రాగితో చేసిన వస్తువుల కంటే దృఢంగా ఉండి, మరింత ఎక్కువ కాలం మన్నేవి.

ఉపయోగాలు

మూలాలు

Tags:

అల్యూమినియంతగరముభాస్వరముమిశ్రమ లోహమురాగిసిలికాన్

🔥 Trending searches on Wiki తెలుగు:

భారత రాజ్యాంగ సవరణల జాబితావిచిత్ర దాంపత్యంఎస్. ఎస్. రాజమౌళినరసింహ శతకముత్రినాథ వ్రతకల్పంఅన్నమయ్యకృతి శెట్టిపెళ్ళినాయుడుతాటి ముంజలుదక్షిణామూర్తిభారత ఆర్ధిక వ్యవస్థ2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలునక్షత్రం (జ్యోతిషం)ప్రకటనఇండియన్ ప్రీమియర్ లీగ్పులివెందులబీమాఉదగమండలంసరోజినీ నాయుడుఢిల్లీ డేర్ డెవిల్స్ఎస్. జానకిదీపావళిజ్యేష్ట నక్షత్రంజీమెయిల్రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్శివుడుజనసేన పార్టీకృష్ణా నదిఅనూరాధ నక్షత్రంపి.సుశీలభరణి నక్షత్రముదేవులపల్లి కృష్ణశాస్త్రినవగ్రహాలుధర్మవరం శాసనసభ నియోజకవర్గంసామెతలుగుణింతంరక్తపోటుసింహరాశి2024 భారత సార్వత్రిక ఎన్నికలుఅవకాడోరాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంద్విగు సమాసముతిరుమలవర్షం (సినిమా)వినాయకుడుఉత్పలమాలలలితా సహస్ర నామములు- 1-100ఆశ్లేష నక్షత్రముతెలుగు కవులు - బిరుదులుభారత రాజ్యాంగ ఆధికరణలుదాశరథి కృష్ణమాచార్యమీనాక్షి అమ్మవారి ఆలయంవిద్యుత్తుగజేంద్ర మోక్షంఅమెరికా రాజ్యాంగంతారక రాముడువై.యస్. రాజశేఖరరెడ్డితెలుగు అక్షరాలుభారత రాజ్యాంగంభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుఅమెజాన్ ప్రైమ్ వీడియోభారత ఎన్నికల కమిషనురామ్ చ​రణ్ తేజగుంటూరుసుస్థిర అభివృద్ధి లక్ష్యాలుతెలంగాణ రాష్ట్ర సమితిపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివిజయ్ (నటుడు)సౌర కుటుంబంప్రజా రాజ్యం పార్టీబౌద్ధ మతందినేష్ కార్తీక్రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్స్వాతి నక్షత్రము🡆 More