ఆబ్రహాము లింకను చరిత్ర: తెలుగు పుస్తకం

ఆబ్రహాము లింకను చరిత్ర ప్రముఖ గ్రంథాలయ ఉద్యమకారుడు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు రచించిన విశిష్ట రచన.

దీనికి కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు సంపాదకత్వం వహించారు. ఇది అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ (1809-1865) జీవిత చరిత్ర ఆధారంగా తెలుగులో రచించబడి విజ్ఞాన చంద్రికా మండలి, మద్రాసు ద్వారా ముద్రించబడింది.

ఆబ్రహాము లింకను చరిత్ర
ఆబ్రహాము లింకను చరిత్ర: తెలుగు పుస్తకం
పుస్తక ముఖచిత్రం.
కృతికర్త: గాడిచర్ల హరిసర్వోత్తమ రావు
సంపాదకులు: కొమర్రాజు వెంకట లక్ష్మణరావు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: చరిత్ర
విభాగం (కళా ప్రక్రియ): జీవితచరిత్ర
ప్రచురణ: విజ్ఞాన చంద్రికా మండలి
విడుదల: 1907
ప్రచురణ మాధ్యమం: ముద్రణ
పేజీలు: 218

రచయిత తన రచనకు ఇంగ్లీషులో థేయర్సను రచించిన "ఆబ్రహాము లింకను జీవితము" ఆధారమని పేర్కొన్నారు. తెలుగు భాషాభివృద్ధికి కృషిచేస్తున్న వారందరికీ తన ఈ కృతిని అంకితమిచ్చారు.

విశేషాలు

ఈ పుస్తకాన్ని 20 ప్రకరణాలుగా లిఖించారు. ఆబ్రహాము లింకను తల్లిదండ్రులు, జననము, శైశవము,. బాల్యము, నూతన నివాస స్థల నిర్మాణము, దుఃఖదినములు, ఉల్లాసతర దినములు, క్రొత్తతల్లి, క్రొత్తవిద్యాలయములు, కృషి, సంపాదనలు, ప్రవృద్ధి, ప్రకాశములు, తెప్పపై ప్రయాణము, ఇల్లినాయి చేరుట, న్యూ ఆర్లియన్సుకు రెండవయాత్ర, క్రొత్తయంగడి గుమస్తా, యుద్ధమునకు బోవుట, అయాచిత గౌరవప్రాప్తి, న్యాయవాదిత్వము, గౌరవాధిక్యతం చెందుట, "సితగృహా" లంకరణము, సైనికుల పట్ల ప్రేమ, బానిసలకై పడిన పాట్లు, ద్వితీయ నిర్వచనము, యుద్ధసమాప్తి, ఘోరహత్య మొదలైన విశేషాలను ఈ గ్రంథంలో వివరించారు.

మూలాలు

Tags:

అబ్రహం లింకన్గాడిచర్ల హరిసర్వోత్తమ రావుగ్రంథాలయ ఉద్యమం

🔥 Trending searches on Wiki తెలుగు:

భారత రాజ్యాంగ పీఠికపర్యాయపదంగోల్కొండకలమట వెంకటరమణ మూర్తి2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలువర్షంక్షయవినాయకుడుశివుడుతోట త్రిమూర్తులుభీష్ముడుబౌద్ధ మతంఆర్టికల్ 370పురుష లైంగికతమాగుంట శ్రీనివాసులురెడ్డిపురాణాలుకొండా విశ్వేశ్వర్ రెడ్డిజాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవంశ్రీ కృష్ణుడుపాల్కురికి సోమనాథుడుతాటి ముంజలువల్లభనేని బాలశౌరిశ్రీనాథుడుతోడికోడళ్ళు (1994 సినిమా)తెలంగాణా బీసీ కులాల జాబితాగోవిందుడు అందరివాడేలేకమ్మతెలంగాణ ఉద్యమంసప్త చిరంజీవులునల్లమిల్లి రామకృష్ణా రెడ్డివిశ్వనాథ సత్యనారాయణచరాస్తిఛందస్సుకోదండ రామాలయం, ఒంటిమిట్టసామెతలురక్త పింజరినీ మనసు నాకు తెలుసుఅంగారకుడుపూరీ జగన్నాథ దేవాలయంశాసనసభ సభ్యుడుఉండి శాసనసభ నియోజకవర్గంరాహుల్ గాంధీమారేడుగురజాడ అప్పారావుజోకర్మాచెర్ల శాసనసభ నియోజకవర్గంపాల కూరనువ్వు వస్తావనివిశ్వనాథ సత్యనారాయణ రచనల జాబితామానవ శాస్త్రంబ్రాహ్మణ గోత్రాల జాబితాఛత్రపతి శివాజీఆశ్లేష నక్షత్రముక్రియ (వ్యాకరణం)కూన రవికుమార్వంగా గీతకృత్తిక నక్షత్రముఓం భీమ్ బుష్మ్యాడ్ (2023 తెలుగు సినిమా)బోగీబీల్ వంతెనప్రశాంతి నిలయంతహశీల్దార్కె. అన్నామలైపక్షవాతంనన్నయ్యఅరకులోయఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలువై.ఎస్.వివేకానందరెడ్డియోగాసాయి సుదర్శన్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుస్నేహకస్తూరి రంగ రంగా (పాట)తెలుగురిషబ్ పంత్కృపాచార్యుడుశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంవిష్ణువు వేయి నామములు- 1-1000🡆 More