గుజరాత్ ఆనంద్: గుజరాత్‌లో ఒక నగరం

ఆనంద్ (నగరం) భారతదేశం, గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్ జిల్లా పరిపాలనా కేంద్రం.

ఇది ఆనంద్ పురపాలక సంఘంచే నిర్వహించబడుతుంది.

Anand district
district
Entrance of the AMUL Dairy
Entrance of the AMUL Dairy
District of central Gujarat
District of central Gujarat
Countryగుజరాత్ ఆనంద్: 2001 లో గణాంకాలు, ఆర్ధికరంగం, మూలాలు India
రాష్ట్రంGujarat
Area
 • Total4,690 km2 (1,810 sq mi)
Population
 (2011)
 • Total20,90,276
 • Density450/km2 (1,200/sq mi)
భాషలు
 • అధికారGujarati, హిందీ
Time zoneUTC+5:30 (IST)

జిల్లా వైశాల్యం 4690 చ.కి.మీ.1997లో ఖెడా జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి ఆనంద్ జిల్లా ఏర్పాటు చేయబడింది. ఆనంద్ (గుజరాత్) పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో ఖెడా జిల్లా తూర్పు సరిహద్దులో వడోదర జిల్లా, పశ్చిమ సరిహద్దులో అహమ్మదాబాదు జిల్లా దక్షిణ సరిహద్దులో గల్ఫ్ ఆఫ్ ఖంభాత్ ఉంది. జిల్లాలో కంభాత్, తారాపూర్ (గుజరాత్), పెత్లాబ్, సొజిత్ర మొదలైన ప్రధాన పట్టణాలు ఉన్నాయి.

2001 లో గణాంకాలు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,090,276,
ఇది దాదాపు. రిపబ్లిక్ ఆఫ్ మెసెడోనియా దేశ జనసంఖ్యకు సమానం.
అమెరికాలోని. న్యూమెక్సికో నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 219వ స్థానంలో ఉంది.
1చ.కి.మీ జనసాంద్రత. 711 .
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 12.57%.
స్త్రీ పురుష నిష్పత్తి. 921:1000
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 85.79%.
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

ఆర్ధికరంగం

ఆనంద్ జిల్లాలో పొగాకు, అరటి మొదలైన పంటలు ప్రధానంగా పండించబడుతున్నాయి. ఆనంద్ జిల్లాలో ప్రబల అమూల్ పరిశ్రమ ఉంది. విఠల్ ఉద్యోగ్ నగర్ వంటి బృహత్తర పరిశ్రమలు ఉన్నాయి. ఎల్కాన్ ఇంజనీరింగ్, వర్ం స్టీం, మిల్సెంట్, అట్లాంటా ఎలెక్ట్రానిక్స్ వంటి పరిశ్రమలు ఉన్నాయి. అమూల్. ఇండియన్ డెయిరీ కోపరేటివ్ సంస్థ గుజరాత్ రాష్ట్రంలో స్థాపించబడింది. అమూల్ సంస్థ పాలు, పాల ఉతపత్తులకు భారతదేశంలో శ్వేత విప్లవానికి నాంది పలికింది. అమూల్ భారతదేశంలో అతిపెద్ద ఆహారతయారీ సంస్థగా గుర్తించబడుతుంది.అమూల్ విదేశి మార్కెట్లలో కూడా ప్రవేశించింది.

మూలాలు

మూలాలు

వెలుపలి లింకులు

Tags:

గుజరాత్ ఆనంద్ 2001 లో గణాంకాలుగుజరాత్ ఆనంద్ ఆర్ధికరంగంగుజరాత్ ఆనంద్ మూలాలుగుజరాత్ ఆనంద్ మూలాలుగుజరాత్ ఆనంద్ వెలుపలి లింకులుగుజరాత్ ఆనంద్

🔥 Trending searches on Wiki తెలుగు:

వృషణంరమ్యకృష్ణనాయిబ్రాహ్మణులు(ఇంటి పేర్లు,గోత్ర నామములు)లోవ్లినా బోర్గోహైన్తెలంగాణదసరాఇజ్రాయిల్రష్యా20వ శతాబ్దం పూర్వభాగంలో పల్లెల్లో తెలుగు ప్రజల జీవనవిధానంతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థసంయుక్త మీనన్ఎంసెట్మీనరాశిగురువు (జ్యోతిషం)నెల్లూరు చరిత్రభారత రాజ్యాంగంఅర్జున్ దాస్మంతెన సత్యనారాయణ రాజుఆంధ్రప్రదేశ్వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)సల్మాన్ ఖాన్కుష్టు వ్యాధిముస్లిం లీగ్నెట్‌ఫ్లిక్స్ట్యూబెక్టమీవేణు (హాస్యనటుడు)నల్ల జీడితిక్కనకన్నడ ప్రభాకర్కరణం బలరామకృష్ణ మూర్తిపాములపర్తి వెంకట నరసింహారావునవరత్నాలులోక్‌సభ స్పీకర్అరుణాచలంబంగారం (సినిమా)ఎస్. ఎస్. రాజమౌళిఇస్లాం మతంకరక్కాయనరసరావుపేటతెలంగాణ చరిత్రమూలా నక్షత్రంపాల కూరఇతిహాసములుదశరథుడుభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితామహాభాగవతంబ్రాహ్మణులుపోలవరం ప్రాజెక్టుకర్ణుడుచిరంజీవివసంత ఋతువుప్రియదర్శి పులికొండమరణానంతర కర్మలుభారతదేశంభారత స్వాతంత్ర్యోద్యమంతెలంగాణ ఉద్యమంభారత జాతీయ ఎస్టీ కమిషన్రామప్ప దేవాలయంలగ్నంప్రజా రాజ్యం పార్టీతిరుపతిశక్తిపీఠాలుసవర్ణదీర్ఘ సంధిఅల్ప ఉమ్మనీరురాజ్యసభవిభక్తిజవాహర్ లాల్ నెహ్రూబలి చక్రవర్తిక్లోమముఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాయోనిసంఖ్యఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుఅంబ (మహాభారతం)రామసేతుశ్రీశైల క్షేత్రంఅల వైకుంఠపురములోవిడదల రజిని🡆 More