2019 పుల్వామా దాడి

2019 ఫిబ్రవరి 14న జమ్ము శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద లేథిపురా (అవంతిపురా సమీపంలో) కారుతో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది.

ఈ దాడి కారణంగా 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) సైనికులు, ఒక ఉగ్రవాది మరణించారు. పాకిస్తాన్ లో నెలకొని కార్యకలాపాలు సాగిస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహమ్మద్ ఈ దాడికి బాధ్యత ఉన్నట్టుగా ప్రకటించుకుంది. దాడిచేసినది కాశ్మీరీ అయిన ఆదిల్ అహ్మద్ దార్ అని గుర్తించారు.

2019 పుల్వామా దాడి
2019 పుల్వామా దాడి is located in Jammu and Kashmir
2019 పుల్వామా దాడి
జమ్మూ కాశ్మీర్లో దాడి జరిగిన ప్రదేశం
ప్రదేశంలేథిపురా, పుల్వామా జిల్లా, జమ్ము కాశ్మీర్, భారతదేశం
భౌగోళికాంశాలు33°57′53″N 74°57′52″E / 33.96472°N 74.96444°E / 33.96472; 74.96444 (దాడి జరిగిన ప్రదేశం)
తేదీ2019 ఫిబ్రవరి 14 (2019-02-14)
15:15 ఇండియన్ స్టాండర్డ్ టైం (యూటీసీ+05:30)
లక్ష్యంసెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)కు చెందిన రక్షణ దళ సైనికులు
దాడి రకం
ఆత్మాహుతి దాడి, కారు బాంబు
మరణాలు41 (40 సీఆర్పీఎఫ్ దళ సభ్యులు, 1 ఆత్మాహుతి బాంబర్)
ప్రాణాపాయ గాయాలు
35
నేరస్తులుజైష్-ఎ-మహమ్మద్

నోట్స్

మూలాలు

Tags:

జైష్-ఎ-మహమ్మద్

🔥 Trending searches on Wiki తెలుగు:

Lజూనియర్ ఎన్.టి.ఆర్దగ్గుబాటి పురంధేశ్వరిసౌందర్య2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుతులారాశిఅగ్నికులక్షత్రియులుసంక్రాంతిఉపద్రష్ట సునీతమహాభారతంసరోజినీ నాయుడుభారతదేశంలో సెక్యులరిజంమహాకాళేశ్వర జ్యోతిర్లింగండామన్విజయ్ (నటుడు)శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ)బౌద్ధ మతంకాజల్ అగర్వాల్స్వామి వివేకానందషాహిద్ కపూర్భారతీయ జనతా పార్టీగరుడ పురాణంపంచారామాలుఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థజయలలిత (నటి)అమెరికా రాజ్యాంగంభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులులోక్‌సభ నియోజకవర్గాల జాబితావిరాట్ కోహ్లిమహేంద్రగిరిరుక్మిణి (సినిమా)బ్రాహ్మణులువిద్యమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిబమ్మెర పోతనపెళ్ళి (సినిమా)గర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుభారతీయ రైల్వేలుసలేశ్వరంకృత్తిక నక్షత్రమురష్మికా మందన్నఉదయకిరణ్ (నటుడు)జ్యేష్ట నక్షత్రంఅరుణాచలంతాజ్ మహల్కొణతాల రామకృష్ణవాస్తు శాస్త్రంసంధ్యావందనంనర్మదా నదివరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)తెలుగు వికీపీడియాతెలుగు సినిమాలు 2023అయోధ్యమొదటి పేజీతీన్మార్ సావిత్రి (జ్యోతి)ఎస్. జానకి2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతరత్నతెలంగాణ చరిత్రవసంత వెంకట కృష్ణ ప్రసాద్విశాల్ కృష్ణఅశోకుడుశ్రీకాళహస్తిశాతవాహనులుచంద్రగిరి శాసనసభ నియోజకవర్గంపెళ్ళిభారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రుల జాబితాపోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్అనుష్క శర్మజమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితావందే భారత్ ఎక్స్‌ప్రెస్ఉత్తర ఫల్గుణి నక్షత్రమురోజా సెల్వమణివిష్ణువు వేయి నామములు- 1-1000నరేంద్ర మోదీత్రిష కృష్ణన్🡆 More