2002 తూర్పు మధ్యధరా ఘటన

2002 తూర్పు మధ్యధరా సంఘటన 2002 జూన్ 6 న 34°N 21°E ( లిబియా, క్రీట్ ల మధ్య) మధ్యధరా సముద్రం మీద ఎగువ వాతావరణంలో చాలా శక్తితో జరిగిన పేలుడు.

ఈ పేలుడు, ఒక చిన్న అణు బాంబు వంటి శక్తితో కూడుకుని ఉంది. గుర్తించబడని చిన్న గ్రహశకలం భూమిని సమీపిస్తున్నప్పుడు ఈ పేలుడు జరిగింది. సముద్రం మీద పేలడంతో ఉల్క విచ్ఛిన్నమై పోయింది. ఉల్క శకలాలేవీ దొరకలేదు.

ఈ సంఘటన 2001-2002 భారతదేశం-పాకిస్తాన్ ప్రతిష్టంభన సమయంలో జరిగింది. ఈ పేలుడు పాకిస్తాన్ కు గాని, భారతదేశానికి గానీ దగ్గరలో జరిగి ఉంటే, అది ఆ రెండు దేశాల మధ్య అణుయుద్ధానికి దారితీసే అవకాశం ఉండేదని అమెరికా వైమానిక దళానికి చెందిన జనరల్ సైమన్ వోర్డెన్ ఆందోళన వ్యక్తం చేశాడు.

ఇవి కూడా చూడండి

  • తాకిడి ఘటన
  • భూమికి సమీపంలో ఉన్న వస్తువు
  • సంభావ్య ప్రమాదకర గ్రహశకలం
  • వేల సంఘటన

మూలాలు

Tags:

అణ్వాయుధంభూమిమధ్యధరా సముద్రములిబియావిస్ఫోటం

🔥 Trending searches on Wiki తెలుగు:

ఆవుహైదరాబాద్ రాజ్యందాస్‌ కా ధమ్కీసౌర కుటుంబంబమ్మెర పోతనబొల్లికావ్య కళ్యాణ్ రామ్రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్తెలుగు వ్యాకరణంమదర్ థెరీసాతెలంగాణా సాయుధ పోరాటంG20 2023 ఇండియా సమిట్కేంద్రపాలిత ప్రాంతంసూర్యుడుతెలుగు కులాలురామాయణంక్లోమమురామరాజభూషణుడుబుజ్జీ ఇలారాఆయాసంతెలంగాణా బీసీ కులాల జాబితాలగ్నంతెలుగు నాటకంశిబి చక్రవర్తిపొడుపు కథలుఆత్మకూరు శాసనసభ నియోజకవర్గంగోల్కొండనిఖత్ జరీన్శివలింగంకుటుంబంభూమిమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంరామాయణంలో స్త్రీ పాత్రలుశ్రీ కృష్ణదేవ రాయలుఋతువులు (భారతీయ కాలం)సురేఖా వాణిఆరుగురు పతివ్రతలుపరిటాల రవితెలుగు కథసల్మాన్ ఖాన్తెనాలి శ్రావణ్ కుమార్పాముతూర్పు కనుమలుపసుపు గణపతి పూజసుస్థిర అభివృద్ధి లక్ష్యాలుపుష్పంమాల (కులం)పిత్తాశయముదృశ్యం 2రామసేతుజవాహర్ లాల్ నెహ్రూజీమెయిల్రాధ (నటి)అక్బర్కల్వకుంట్ల కవితతంగేడుఆంధ్రప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితావిశాఖ నక్షత్రమువాలిజీవన నైపుణ్యంచంద్రశేఖర వేంకట రామన్కురుక్షేత్ర సంగ్రామంధర్మంబలి చక్రవర్తిశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంహలో గురు ప్రేమకోసమేరమణ మహర్షిరవితేజకండ్లకలకరాజమండ్రిగవర్నరుపవన్ కళ్యాణ్కాళిదాసువందే భారత్ ఎక్స్‌ప్రెస్తమలపాకుబి.ఆర్. అంబేడ్కర్సీతారామ కళ్యాణం (1961 సినిమా)🡆 More