1808

1808 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 1805 1806 1807 - 1808 - 1809 1810 1811
దశాబ్దాలు: 1780లు 1790లు - 1800లు - 1810లు 1820లు
శతాబ్దాలు: 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం


సంఘటనలు

  • జనవరి 1: అమెరికా బానిసల దిగుమతిని నిషేధించింది. క్యూబా 1865వ్ వరకూ ఈ నిషేధం విధించలేదు. అప్పటికి 5 లక్షలకు పైగా బానిసలను క్యూబాకు తెచ్చారు.
  • జనవరి 1: సియెర్రా లియోన్ బ్రిటను వలసగా మారిపోయింది.
  • ఫిబ్రవరి 21: రష్యా సైన్యం ఫిన్లాండు లోకి ప్రవేశించడంతో ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది.
  • మార్చి 7: పోర్చుగల్‌ను ప్రాన్సు ఆక్రమించడంతో పోర్చుగీసు యువరాజు, అతడి కుటుంబమూ పోర్చుగీసు రాజదర్బారును బ్రెజిల్ లోని రియో డి జనీరో నగరానికి తరలించారు. దాంతో యావత్తు పోర్చుగీసు సామ్రాజ్యానికి ఇది కేంద్రమైంది.
  • ఏప్రిల్: పశ్చిమ పసిఫిక్ మహా సముద్రంలో అగ్నిపర్వతం బద్దలైంది. దీంతో ఆ సంవత్సరం అక్కడి సముద్రపు గాలి చుట్టుపక్కల గాలి ఉష్ణోగ్రత పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా సముద్రపు గాలి ఉష్ణోగ్రతలు ఐదేళ్ళ పాటు తగ్గిపోయాయి.
  • జూన్ 15: 'జోసెఫ్ బోనపార్టె' స్పెయిన్ కి రాజు అయ్యాడు.
  • జూన్ 30: హంఫ్రీ డేవీ ఒక కొత్త మూలకాన్ని కునుగొని దానికి బొరాసియం అని పేరు పెట్టాడు. దానికే తరువాత బోరాన్ అని పేరు పెట్టారు. ఇదే సంవత్సరం కాల్షియం మూలకాన్ని కూడా కనుగొన్నాడు
  • సెప్టెంబరు 29: రష్యా ఫిన్లాండుల మధ్య సంధి కుదిరింది. కాని అక్టోబరు 19 న ఇది భగ్నమైంది.
  • అక్టోబరు 6: హంఫ్రీ డేవీ పొటాష్ నుండి పొటాషియమ్‌ను వేరు చేసాడు
  • డిసెంబరు 1: రష్యను జారు చక్రవర్తి మొదటి అలెగ్జాండరు, ఫిన్లాండు తన రాజ్యంలో భాగమని ప్రకటించాడు
  • తేదీ తెలియదు: దత్తమండలం నుండి బళ్ళారి, కడప జిల్లాలను ఏర్పరచారు.

జననాలు

1808 
ఆండ్రూ జాన్సన్

మరణాలు

  • తేదీ తెలియదు: హైదరాబాదు దివాను మీరాలం. ఇతడి పేరిటే మీరాలం చెరువును నిర్మించారు

పురస్కారాలు

మూలాలు

Tags:

1808 సంఘటనలు1808 జననాలు1808 మరణాలు1808 పురస్కారాలు1808 మూలాలు1808గ్రెగోరియన్‌ కాలెండరులీపు సంవత్సరము

🔥 Trending searches on Wiki తెలుగు:

అరుణాచలంచలివేంద్రంపి.వెంక‌ట్రామి రెడ్డిశ్రవణ నక్షత్రముతాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిపురాణాలుకీర్తి సురేష్భూమివడ్రంగిఓం భీమ్ బుష్ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం2014 భారత సార్వత్రిక ఎన్నికలునన్నయ్యఏ.పి.జె. అబ్దుల్ కలామ్త్రిష కృష్ణన్భరణి నక్షత్రముసావిత్రి (నటి)వృషభరాశిభారతదేశ అత్యున్నత న్యాయస్థానందాశరథి కృష్ణమాచార్యగోత్రాలు జాబితాకాటసాని రాంభూపాల్ రెడ్డికుటుంబంనవగ్రహాలు జ్యోతిషంరజాకార్సపోటాపూజ భట్కర్ణుడుఝాన్సీ లక్ష్మీబాయిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డివిశాఖపట్నంజాషువాసంభోగంద్వాదశ జ్యోతిర్లింగాలుభారత కేంద్ర మంత్రిమండలిహస్తప్రయోగంపులివెందుల శాసనసభ నియోజకవర్గంఇంటి పేర్లుఅయోధ్య2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలునభా నటేష్జెర్రి కాటుదివ్యభారతిఅనుపమ పరమేశ్వరన్మద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డినామవాచకం (తెలుగు వ్యాకరణం)అరకులోయలక్ష్మికల్క్యావతారముకాకతీయులుఅల్లసాని పెద్దనషిర్డీ సాయిబాబానిర్వహణలోక్‌సభ నియోజకవర్గాల జాబితాఉత్తరాషాఢ నక్షత్రముభీమసేనుడుతమన్నా భాటియావృశ్చిక రాశిశుక్రుడురాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్గుండెయోనిగురువు (జ్యోతిషం)గాయత్రీ మంత్రంవినోద్ కాంబ్లీరామాయణంఅల్లు అర్జున్సంధ్యావందనంరామావతారంయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీయువరాజ్ సింగ్కార్తవీర్యార్జునుడుచరాస్తిభారతదేశంలో విద్యహైదరాబాదువిద్యార్థిభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలువినాయక చవితి🡆 More