1696

1696 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 1693 1694 1695 - 1696 - 1697 1698 1699
దశాబ్దాలు: 1670లు 1680లు - 1690లు - 1700లు 1710లు
శతాబ్దాలు: 16 వ శతాబ్దం - 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం


సంఘటనలు

  • జనవరి 29 ( OS ) : జార్ ఇవాన్ V మరణం తరువాత పీటర్ ది గ్రేట్ రష్యా యొక్క ఏకైక జార్ అయ్యాడు.
  • మార్చి: రెండవ ప్యూబ్లో తిరుగుబాటు ఘటించింది.
  • మార్చి 7: ఇంగ్లాండ్ రాజు విలియం III నెదర్లాండ్స్ నుండి బయలుదేరాడు.
  • జూన్ 23: ప్రపంచంలో మొట్టమొదటి సాయంకాలపు దినపత్రిక 'డాక్స్ న్యూస్' వెలువడింది.
  • జూలై 18: జార్ పీటర్ ది గ్రేట్ యొక్క నౌకాదళం డాన్ నది ముఖద్వారం వద్ద అజోవ్‌ను ఆక్రమించింది.
  • జూలై 29: ఫ్రాన్స్ రాజు లూయిస్ XIV, సావోయ్ డ్యూక్ విక్టర్ అమేడియస్ శాంతి ఒప్పందంపై సంతకం చేశారు.
  • ఆగష్టు 22: వెనిస్ రిపబ్లిక్ దళాలు, ఒట్టోమన్ సామ్రాజ్య సైన్యం ఆండ్రోస్ సమీపంలో ఘర్షణ పడ్డాయి.
  • నవంబరు: పియరీ లే మోయిన్ డి ఐబెర్విల్లే న్యూఫౌండ్లాండ్ లోని సెయింట్ జాన్స్ ను ఆక్రమించి నాశనం చేశాడు.
  • కరువు కారణంగా ఫిన్లాండ్ జనాభాలో దాదాపు మూడవ వంతు, ఎస్టోనియా జనాభాలో ఐదవ వంతు తుడిచిపెట్టుకు పోయింది
  • ఎడ్వర్డ్ లాయిడ్ (కాఫీహౌస్ యజమాని) లండన్‌లో లాయిడ్స్ జాబితాకు మాతృకయైన లాయిడ్స్ న్యూస్ ప్రచురణను ప్రారంభిస్తాడు.

జననాలు

1696 
రెండవ షాజహాన్
  • జూన్ 19: 11వ మొఘల్ చక్రవర్తి రెండవ షాజహాన్ (మ.1719)
  • ఆగష్టు 2: ఒట్టోమన్ సుల్తాన్ మహ్మూద్-I ఆస్ట్రియన్లు & రష్యన్లుతో యుద్ధం చేసాడు. (మ. 1754) .
  • ఛత్రపతి శివాజీ రాజే భోన్సలే 2 వ, 5 వ మరాఠా చక్రవర్తి (మ.1726 )

మరణాలు

పురస్కారాలు

మూలాలు

Tags:

1696 సంఘటనలు1696 జననాలు1696 మరణాలు1696 పురస్కారాలు1696 మూలాలు1696గ్రెగోరియన్‌ కాలెండరు

🔥 Trending searches on Wiki తెలుగు:

నీతి ఆయోగ్మెదక్ లోక్‌సభ నియోజకవర్గంనామవాచకం (తెలుగు వ్యాకరణం)డి. కె. అరుణమోదుగఅమరావతిశ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం (పెనుగంచిప్రోలు)అన్నవరంసాయిపల్లవివర్షంప్రజాస్వామ్యంభారతదేశ జిల్లాల జాబితా2024 భారతదేశ ఎన్నికలుహెక్సాడెకేన్ఉత్తరాభాద్ర నక్షత్రమునాయకత్వంశ్రీనాథుడుఎన్నికలుభారత ఆర్ధిక వ్యవస్థతెలుగు కులాలుహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంగొట్టిపాటి రవి కుమార్రాజోలు శాసనసభ నియోజకవర్గంవాయల్పాడు శాసనసభ నియోజకవర్గంవిడాకులుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిరతన్ టాటాకాలుష్యంబాపట్ల లోక్‌సభ నియోజకవర్గంఅనసూయ భరధ్వాజ్కాకతీయులుశ్రీముఖినాగార్జునకొండజ్యోతీరావ్ ఫులేరాహువు జ్యోతిషంపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంభువనగిరిఆరుద్ర నక్షత్రముప్లాస్టిక్ తో ప్రమాదాలుకల్వకుంట్ల చంద్రశేఖరరావుదువ్వూరి రామిరెడ్డినాయట్టుసీసము (పద్యం)శ్రీలలిత (గాయని)తన్నీరు హరీశ్ రావుతెలంగాణ ప్రభుత్వ పథకాలుసమాచార హక్కునవధాన్యాలుబారిష్టర్ పార్వతీశం (నవల)ఉండి శాసనసభ నియోజకవర్గంభగత్ సింగ్వందే భారత్ ఎక్స్‌ప్రెస్చిలుకూరు బాలాజీ దేవాలయంరవితేజగజము (పొడవు)తామర పువ్వుహల్లులుతెలంగాణ పుణ్యక్షేత్రాల జాబితాశ్రీ గౌరి ప్రియగొట్టిపాటి నరసయ్యచాట్‌జిపిటిమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షనవగ్రహాలుఅల్లు అర్జున్త్యాగరాజుఅక్కినేని నాగేశ్వరరావుఎయిడ్స్మృగశిర నక్షత్రముభారతదేశంలో సెక్యులరిజంనువ్వులుశుక్రుడు జ్యోతిషంనానార్థాలుపచ్చకామెర్లులేపాక్షిగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుద్విగు సమాసముకేతిరెడ్డి పెద్దారెడ్డి🡆 More