హెర్టా ముల్లర్

హెర్టా ముల్లర్ (జననం.

17 ఆగస్టు 1953) రొమానియాలో పుట్టి జెర్మనీ పౌరసత్వం పొందిన నవలా రచయిత్రి. ఈమె కవయిత్రి కూడా. ఎన్నో వ్యాసాలు వ్రాసారు. 2009లో సాహిత్య నోబెల్ బహుమతి పొందారు. రొమానియాలో టిమిశ్ కౌంటిలోని నిట్చిడార్ఫ్ లో పుట్టారు. ఈమె మాతృభాష జర్మన్. ఈమె 1990ల లోనే ప్రపంచ ప్రసిద్ధి పొందారు, దాదాపు ఇరవై భాషలలో ఈమె రచనలు అనువదించబడ్డాయి.

హెర్టా ముల్లర్
హెర్టా ముల్లర్
(2011)
పుట్టిన తేదీ, స్థలం (1953-08-17) 1953 ఆగస్టు 17 (వయసు 70)
నిట్చిడార్ఫ్, టిమీస్ కౌంటీ, రొమానియా
వృత్తినవల రచయిత, కవయిత్రి
జాతీయతరొమానియన్, జర్మన్
కాలం1982–ప్రస్తుతం
గుర్తింపునిచ్చిన రచనలునాదిర్స్ (ఆత్మకథ)
ది పాస్‌పోర్ట్
ది లాండ్ ఆఫ్ గ్రీన్ ప్లమ్స్
ది అపాయింట్‌మెంట్
ది హంగర్ ఏంజెల్
ప్రభావంరిచార్డ్ వానెర్, రొమానియా సాహిత్యం, జెర్మన్ సాహిత్యం
పురస్కారాలుక్లీయిస్ట్ ప్రైజ్ (1994)
ఇంటర్నేషనల్ ఐఎంపిఏసీ డబ్లిన్ లిటరరీ అవార్డ్ (1998)
ఫ్రాంజ్ వెఫెల్ హ్యూమన్ రైట్స్ అవార్డ్ (2009)
నోబెల్ సాహిత్య పురస్కారం (2009)

మూలాలు

Tags:

కవిజెర్మనీరొమానియా

🔥 Trending searches on Wiki తెలుగు:

తెలుగురాయప్రోలు సుబ్బారావురావుల శ్రీధర్ రెడ్డిశిద్దా రాఘవరావురాకేష్ మాస్టర్మాగుంట శ్రీనివాసులురెడ్డిశివమ్ దూబేరాగంతెలుగు కవులు - బిరుదులుజీలకర్రతమన్నా భాటియావంగా గీతతాజ్ మహల్మార్చి 27రతన్ టాటాఆర్యవైశ్య కుల జాబితాతిరుపతిఫేస్‌బుక్మహేంద్రసింగ్ ధోనిఉపనిషత్తుజ్యోతీరావ్ ఫులేనన్నయ్యరెడ్డిబమ్మెర పోతనతేలుజాతీయ ఆదాయంరాగులుశ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం (పెనుగంచిప్రోలు)దశావతారములుఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుఅశోకుడుగ్యాంగ్స్ ఆఫ్ గోదావరిఢిల్లీ మద్యం కుంభకోణంపోసాని కృష్ణ మురళిచరవాణి (సెల్ ఫోన్)అమెజాన్ (కంపెనీ)జొన్నప్రజా రాజ్యం పార్టీఅవయవ దానంతెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాకియారా అద్వానీఉపనయనముతెలంగాణ రాష్ట్ర పవర్ జనరేషన్ కార్పోరేషన్గజము (పొడవు)త్రిఫల చూర్ణంకుంభరాశినందమూరి తారక రామారావునికరాగ్వాసూర్యకుమార్ యాదవ్ఐక్యరాజ్య సమితిహోళీఎఱ్రాప్రగడభద్రాచలంజవహర్ నవోదయ విద్యాలయంకామినేని శ్రీనివాసరావుమిథునరాశికల్పనా చావ్లాచార్లెస్ శోభరాజ్గ్రామ సచివాలయంరఘురామ కృష్ణంరాజుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంకర్ణాటకసర్పంచిగద్దలు (పక్షిజాతి)ఉత్తర ఫల్గుణి నక్షత్రముయేసురజాకార్లుసుభాష్ చంద్రబోస్రోగ నిరోధక వ్యవస్థతెలుగు పత్రికలుశుభ్‌మ‌న్ గిల్భీమా (2024 సినిమా)అమెరికా సంయుక్త రాష్ట్రాలుగ్లోబల్ వార్మింగ్ఏ.పి.జె. అబ్దుల్ కలామ్పాఠశాల🡆 More