సారాలంకారం

సారాలంకారం తెలుగు భాషలో ఒక అలంకారము.

    లక్షణం
    పూర్వపూర్వముల కంటే ఉత్తరోత్తరాలకు ఉత్కర్ష కలిగించడం సారాలంకారం. ముందున్న వాటి కంటే తర్వాత వచ్చేవాటికి గొప్పతనాన్ని కలిగించడం ఉత్తరోత్తర ఉత్కర్ష అంటారు.
    ఉదాహరణ
    రాజ్యములో భూమి గొప్పది. భూమిలో కూడా పట్టణం గొప్పది. పట్టణంలోనూ భవనం గొప్పది. భవనంలో శయ్య గొప్పది. శయ్యమీద సర్వాంగ శోభిత అయిన జవరాలు గొప్పది.
    వివరణ
    ముందు భూమి గొప్పదని, దానికంటె పట్టణం, పట్టణం కంటే భవనం, భవనం కంటే శయ్య, శయ్య కంటే జవరాలు గొప్పదని - ఇలా ముందున్న వాటి కంటే తరువాతి వాటికి గొప్పతనం చెప్పడం వల్ల ఇది సారాలంకారం.

Tags:

అలంకారముతెలుగు భాష

🔥 Trending searches on Wiki తెలుగు:

తెలంగాణ జనాభా గణాంకాలుజ్యేష్ట నక్షత్రంనేరేడుగుమ్మడి నర్సయ్యకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంపర్యాయపదంరామేశ్వరంరామబాణంపనసరంప ఉద్యమంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిపారిశ్రామిక విప్లవంనామవాచకం (తెలుగు వ్యాకరణం)రాం చరణ్ తేజసర్దార్ వల్లభభాయి పటేల్నాయీ బ్రాహ్మణులుఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుజీమెయిల్బతుకమ్మగైనకాలజీవాట్స్‌యాప్సురేందర్ రెడ్డిసంధ్యావందనంఅక్కినేని అఖిల్తెలంగాణ జాతరలుగిరిజనులుగ్రామ పంచాయతీశ్రీ కృష్ణదేవ రాయలుకల్వకుర్తి మండలంధనిష్ఠ నక్షత్రముతెలుగు సినిమాల జాబితాభారతదేశ అత్యున్నత న్యాయస్థానంబ్రహ్మంగారి కాలజ్ఞానంబిచ్చగాడు 2ఫరియా అబ్దుల్లాతెలుగునాట ఇంటిపేర్ల జాబితాభారత జాతీయ ఎస్టీ కమిషన్కంటి వెలుగుభారత ప్రధానమంత్రులుతెలుగు పదాలుహార్దిక్ పాండ్యారాధతరిగొండ వెంగమాంబనవరత్నాలుచాకలి ఐలమ్మభారత పార్లమెంట్మూత్రపిండముతెలుగు వికీపీడియాశ్రీలీల (నటి)తెలంగాణ జిల్లాలురెండవ ప్రపంచ యుద్ధం2023 కర్ణాటక శాసనసభ ఎన్నికలునిర్మలమ్మపార్వతిరావి చెట్టుభారత స్వాతంత్ర్యోద్యమంశిశోడియాకుటుంబంరాజ్యసంక్రమణ సిద్ధాంతంనన్నయ్యపూజిత పొన్నాడఅంగారకుడు (జ్యోతిషం)న్యుమోనియాఅరుణాచలంలలితా సహస్రనామ స్తోత్రంవిభక్తిజూనియర్ ఎన్.టి.ఆర్నోబెల్ బహుమతిఆటలమ్మస్వర్ణ దేవాలయం, శ్రీపురంప్రకృతి - వికృతిగోవిందుడు అందరివాడేలేదీర్ఘ దృష్టినాగుపాముయక్షగానంతెలంగాణ రైతుబీమా పథకందసరా (2023 సినిమా)భారత జాతీయ కాంగ్రెస్చాకలి🡆 More