వృత్త్యానుప్రాసాలంకారము

వృత్యానుప్రాసాలంకారము : ఒక హల్లు అనేక పర్యాయములు వచ్చునట్లు చెప్పబడినది.

ఈ హల్లు ఒకే అచ్చుతో గాని లేదా వివిధ అచ్చులతో కలసినవి అయినా ఉండవచ్చును.


లక్షణం : ఏకద్విప్రభృతీనాంతు వ్యంజనానాం యథాభవేత్ పునరుక్తి రసౌనామ్నా వృత్త్యను ప్రాస ఇష్యతే.

ఉదాహరణలు

ఉదాహరణ 1 : "చొక్క పుటుక్కు క్రిక్కిరిసి స్రుక్కక పెక్కువ నక్క జంబుగన్." ఇందులో 'క్క' అనే హల్లు అనేకసార్లు తిరిగి వచ్చినది.

ఉదాహరణ 2 : "ఇందువదన కుందరదన మందగమన సొగసులలనవే" అను సినిమా పాటలోని పల్లవి. ఇందులో బిందుపూర్వక దకారం 'ంద' అనేక సార్లు తిరిగి తిరిగి రావడం జరిగింది.

ఉదాహరణ 3 : "కామాక్షీ! నీ కుక్షికి శిక్షగా కక్షతో అన్నం అక్షయ రక్షగా ప్రత్యక్షం నీ అక్షికి కనబడేలా చేయించనా ?" ఇందులో 'క్ష' అనే హల్లు అనేక సార్లు తిరిగి తిరిగి వచ్చింది.

ఉదాహరణ 4 : "అడుగులు తడబడ బుడతడు వడివడి నడిచెను?" ఇందులో అనే హల్లు అనేక సార్లు తిరిగి తిరిగి వచ్చింది.

ఉదాహరణ 5 : "ఆ జెర్రి మర్రి తొర్రలో బిర్రబిగిసి పరుండి యున్నది?" ఇందులో అనే హల్లు అనేక సార్లు తిరిగి తిరిగి వచ్చింది.

ఉదాహరణ 6 : "అమ్మల గన్నయమ్మ ముగురమ్మలగన్న మూలపుటమ్మ" మ్మ అని ప్రాసలో నాలుగు సార్లే కాకుండా మరొక ఆరు సార్లు మ్మ కారం ప్రయోగించబడింది.

'ఉదాహరణ 7 : "నిష్టల పోష్టు మాష్టారు గారి కనిష్ట పుత్రుడు అష్టకష్టాలు పడి హిష్టరీలో ఫష్టు మార్కులు తెచ్చు కొనెను" ఇందులో 'ష్ట' అనే హల్లు పలుమార్లు వచ్చింది.

Tags:

హల్లు

🔥 Trending searches on Wiki తెలుగు:

తెలుగు సంవత్సరాలుసింధు లోయ నాగరికతతెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2023-2024)యాదగిరిగుట్టరెండవ ప్రపంచ యుద్ధంఎకరంజయం రవిమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంభారత స్వాతంత్ర్యోద్యమంఒగ్గు కథసామెతల జాబితాకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంవిశాఖ నక్షత్రమునాయకత్వంఆర్. విద్యాసాగ‌ర్‌రావుగౌడబెల్లి లలితసాక్షి వైద్యతెలుగు కవులు - బిరుదులుభారత ప్రభుత్వంగోత్రాలు జాబితాఏ.పి.జె. అబ్దుల్ కలామ్రవితేజతెలంగాణ జిల్లాలుతిరుమల తిరుపతి దేవస్థానంతెలంగాణ మండలాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులువై.యస్.అవినాష్‌రెడ్డిరాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్మొఘల్ సామ్రాజ్యంకృత్తిక నక్షత్రముఏప్రిల్ 30తెలంగాణ రాష్ట్ర శాసన సభమిషన్ ఇంపాజిబుల్పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామితెలంగాణకు హరితహారంమే 1జ్యోతిషంరామోజీరావుయజుర్వేదంభగవద్గీతనరేంద్ర మోదీసావిత్రిబాయి ఫూలేశ్రీనాథుడుసర్కారు వారి పాటనామవాచకం (తెలుగు వ్యాకరణం)క్రిక్‌బజ్మరియు/లేదాదగ్గురవీంద్రనాథ్ ఠాగూర్ఆలివ్ నూనెరావు గోపాలరావుభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుశ్రీ కృష్ణ కమిటీ నివేదికపవన్ కళ్యాణ్తెలంగాణఅల వైకుంఠపురములోవై.యస్. రాజశేఖరరెడ్డిద్వాదశ జ్యోతిర్లింగాలుశ్రీలంకఉప రాష్ట్రపతిభారతదేశం - మొట్టమొదటి వ్యక్తులుగుణింతంగోదావరిగొంతునొప్పిమారేడుఇస్లాం మతంబంతిపువ్వుచిలుకూరు బాలాజీ దేవాలయందక్షిణ భారతదేశంవావిలిమహానందిఉత్తర ఫల్గుణి నక్షత్రముకుమ్మరి (కులం)చీకటి గదిలో చితక్కొట్టుడుఅనసూయ భరధ్వాజ్రావణాసుర🡆 More