విగ్రహం

విగ్రహాలు లేదా శిల్పాలు (Statues) శిల్పకళ (Sculpture) కు సంబంధించినవి.

వీటిని శిల్పులు తయారుచేస్తారు. ఇవి మట్టితో గాని, కలపతో గాని లేదా వివిధ లోహాలతో గాని తయారుచేయబడతాయి.

విగ్రహం
Auguste Rodin, The Thinker, Bronze, c.1902, Ny Carlsberg Glyptotek in Copenhagen, Denmark
విగ్రహం
ఏకాంతసేవ రోజున ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఉత్సవ విగ్రహం
విగ్రహం
ఉగాది పండుగ నాడు గ్రామోత్సవంలో శ్రీ చెన్నకేశవ స్వామి ఉత్సవ విగ్రహం

దేవాలయాలలోని మూల విరాట్టు (రాతి విగ్రహం) గర్భాలయం ఇవతల జరిగే ఉత్సవాలను తిలకించడానికి మూల విరాట్టుకు ప్రతిరూపంగా తయారు చేసిన విగ్రహాలను ఉత్సవ విగ్రహాలు (లోహా విగ్రహాలు) అంటారు. ఉత్సవ విగ్రహాలకు ఉత్సవాలను నిర్వహిస్తారు. ఉత్సవ విగ్రహాలకు జరిపే కళ్యాణోత్సవం, గ్రామోత్సవంలను మూల విరాట్టుకు చేసినట్లుగా భావిస్తారు.

విగ్రహారాధన

విగ్రహ ప్రతిష్ఠ

నూతన దేవాలయాన్ని నిర్మించేటపుడు విగ్రహలను స్థాపించే సందర్భంలో విగ్రహలకు జరిపే ఉత్సవ కార్యక్రమాలను నూతన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం అంటారు.

కార్యక్రమ వివరాలు

విగ్రహ ప్రతిష్ఠలో గణపతి పూజ, వేద మంత్రోచ్చారణలు, పంచగవ్యప్రాశనం, మాతృకాపూజ, రక్షాబంధనం, యాగశీల ప్రవేశం, కలశస్థాపన, మృత్యం గ్రహణం, అంకురారోపణం, పుణ్యాహం, అగ్నిప్రతిష్ఠ, దీక్షాహోమం, జప పారాయణాలు, ప్రాతఃకాల హోమం, సప్త కలిశ స్నపనం, నవ కలశ స్నపనం, క్షీరాధివాసం, ఆదివాస హోమం, హోమం, కుంభ న్యాసం, పారామార్చన, ఆష్ఠాక్షన, మహాన్యాస హోమాలు, పంచగవ్య అధివాసం, జలాధివాసం, ధాన్యాధివాసం, పుష్ప, ఫతాదివాసం, విష్వక్సేన పూజ, యంత్ర ప్రతిష్ఠ, మహా కుంభాభిషేకం, మూర్తి ప్రతిష్ఠ, ధ్వజ ప్రతిష్ఠ, ఆలయ శిఖరంపై కలశాల ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ, బింబ కళాన్యాసము, బలిహరణం, శాంతి కల్యాణం, అర్చన, మంగళ హారతి, ఆశీర్వచనం, స్వస్తి మొదలైన కార్యక్రమాలు జరుపుతారు.

గ్యాలరీ

Tags:

విగ్రహం విగ్రహారాధనవిగ్రహం విగ్రహ ప్రతిష్ఠవిగ్రహం గ్యాలరీవిగ్రహంకలపమట్టిలోహంశిల్పకళ

🔥 Trending searches on Wiki తెలుగు:

కూన రవికుమార్ఐక్యరాజ్య సమితిదశావతారములుశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాహస్తప్రయోగంశ్రీలీల (నటి)గోదావరిఅలీనోద్యమంఅండాశయముతెలంగాణసర్వేపల్లి రాధాకృష్ణన్చిరంజీవిభారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుఅష్టదిగ్గజములుస్వామి వివేకానందతిరుమల శ్రీవారి మెట్టులక్ష్మీనారాయణ వి విఆంధ్ర మహాసభ (తెలంగాణ)సరస్వతిఅనుపమ పరమేశ్వరన్ఈనాడురాహుల్ గాంధీలంబాడినాయిబ్రాహ్మణులు(ఇంటి పేర్లు,గోత్ర నామములు)వై.యస్.రాజారెడ్డిఆంధ్రజ్యోతిపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామినువ్వులుఆవర్తన పట్టికజ్యోతిషంసంభోగంహనీ రోజ్దత్తాత్రేయనక్షత్రం (జ్యోతిషం)మెంతులుదురదభారత జాతీయ మానవ హక్కుల కమిషన్మంగళసూత్రంచంద్రశేఖర వేంకట రామన్కోటప్ప కొండజిల్లెళ్ళమూడి అమ్మభారతదేశ రాజకీయ పార్టీల జాబితానువ్వొస్తానంటే నేనొద్దంటానాఅభిజ్ఞాన శాకుంతలముఅగ్నిపర్వతంకాళిదాసుదాశరథి కృష్ణమాచార్యరంజాన్అమ్మసరోజినీ నాయుడువిరాట్ కోహ్లిభారత రాజ్యాంగంతెలుగు వాక్యంఎస్. ఎస్. రాజమౌళిపర్యావరణంయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీహరిత విప్లవంఉప్పు సత్యాగ్రహంమలబద్దకంవినాయకుడుపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితానందమూరి తారకరత్నసంస్కృతంగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుబైబిల్ గ్రంధములో సందేహాలుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంఫ్లిప్‌కార్ట్తెలుగు జర్నలిజంరోహిణి నక్షత్రంయోగాగిలక (హెర్నియా)తెలంగాణ ప్రభుత్వ పథకాలువిన్నకోట పెద్దనPHభారతీయ రైల్వేలుమశూచితెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘంవ్యాసుడుకె.విశ్వనాథ్🡆 More