ఈ వారపు వ్యాసం/2022 48వ వారం

రాష్ట్రకూటులు సా.శ.

రాష్ట్రకూటులు
ఈ వారపు వ్యాసం/2022 48వ వారం

6 -10 వ శతాబ్దాల మధ్య భారత ఉపఖండంలోని పెద్ద భాగాలను పాలించిన రాజవంశం. పురాతన రాష్ట్రకూట శాసనమైన 7 వ శతాబ్దపు రాగి పలక, మధ్య లేదా పశ్చిమ భారతదేశంలోని మనపురా అనే నగరం నుండి వారు చేసిన పాలనను వివరిస్తుంది. అదే సమయంలో అచలాపూర్, కన్నౌజ్ వంటి ఇతర ప్రాంతాలను పాలించిన రాజులు కూడా రాష్ట్రకూటులే. ఈ తొలి రాష్ట్రకూటుల మూలం గురించి, వారి మాతృభూమి, భాషల గురించీ అనేక వివాదాలు ఉన్నాయి.

ఎలిచ్‌పూర్ తెగ బాదామి చాళుక్యులకు పాలెగాళ్ళుగా ఉండేవారు. దంతిదుర్గుడు చాళుక్య రెండవ కీర్తివర్మను అధికారం నుండి కూలదోసి, ఆధునిక కర్ణాటక లోని గుల్బర్గా ప్రాంతం కేంద్రంగా ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు.సా.శ. 753 లో దక్షిణ భారతదేశంలో అధికారంలోకి వచ్చిన ఈ వంశం మాన్యఖేటకు చెందిన రాష్ట్రకూటులుగా పేరుబడింది. అదే సమయంలో బెంగాల్ పాల వంశం, మాళ్వాకు చెందిన ప్రతీహార రాజవంశాలు తూర్పు, వాయవ్య భారతదేశంలో బలపడుతున్నాయి. అరబిక్ గ్రంథం, సిల్సిలాత్ అల్-తవారిఖ్ (851), రాష్ట్రకూటులను ప్రపంచంలోని నాలుగు ప్రధాన సామ్రాజ్యాలలో ఒకటిగా పేర్కొంది.
(ఇంకా…)

Tags:

భారత ఉపఖండము

🔥 Trending searches on Wiki తెలుగు:

విద్యా బాలన్దీవించండికింజరాపు రామ్మోహన నాయుడుచేపనన్నయ్యపద్మశాలీలుగోత్రాలు జాబితాలలితా సహస్రనామ స్తోత్రంతిరుపతిశ్రీముఖితెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డుజే.సీ. ప్రభాకర రెడ్డిభాషభారతదేశంలో సెక్యులరిజంఅల్లసాని పెద్దనచిరుధాన్యందశదిశలురంగనాథస్వామి దేవాలయం (శ్రీరంగం)క్షయవింధ్య విశాఖ మేడపాటిచంద్రుడు జ్యోతిషంతెలుగు సినిమాలు 2023కాన్సర్మొదటి పేజీవై.ఎస్.వివేకానందరెడ్డిబలి చక్రవర్తిఅంగచూషణకలియుగంఇంద్రుడుముదిరాజ్ (కులం)కోణార్క సూర్య దేవాలయంధర్మవరం శాసనసభ నియోజకవర్గంగుంటూరు పశ్చిమ శాసనసభ నియోజకవర్గంనవలా సాహిత్యముకాట ఆమ్రపాలిభారతదేశంలో బ్రిటిషు పాలనచాట్‌జిపిటినాయుడురోజా సెల్వమణిమోహిత్ శర్మసజ్జా తేజఆరుద్ర నక్షత్రముఇండియన్ ప్రీమియర్ లీగ్1వ లోక్‌సభ సభ్యుల జాబితావసంత ఋతువుసాహిత్యంభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు2019 భారత సార్వత్రిక ఎన్నికలుభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుఅరుణాచలంమర్రివంగా గీతప్రజా రాజ్యం పార్టీసౌర కుటుంబంచిత్త నక్షత్రముమెరుపుకేంద్రపాలిత ప్రాంతంసౌరవ్ గంగూలీఆరోగ్యంLగురువు (జ్యోతిషం)భగత్ సింగ్రక్త పింజరియూట్యూబ్వ్యవస్థాపకతఏడిద నాగేశ్వరరావుఅనాసపులివెందుల శాసనసభ నియోజకవర్గంవంతెనవేయి స్తంభాల గుడిసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్విశాల్ కృష్ణన్యుమోనియాభారతదేశంకూన రవికుమార్దినేష్ కార్తీక్🡆 More