లష్కరే తోయిబా

లష్కరే తోయిబా దక్షిణాసియాలో ప్రాబల్యం ఉన్న ఒక ఇస్లామిక్ తీవ్రవాద సంస్ధ.

హఫీజ్ మహమ్మద్ సయీద్, జఫర్ ఇక్బాల్ లు కలిసి ఈ సంస్ధను స్ధాపించారు.

లష్కరే తోయిబా
లష్కరే తోయిబా
క్రియాశీలంగా ఉన్న సమయం1990 - ప్రస్తుతం
అధ్యక్షుడుహఫీజ్ మహమ్మద్ సయీద్
లక్ష్యాలుజమ్ము కాశ్మీర్ లో భారత పాలనను అంతంచేసి పాకిస్థాన్ లో కలపడం. దక్షిణ ఆసియాలో ముస్లిం మతాన్ని వ్యాపింపజేయడం
క్రియాశీలంగా ఉన్న ప్రాంతాలుభారతదేశం, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్
సిద్ధాంతాలుఇస్లామిజం,
ఇస్లామిక్ ఫండమెంటలిజం,
పాన్ ఇస్లామిజం
వహ్హబిజం,
జమ్ము కాశ్మీర్ స్వాతంత్ర్యం
ప్రముఖ చర్యలుఆత్మాహుతి దాడులు, ముస్లిమేతరుల వధ, భద్రతా దళాలపై దాడులు
ప్రముఖ దాడులుజమ్ము కాశ్మీర్ దాడులు; 2008 ముంబై దాడులు
స్థితిఅమెరికా గుర్తించిన విదేశీ ఉగ్రవాద సంస్థ (26 Dec 2001); యు. కె లో నిషేధం. (2001); పాకిస్థాన్ లో నిషేధం (2002); అమెరికాలో అనుబంధ జమాత్ ఉద్దవా పార్టీ నిషేధం (2006), యు. ఎన్ లో నిషేధం. (2008)
లష్కరే తోయిబా
2001 సెప్టెంబరు 11.లో అమెరికాపై జరిగిన దాడి తర్వాత ఇస్లామిక్ తీవ్రవాద దాడులు జరిగిన దేశాలు.

2001 లో భారత పార్లమెంటుపై దాడి, 2008 ముంబై ఉగ్రవాద దాడులు, 2019లో పుల్వామాలో భారత సైనిక దళాలపై జరిగిన దాడికి ఈ సంస్థ కారణమంటూ భారతదేశం ఆరోపణలు చేసింది. కాశ్మీర్ ను భారతదేశం నుంచి విడదీసి పాకిస్థాన్ లో కలపడం ఈ సంస్థ ఉద్దేశ్యంగా పేర్కొంది.

ఈ సంస్థను పాకిస్థాన్ లో నిషేధించినా దీని అనుబంధ రాజకీయ సంస్థ జమాత్ ఉద్దవా మాత్రం అప్పుడప్పుడు నిషేధాలకు గురైంది. అయినా ఇది తన గుట్టుచప్పుడు కాకుండా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

ముఖ్య నాయకులు

  • హఫీజ్ మహమ్మద్ సయీద్ - లష్కర్ తోయిబా వ్యవస్థాపకుడు, ఇంకా దీనికి అనుబంధ రాజకీయ సంస్థ జమాత్ ఉద్దవా కు అధ్యక్షుడు కూడా.
  • అబ్దుల్ రెహమాన్ మక్కి - పాకిస్థాలో నివాసం. లష్కరే తోయిబాకు రెండో కమాండింగ్ అధికారి. హఫీజ్ కి బావమరిది.


మూలాలు

Tags:

ఇస్లామిక్ తీవ్రవాదం

🔥 Trending searches on Wiki తెలుగు:

మాద్రిపరిటాల రవిజన్యుశాస్త్రంఅభిజ్ఞాన శాకుంతలముఉత్తర ఫల్గుణి నక్షత్రముషేర్ మార్కెట్పెనుగొండ (ప.గో)తెలంగాణ రాష్ట్ర సమితికార్తెజమున (నటి)ప్రియ భవాని శంకర్శుభాకాంక్షలు (సినిమా)ఆరాధన (1976 సినిమా)అంగుళంకామాక్షి భాస్కర్లఇంట్లో పిల్లి వీధిలో పులిభారత కేంద్ర మంత్రిమండలిసాక్షి వైద్యవేమనహైదరాబాదుహిమాచల్ ప్రదేశ్డార్విన్ జీవపరిణామ సిద్ధాంతంభారతీయ శిక్షాస్మృతిఓడప్రపంచ పర్యావరణ దినోత్సవంశతభిష నక్షత్రముప్రభాస్బ్రహ్మపంచభూతాలుకోటప్ప కొండముఖ్యమంత్రిఆకలి రాజ్యంనయన తారశ్రీశ్రీ సినిమా పాటల జాబితాఖడ్గంఇంద్రజసంస్కృతిభద్రాచలందీక్షిత్ శెట్టికార్గిల్ విజయ దినోత్సవంజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ఉత్తర రామాయణంశ్రీ కృష్ణుడుతమిళనాడుఇ.వి.వి.సత్యనారాయణశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంమార్కాపురంతెలంగాణా సాయుధ పోరాటంఅక్బర్ఇజ్రాయిల్తులారాశిత్రివేణి సంగమం (నది)రంగుముహమ్మద్ ప్రవక్తG20 2023 ఇండియా సమిట్వారసుడు (2023 సినిమా)తెలంగాణ అమరవీరుల స్మారకస్థూపంగృహ ప్రవేశంసురేఖా వాణిదశరథుడుకాకతీయుల కళాపోషణపవన్ కళ్యాణ్భారత రాష్ట్రపతియేసుమహాభారతంరాజులు (కులం)ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయంముఖ్య కార్యనిర్వాహక అధికారిషిర్డీ సాయిబాబాఅయ్యప్పతిప్పతీగదుష్యంతుడుసంభోగంమొదటి హరిహర రాయలుమొదటి రాజేంద్ర చోళుడుగుంటకలగరముదిరాజ్ (కులం)🡆 More