రోగశుశ్రూష

నర్సింగ్ లేదా రోగశుశ్రూష అనేది జీవితం యొక్క ఆరోగ్యం, నాణ్యత సాధించడానికి, కాపాడేందుకు లేదా తిరిగి కోలుకొనేందుకు వ్యక్తుల, కుటుంబాల, సంఘాల యొక్క సంరక్షణపై దృష్టి పెట్టే ఆరోగ్య సంరక్షణ రంగంలోని ఒక వృత్తి.

నర్సు
రోగశుశ్రూష
శిశువును జాగ్రత్తగా చూసుకుంటున్న ఒక బ్రిటిష్ నర్సు
వృత్తి
పేర్లునర్సు
వృత్తి రకం
ఆరోగ్య సంరక్షణ వృత్తి
కార్యాచరణ రంగములు
ఆరోగ్య సంరక్షణ
వివరణ
సామర్ధ్యాలురోగుల బాగోగుల కోసం వారిని శ్రద్ధగా చూసుకోవడం
విద్యార్హత
ఆయా దేశాల్లోని జాతీయ, రాష్ట్ర, లేదా ప్రాంతీయ చట్టాల అనుసరించి చట్టబద్ధమైన నిబంధనలు దృష్ట్యా అర్హతలు
ఉపాధి రంగములు
  • హాస్పిటల్
  • క్లినిక్
  • లాబరేటరీ

నర్సింగ్ చరిత్ర

గ్రీసులో వందల సంవత్సరాల క్రితం అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు దేవాలయాలకు వెళ్ళేవారు, అక్కడ పురుషులు, మహిళలు వారికి సహాయపడేవారు. వారు పువ్వులు, ఇతర వస్తువుల ద్వారా మందులు తయారు చేసేవారు.

క్రీ.పూ ఐదవ శతాబ్దంలో, సుమారు 2400 సంవత్సరాల క్రితం, గ్రీకులలో ఒకడైన హిప్పోక్రేట్స్ ప్రజలు ఎందుకు అనారోగ్యం పాలవుతారు, వారిని బాగుచేయటం ఎలా అనే దానిపై ఆసక్తిని చూపించాడు. ఈయన 70కి పైగా పుస్తకాలను వ్రాశాడు, ఆరోగ్య సంరక్షణ అధ్యయనానికి సంబంధించి ప్రపంచంలోని మొదటి వ్యక్తులలో ఒకరు. అందుకే ఇతనిని తరచుగా "పశ్చిమ వైద్యశాస్త్ర పితామహుడు" అని పిలుస్తారు.

మతం కూడా నర్సింగ్ చరిత్రలో ముఖ్యమైనది. యేసు క్రీస్తు అనారోగ్య ప్రజలకు సహాయపడాలి అని బోధించాడు. మధ్య యుగాలలో, క్రైస్తవ చర్చి మరిన్ని ఆసుపత్రులు తెరిచింది. ముస్లింలు బాగ్దాద్, డమాస్కస్ లో కొన్ని తెరిచారు. ముస్లిం ఆస్పత్రులు ఏ దేశం లేదా ఏ మతానికి చెందిన ప్రజలకైనా సహాయపడ్డాయి.

ఇవి కూడా చూడండి

ఫ్లోరెన్స్ నైటింగేల్ - ప్రపంచ ప్రసిద్ధిచెందిన ఒక నర్సు

మూలాలు

Tags:

ఆరోగ్యంవృత్తి

🔥 Trending searches on Wiki తెలుగు:

బొడ్రాయిచిరుధాన్యంఒగ్గు కథఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాయాదవఎఱ్రాప్రగడబి.ఆర్. అంబేద్కర్పెమ్మసాని నాయకులురామావతారంభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులువాట్స్‌యాప్అమెరికా రాజ్యాంగంఉపనయనముసత్యమేవ జయతే (సినిమా)భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుమంగళవారం (2023 సినిమా)తమన్నా భాటియాతెలుగు కథభూమన కరుణాకర్ రెడ్డిసురేఖా వాణిఇంటి పేర్లుపిత్తాశయముఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ చిహ్నాలు.యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీLప్రకాష్ రాజ్ద్రౌపది ముర్ముఉదయకిరణ్ (నటుడు)ఛత్రపతి శివాజీదివ్యభారతిజవాహర్ లాల్ నెహ్రూఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంభారతీయ రిజర్వ్ బ్యాంక్ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితానాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంఇత్తడివిశ్వనాథ సత్యనారాయణచిత్త నక్షత్రముపిఠాపురం శాసనసభ నియోజకవర్గందొమ్మరాజు గుకేష్పిఠాపురంచరవాణి (సెల్ ఫోన్)మంజుమ్మెల్ బాయ్స్శతభిష నక్షత్రముద్వాదశ జ్యోతిర్లింగాలుసప్తర్షులుగైనకాలజీశ్రీనాథుడునారా చంద్రబాబునాయుడుచరాస్తిపరిటాల రవిపరశురాముడుసలేశ్వరంబారసాల2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రుల జాబితాపోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్సామజవరగమనభారత రాష్ట్రపతికొడాలి శ్రీ వెంకటేశ్వరరావుకొంపెల్ల మాధవీలతఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంతెలుగు కవులు - బిరుదులుహార్సిలీ హిల్స్పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిరష్మి గౌతమ్భారతదేశ జిల్లాల జాబితారిషబ్ పంత్చిరంజీవులుశ్రవణ కుమారుడుతెలుగు సంవత్సరాలుకాశీభారతదేశ రాజకీయ పార్టీల జాబితామహాభారతంచంద్రుడునారా లోకేశ్గోదావరి🡆 More