రేఖాగణితం

రేఖాగణితం (ఫ్రెంచ్, జర్మన్:Geometrie, ఆంగ్లం:Geometry) (గ్రీకు γεωμετρία geo=భూమి metria=కొలత ) గణిత శాస్త్రములో ఒక విభాగం.

ఇది ఒక వస్తువు యొక్క స్థానం గురించి, ఆకారం గురించి, పరిమాణం గురించిన ప్రశ్నలకు సంబంధించినది. ఇది ఒక పురాతనమైన శాస్త్రవిభాగం. ముందుగా పొడవు, వెడల్పు, వైశాల్యం, ఘనపరిమాణం మొదలగు వాటిని కనుగొనడం లాంటి ప్రయోగ పూర్వక జ్ఞానాన్ని గురించి వివరించిన ఈ శాస్త్రం, యూక్లిడ్ రాకతో సైద్ధాంతిక రూపాన్ని సంతరించుకుంది. ఆయన రూపొందించిన యూక్లిడియన్ జ్యామితి కొన్ని శతాబ్దాల నుంచీ ప్రమాణంగా నిలిచింది. ఖగోళ శాస్త్రానికి సంబంధించిన సమస్యలైన విశ్వాంతరాళంలో గ్రహాల, నక్షత్రాల స్థానాలు మొదలైనవి అనేక జ్యామితీయ సమస్యలకు ఆధారభూతంగా నిలిచాయి.

రేఖాగణితం
తలం

నిరూపక రేఖా గణితం

వైశ్లేషిక రేఖాగణితం లేదా నిరూపక రేఖాగణితంని ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త అయిన రెనెడెకార్టె (1596-1650) కనుక్కున్నాడు. ప్రత్యేక క్రమంలో అమర్చిన మూలకాల జత (a, b) ను ఒక క్రమయుగ్మం అంటారు. క్రమయుగ్మం (a, b) లో a ని ప్రథమ నిరూపకమనీ, b ని ద్వితీయ నిరూపకం అంటారు. ఒక తలంలోని ప్రతి బిందువును ఒక క్రమయుగ్మంతోనూ, విపర్యయంగా ఒక క్రమయుగ్మాన్ని ఒక బిందువుతోనూ సూచిస్తారు. ఒక తలాన్ని రెండు లంబరేఖలతో నాలుగు పాదాలుగా విభజించి అందులో బిందువులను వాస్తవ సంఖ్యా క్రమ యుగ్మాలతో సూచిస్తారు.

Tags:

ఆంగ్లంగ్రీకుజర్మన్ఫ్రెంచి భాషయూక్లిడ్

🔥 Trending searches on Wiki తెలుగు:

మా తెలుగు తల్లికి మల్లె పూదండపల్లెల్లో కులవృత్తులుతెలుగు సాహిత్యంఉమ్రాహ్ఉగాదిఅమ్మకోల్‌కతా నైట్‌రైడర్స్ప్రియ భవాని శంకర్తొలిప్రేమఛత్రపతి శివాజీమహాభారతంఉత్తరాభాద్ర నక్షత్రముసింగిరెడ్డి నారాయణరెడ్డిఒగ్గు కథభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుతొట్టెంపూడి గోపీచంద్తెలుగు సంవత్సరాలుదేవికపి.సుశీలఉష్ణోగ్రతకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంకొడాలి శ్రీ వెంకటేశ్వరరావుదేవుడువృషభరాశిఖమ్మం లోక్‌సభ నియోజకవర్గందగ్గుబాటి వెంకటేష్సత్య సాయి బాబాతెలుగు సినిమాలు డ, ఢతెలుగు సినిమాల జాబితాకొమురం భీమ్వేంకటేశ్వరుడుఓటుతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థఫ్యామిలీ స్టార్నవలా సాహిత్యమురామావతారంషణ్ముఖుడుకుటుంబంపరకాల ప్రభాకర్తెలుగు కథభువనేశ్వర్ కుమార్రమ్య పసుపులేటిచిత్త నక్షత్రముజ్యేష్ట నక్షత్రంనరేంద్ర మోదీసముద్రఖనిమంతెన సత్యనారాయణ రాజు2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుబొడ్రాయిమృణాల్ ఠాకూర్క్రిక్‌బజ్కామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)శ్రీదేవి (నటి)బీమాభారత ఎన్నికల కమిషనుగౌడఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిరజాకార్ఇండియన్ ప్రీమియర్ లీగ్నక్షత్రం (జ్యోతిషం)విజయవాడతెలుగు వికీపీడియాబాల కార్మికులుజీలకర్రఘట్టమనేని కృష్ణజాతీయములుఆతుకూరి మొల్లరవితేజఇంటి పేర్లునీటి కాలుష్యంనరసింహ శతకముఅమెజాన్ (కంపెనీ)హస్తప్రయోగంభారత జీవిత బీమా సంస్థఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాచిరుధాన్యంఊరు పేరు భైరవకోనఉప్పు సత్యాగ్రహం🡆 More