రుడ్యార్డ్ కిప్లింగ్

రుడ్యార్డ్ కిప్లింగ్ (డిసెంబర్ 30, 1865జనవరి 18, 1936) ఆంగ్ల రచయిత, కవి. బొంబాయిలో జన్మించాడు. ఈయన రాసిన చాలా కథలను ఆంగ్ల చందమామ పుస్తకంలో ప్రచురితమైనాయి. 1894 లో ఆయన రాసిన ది జంగిల్ బుక్ అనే కథా సంకలనంతో ప్రపంచవ్యాప్తంగా పాఠకులకు చేరువయ్యాడు. కథా సాహిత్యంలో ఆయన ఒక దార్శనికుడుగా కొనియాడబడ్డాడు. బాల సాహిత్యంలో ఆయన చేసిన కృషి అజరామరమైనది. సాహిత్యంలో ఆయన చేసిన విశేష కృషికి గాను 1907 లో ఆయనకు నోబెల్ బహుమతి లభించింది. నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి ఆంగ్ల రచయిత ఆయనే కావడం విశేషం. అంతే కాకుండా నోబెల్ బహుమతి నందుకున్న అతి పిన్న వయస్కుడిగా కూడా గుర్తింపు పొందాడు.

రుడ్యార్డ్ కిప్లింగ్
రుడ్యార్డ్ కిప్లింగ్
జననం: 30 డిసెంబరు 1865
వృత్తి: కథా రచయిత, నవలా రచయిత, కవి, పాత్రికేయుడు
జాతీయత:ఆంగ్లేయుడు
శైలి:కథలు, నవలలు, బాల సాహిత్యం, కవిత్వం, యాత్రా సొహిత్యం, వైజ్ఞానిక కాల్పనికం
ప్రభావితులు:రాబట్ హెన్లీన్ , జార్జ్ లూయిస్ బోర్గర్స్

19 వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం మొదట్లో యూకేలో ప్రాచుర్యం పొందిన రచయితల్లో కిప్లింగ్ కూడా ఒకడు. హెన్రీ జేమ్స్ కిప్లింగ్ గురించి ఇలా అన్నాడు. "కిప్లింగ్ నాకు తెలిసిన వారిలోకెల్లా అత్యంత మేధావి, మంచి తెలివితేటలు గలవాడు". బ్రిటిష్ నైట్ హుడ్ పొందే అవకాశం వచ్చినప్పటికీ వాటిని తిరస్కరించాడు. 1936 లో ఆయన చనిపోయిన తర్వాత వెస్ట్ మినిస్టర్ అబ్బే లోని పొయెట్స్ కార్నర్ లో ఆయన అస్థికలు భద్రపరిచారు.

బాల్యం, విద్యాభ్యాసం

రుడ్యార్డ్ కిప్లింగ్ 1865 డిసెంబరు 30వ తేదీన బ్రిటిష్ ఇండియాలోని బాంబే ప్రెసిడెన్సీ ప్రధాన నగరమైన బాంబే లో ఆలిస్ కిప్లింగ్, జాన్ లాక్‌వుడ్ కిప్లింగ్ దంపతులకు జన్మించాడు. జాన్ లాక్‌వుడ్ కిప్లింగ్ ఒక శిల్పి, చిత్రకారుడు. బాంబేలో కొత్తగా ఏర్పడ్డ సర్ జంషెడ్జీ జీజేభాయ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో ప్రిన్సిపల్, ఆచార్యుడిగా పనిచేస్తుండేవాడు.

మూలాలు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

నువ్వొస్తానంటే నేనొద్దంటానాకంప్యూటరుభారతదేశ ఎన్నికల వ్యవస్థజానపద గీతాలుఛత్రపతి (సినిమా)పర్యాయపదంఅండమాన్ నికోబార్ దీవులుగర్భాశయ ఫైబ్రాయిడ్స్సింగిరెడ్డి నారాయణరెడ్డిఆటవెలదికన్నెగంటి బ్రహ్మానందంభూమితెలంగాణ చరిత్రఉసిరిక్వినోవాన్యుమోనియావిశ్వబ్రాహ్మణపిట్ట కథలుదృశ్యం 2భీమ్స్ సిసిరోలియోపార్శ్వపు తలనొప్పిరవి కిషన్రాష్ట్రపతి పాలనసెక్యులరిజంబమ్మెర పోతనసమాచార హక్కునెల్లూరు చరిత్రపాల్కురికి సోమనాథుడుహలో గురు ప్రేమకోసమేబంగారం (సినిమా)పేరుతెలంగాణ శాసనసభ నియోజకవర్గాలు జాబితాన్యూటన్ సూత్రాలుదీపావళిస్వామి వివేకానందనోటి పుండుగృహ హింసభారత జాతీయగీతండిస్నీ+ హాట్‌స్టార్గ్లోబల్ వార్మింగ్సంఖ్యభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితానంది తిమ్మనజయలలిత (నటి)దీక్షిత్ శెట్టిపూర్వాభాద్ర నక్షత్రముఉత్తరాషాఢ నక్షత్రముసర్దార్ వల్లభభాయి పటేల్భాషా భాగాలుఎస్త‌ర్ నోరోన్హాసవర్ణదీర్ఘ సంధిరమ్యకృష్ణభారతదేశంలో బ్రిటిషు పాలనభారత స్వాతంత్ర్యోద్యమంసంయుక్త మీనన్రెండవ ప్రపంచ యుద్ధంతోలుబొమ్మలాటవాలికొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంభీష్ముడుఅరుణాచలంనాయిబ్రాహ్మణులు(ఇంటి పేర్లు,గోత్ర నామములు)నువ్వు లేక నేను లేనుసోషలిజంపద్మశాలీలునిఖత్ జరీన్రాజనీతి శాస్త్రముభూగర్భ జలంగర్భాశయ గ్రీవముముదిరాజు క్షత్రియులుపూర్వాషాఢ నక్షత్రముసత్యనారాయణ వ్రతంశ్రీ చక్రంఇందిరా గాంధీగోధుమభారత ఎన్నికల కమిషనుగజము (పొడవు)🡆 More