ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం

రఘునాథపాలెం మండలం, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాకు చెందిన మండలం.

ఇందులో 12 గ్రామాలున్నాయి. దానికి ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది. ప్రస్తుతం ఈ మండలం ఖమ్మం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 12  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.మండల కేంద్రం రఘునాథపాలెం.

రఘునాథపాలెం
—  మండలం  —
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, రఘునాథపాలెం స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, రఘునాథపాలెం స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, రఘునాథపాలెం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°17′29″N 80°12′21″E / 17.291434°N 80.205864°E / 17.291434; 80.205864
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం జిల్లా
మండల కేంద్రం రఘునాథపాలెం
గ్రామాలు 12
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 191 km² (73.7 sq mi)
జనాభా (2016)
 - మొత్తం 49,858
 - పురుషులు 25,030
 - స్త్రీలు 24,828
పిన్‌కోడ్ {{{pincode}}}

గణాంకాలు

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 191 చ.కి.మీ. కాగా, జనాభా 49,858. జనాభాలో పురుషులు 25,030 కాగా, స్త్రీల సంఖ్య 24,828. మండలంలో 13,635 గృహాలున్నాయి.

నూతన మండలంగా ఏర్పాటు

గతంలో ఈ గ్రామం ఖమ్మం జిల్లా, ఖమ్మం రెవెన్యూ డివిజను పరిధిలోని, ఖమ్మం మండల (అర్బన్) పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా రఘునాధపాలెం గ్రామాన్ని ఖమ్మం (అర్బన్) మండలం నుండి పది గ్రామాలు, ఖమ్మం (గ్రామీణ) మండలం నుండి రెండు గ్రామాలు మొత్తం 12 (1+11) గ్రామాల విలీనంతో రఘునాధపాలెం  గ్రామాన్ని నూతన మండల ప్రధాన కేంధ్రంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది..

మండలం లోని గ్రామాలు

రెవెన్యూ గ్రామాలు

  • గమనిక:వ.సంఖ్య 1 నుండి 10 వరకు గల గ్రామాలు లోగడ ఖమ్మం (పట్టణ) మండలానికి చెందినవి. చివరి రెండు గ్రామాలు ఖమ్మం (గ్రామీణ) మండలానికి చెందినవి.

మండలంలోని పంచాయతీలు

  1. భద్యతండా
  2. బావోజి తండ
  3. బూడిదఅమ్మపాడు
  4. చెరువుకొమ్ముతండ
  5. చిమ్మపూడి
  6. చింటగుర్తి
  7. డొనబండ
  8. ఈర్లపుడి
  9. గణేశ్వరం
  10. జీ.కే.బంజర
  11. హార్య తండ
  12. కొర్లబోడుతండా
  13. కోటపాడు
  14. కోయఛలక
  15. కె.వి.బంజర
  16. లచ్చిరాంతండా
  17. మల్లెపల్లి
  18. మంచుకొండ
  19. మంగ్యతండ
  20. ములగుడెం
  21. ఎన్.వి.బంజర
  22. పంగిడి
  23. పాపడపల్లి
  24. పరికాలబొడు తండా
  25. పుఠాణితండా
  26. పువ్వాడనగర్
  27. రఘునాధపాలెం
  28. రాజబల్లినగర్
  29. రాంఖ్యాతండ
  30. రాములుతండా
  31. రేగులచిలక
  32. శివయ్యగూడెం
  33. సూర్యతండ
  34. వేపకుంట్ల
  35. వి.ఆర్.బంజర
  36. వి.వెంకటాయపాలెం
  37. జింకలతండా

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం గణాంకాలుఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం నూతన మండలంగా ఏర్పాటుఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మండలం లోని గ్రామాలుఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మండలంలోని పంచాయతీలుఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మూలాలుఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వెలుపలి లంకెలుఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంఖమ్మం జిల్లాఖమ్మం రెవెన్యూ డివిజనుతెలంగాణరఘునాథపాలెం (ఖమ్మం జిల్లా)

🔥 Trending searches on Wiki తెలుగు:

భారత స్వాతంత్ర్యోద్యమంగోత్రాలునాగార్జునసాగర్అల వైకుంఠపురములోపవన్ కళ్యాణ్నువ్వొస్తానంటే నేనొద్దంటానాతెలంగాణ తల్లిమండల ప్రజాపరిషత్సచిన్ టెండుల్కర్శిశోడియాజ్యోతీరావ్ ఫులేతెలంగాణ చరిత్రఖండంమంచు మోహన్ బాబుజ్యోతిషంరక్తపోటుఅక్కినేని నాగార్జున నటించిన చిత్రాలుకమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ)సతీసహగమనంతిప్పతీగభారత రాజ్యాంగ పరిషత్శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ)ఐశ్వర్య లక్ష్మిఇందిరా గాంధీతిరుమల చరిత్రతిరుమలగిలక (హెర్నియా)విద్యుత్తుమొదటి పేజీదాశరథి కృష్ణమాచార్యదాశరథి రంగాచార్యచేతబడిఎర్ర రక్త కణంబంగారు బుల్లోడు (2021 సినిమా)ఏజెంట్సీతాదేవిసమ్మక్క సారక్క జాతరనయన తారదీపావళివేమనఅథర్వణ వేదంతరిగొండ వెంగమాంబఆంజనేయ దండకంశ్రీదేవి (నటి)విజయ్ (నటుడు)మునుగోడుశ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)త్యాగరాజుఉప్పుభారత పార్లమెంట్స్వామి వివేకానందనోబెల్ బహుమతిఇంటి పేర్లుభారత కేంద్ర మంత్రిమండలివందేమాతరంకనకదుర్గ ఆలయంఅర్జునుడుసర్వేపల్లి రాధాకృష్ణన్భారతదేశ అత్యున్నత న్యాయస్థానంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిఉసిరితెనాలి రామకృష్ణుడుజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షత్రిఫల చూర్ణంశ్రీనాథుడుఋతుచక్రంగరుత్మంతుడుహోళీమాల (కులం)అన్నవరంసంయుక్త మీనన్చాగంటి కోటేశ్వరరావుభారత గణతంత్ర దినోత్సవంమహానందితొట్టెంపూడి గోపీచంద్పోకిరిరాజావిష్ణు సహస్రనామ స్తోత్రము🡆 More