మిర్జా హాది రుస్వా

మిర్జా ముహమ్మద్ హాది రుస్వా (1857 - 1931)

మిర్జా హాది రుస్వా
మిర్జా హాది రుస్వా

లక్నో లో జన్మించాడు. ప్రముఖ ఉర్దూ కవి సాహితీకారుడు. మతము, తత్వము, ఖగోళము, సాహిత్యము ఇతని అభిరుచులు. ఇతడు బహుభాషా కోవిదుడు. ఉర్దూ, పర్షియన్, అరబిక్, హిబ్రూ, ఆంగ్లం, లాటిన్, యూనాని (గ్రీకు) భాషలలో ఉద్ధండుడు. నవలాకారుడిగా ఖ్యాతినొందాడు.

ఇతని ప్రఖ్యాత నవల ఉమ్రావ్ జాన్ అదా, లక్నో కు చెందిన వేశ్య, కవయిత్రి జీవితంపై వ్రాయబడినది. ఉర్దూ నవలా సాహితీ రంగంలో ఈ నవల ప్రథమస్థానాన్ని ఆక్రమిస్తుంది. (భారత సివిల్ సర్వీసెస్ పరీక్షలకు, ఉర్దూ భాష సిలబస్ లో గలదు).

ఈ నవలాధారంగా 3 సినమాలు తీయబడ్డాయి.

సినిమాలు

  • ముజప్ఫర్ హుసేన్ నిర్మించిన ఉమ్రావ్ జాన్, ఉర్దూ సినిమా, ఇందులో రేఖ, నసీరుద్దీన్ షా, ఫరూఖ్ షేఖ్ నటించారు. దీనికి సంగీతం ఖయ్యాం, గీత రచయిత షెహ్ర్‌యార్ (అలీఘర్ యూనివర్శిటీ ప్రొఫెసర్).

ఇతర రచనలు

  • అఫ్షాయె రాజ్ (కవితలు)
  • జాత్-ఎ-షరీఫ్ (నవల)
  • షరీఫ్ జాద (నవల)
  • అక్తరీ బేగం (నవల)

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

విభక్తివిష్ణు సహస్రనామ స్తోత్రమువిజయశాంతిగరుడ పురాణంమహాత్మా గాంధీసింగిరెడ్డి నారాయణరెడ్డిశక్తిపీఠాలునితీశ్ కుమార్ రెడ్డిఉదగమండలంకాశీహనుమంతుడుతెలుగు కథభారత జాతీయ కాంగ్రెస్మరణానంతర కర్మలుకర్ణుడుబొత్స సత్యనారాయణదేవుడుఅనసూయ భరధ్వాజ్చతుర్యుగాలుయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీపిఠాపురంయతిసునాముఖిబుర్రకథఅనిఖా సురేంద్రన్టంగుటూరి సూర్యకుమారిగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుభారతదేశ రాజకీయ పార్టీల జాబితాఅంగారకుడుఆంధ్ర విశ్వవిద్యాలయంజాంబవంతుడుతమిళ భాషభరణి నక్షత్రముమహర్షి రాఘవదేవులపల్లి కృష్ణశాస్త్రిఈసీ గంగిరెడ్డికాలుష్యంసంధ్యావందనంకంప్యూటరుఅచ్చులుశ్రీకాంత్ (నటుడు)ఘట్టమనేని మహేశ్ ‌బాబుభారత ప్రభుత్వంఉత్పలమాలదశరథుడుజమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితాభారతీయ తపాలా వ్యవస్థక్వినోవాజవాహర్ లాల్ నెహ్రూగజము (పొడవు)భారత పార్లమెంట్సీతాదేవిఫహాద్ ఫాజిల్శామ్ పిట్రోడాజ్యేష్ట నక్షత్రంపరిటాల రవిఉపనయనముప్రియురాలు పిలిచిందిపాల కూరభూమన కరుణాకర్ రెడ్డిశ్రీవిష్ణు (నటుడు)అమెజాన్ (కంపెనీ)మేరీ ఆంటోనిట్టేఅశ్వత్థామకడియం కావ్యనువ్వు నాకు నచ్చావ్రామ్ చ​రణ్ తేజలలిత కళలుకీర్తి సురేష్మేషరాశిశాసనసభనువ్వు నేనుఆశ్లేష నక్షత్రముగురుడునిర్వహణశ్రీదేవి (నటి)పేర్ని వెంకటరామయ్య🡆 More