భైరాన్‌సింగ్ షెకావత్

భైరాన్‌సింగ్ షెకావత్,1923, అక్టోబర్ 23 న జన్మించాడు.

షెకావత్ భారతదేశపు మాజీ ఉప రాష్ట్రపతి, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి. కృష్ణకాంత్ మరణానంతరం 2002 ఆగస్టులో నిర్వహించిన ఉప రాష్ట్రపతి ఎన్నికలలో గెల్చి 2007 జూలై 21 వరకు రాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికలలో ప్రతిభా పాటిల్ చేతిలో ఓడి రాజీనామా సమర్పించే వరకు ఆ పదవిలో కొనసాగాడు. ఇతను భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. 1977 నుంచి 1980, 1990 నుంచి 1992, 1993 నుంచి 1998 వరకు 3 పర్యాయాలు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అధికారం చెలాయించాడు. తన హయంలో ప్రారంభించిన పేదరిక నిర్మూలన కార్యక్రమమైన అంతోద్యయ పథకం ఆయనకు ఎంతో కీర్తిప్రతిష్ఠలు తెచ్చిపెట్టింది.87 సంవత్సరాల వయస్సులో శ్వాససంబంధ సమస్యలతో 2010, మే 15జైపూర్లో మరణించాడు.

భైరాన్‌సింగ్ షెకావత్
భైరాన్‌సింగ్ షెకావత్

నిర్వహించిన అధికార పదవులు

  • 1952 నుంచి 1972 : రాజస్థాన్ శాసనసభ సభ్యుడు, ప్రతిపక్ష నేతగా ఉన్నాడు.
  • 1974 నుంచి 1977 : మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
  • 1977 నుంచి 2002 : రాజస్థాన్ శాసనసభ సభ్యుడిగా ఉన్నాడు.
  • 1977 నుంచి 1980 : రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నాడు.
  • 1980 నుంచి 1990 : రాజస్థాన్ శాసనసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.
  • 1990 నుంచి 1992 : రాజస్థాన్ ముఖ్యమంత్రిగా రెండో పర్యాయం అధికారంలో ఉన్నాడు.
  • 1993 నుంచి 1998 : రాజస్థాన్ ముఖ్యమంత్రిగా మూడవ పర్యాయం అధికారం నిర్వహించాడు.
  • 1998 నుంచి 2002 : రాజస్థాన్ శాసనసభలో ప్రతిపక్షనేతగా వ్యవహరించారు.
  • 2002 నుంచి 2007 : భారత ఉపరాష్ట్రపతి పదవిని నిర్వహించారు

బయటి లింకులు

Tags:

1923197719801990199219931998200220072010అక్టోబర్ 23ఆగస్టుఉప రాష్ట్రపతికృష్ణకాంత్జూలై 21జైపూర్ప్రతిభా పాటిల్భారతదేశంభారతీయ జనతా పార్టీమే 15రాజస్థాన్రాష్ట్రపతి

🔥 Trending searches on Wiki తెలుగు:

ఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుమరణానంతర కర్మలుగూగుల్బాపట్ల లోక్‌సభ నియోజకవర్గంతొలిప్రేమప్రకాష్ రాజ్ఎన్నికలుతిక్కనడేటింగ్దశావతారములుకాకతీయులురాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ఆప్రికాట్విజయశాంతిబొడ్రాయిఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాపక్షవాతంనోటాఅలంకారంమమితా బైజుపి.వి.మిధున్ రెడ్డితెలంగాణ విమోచనోద్యమంవిజయ్ (నటుడు)శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంఅమెజాన్ (కంపెనీ)షాబాజ్ అహ్మద్ఆర్యవైశ్య కుల జాబితాద్విగు సమాసముఆటలమ్మశామ్ పిట్రోడాసలేశ్వరంపురాణాలుదొమ్మరాజు గుకేష్రక్తంభీమసేనుడుజీలకర్రపమేలా సత్పతిజగ్గయ్యపేట శాసనసభ నియోజకవర్గంరజత్ పాటిదార్రవితేజరైలుశోభితా ధూళిపాళ్లకేతిరెడ్డి పెద్దారెడ్డితాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిశ్రవణ నక్షత్రముశ్రీశ్రీఆరూరి రమేష్ఇంద్రుడువిజయసాయి రెడ్డినిఖిల్ సిద్ధార్థరోహిత్ శర్మయనమల రామకృష్ణుడుభారత జాతీయగీతంఓటుకుటుంబంపచ్చకామెర్లుమీనరాశిజాతీయ ప్రజాస్వామ్య కూటమితమన్నా భాటియాసత్యనారాయణ వ్రతంధర్మవరం శాసనసభ నియోజకవర్గంశ్రీ కృష్ణదేవ రాయలుPHఐక్యరాజ్య సమితినర్మదా నదిమహర్షి రాఘవజవహర్ నవోదయ విద్యాలయంబాల కార్మికులుఇన్‌స్టాగ్రామ్పాడ్కాస్ట్కాలుష్యంఉపద్రష్ట సునీతభూమా అఖిల ప్రియకొడాలి శ్రీ వెంకటేశ్వరరావురాజంపేట లోక్‌సభ నియోజకవర్గంఇండియన్ ప్రీమియర్ లీగ్అమిత్ షాగౌతమ బుద్ధుడునీటి కాలుష్యం🡆 More