బెంగళూరు కంటోన్మెంటు రైల్వేస్టేషను

బెంగళూరు కంటోన్మెంటు అనేది కర్ణాటక రాజధాని నగరమైన బెంగళూరు నందలి వాసంతి నగర్ ప్రాంతంలో గల రైల్వేస్టేషను.

యిది బెంగళూరు లోని ముఖ్యమైన రైల్వే స్టేషనులలో ఒకటి. ఇది వసంత నగర్, శివాజీ నగర్ తదితర ప్రాంతములకు దగ్గరగా నుండును. ఇచట మూడు ప్లాట్ ఫారములు గలవు. ఇది సముద్ర మట్టమునకు 929 మీటర్ల ఎత్తులో గలదు. ఈ స్టేషను యొక్క కోడ్: BNC

బెంగళూరు
భారతీయ రైల్వే స్టేషన్
బెంగళూరు కంటోన్మెంటు రైల్వేస్టేషను
View of platforms 1 and 2 at the station
సాధారణ సమాచారం
LocationStation Road, Vasanth Nagar, Bangalore-560052, Karnataka
India
Elevation929 meters
యజమాన్యంIndian Railways
లైన్లుChennai Central-Bangalore City line
ఫ్లాట్ ఫారాలు3
ConnectionsBus,Taxi
నిర్మాణం
నిర్మాణ రకంAt Grade
పార్కింగ్Yes
ఇతర సమాచారం
స్టేషను కోడుBNC
జోన్లు South Western
విద్యుత్ లైనుYes
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

సౌకర్యములు

ఇచ్చట ప్రయాణీకుల రిజర్వేషన్ కేంద్రము కలదు. విశ్రాంతి గదులు, ఎ.సి. వి.ఐ.పి లాంజ్ , విచారణ కేంద్రములు, భోజనశాలలు, ఏ.టి.ఎం వంటి సౌకర్యములు కలవు. అత్యవసర వైద్య చికిత్స అందించుటకు 2014 ఫిబ్రవరి లో ఒక క్లినిక్ ఏర్పరచబడెను. సరకులను త్రోయు త్రోపుడు బండ్లకు వీలగునట్లు ప్లాట్ ఫారములు నిర్మింపబడెను.

దక్షిణ భారత దేశపు మొట్టమొదటి రెండంతస్తుల రైలు (డబుల్ డెక్కర్) ఈ స్టేషను మీదుగా చెన్నై-బెంగుళూరు నడుమ ప్రయాణించును.

Expansion

జనవరి 2011 లో ఆధునీకరించబడిన ప్రవేశ ద్వారము, టిక్కెట్ విక్రయశాలను అప్పటి కేంద్ర రైల్వే శాఖా సహాయ మంత్రి మునియప్ప ప్రారంభించారు. Bangalore cantonment station got a face lift with the remodelled entrance and ticketing counter behind the platform 2 which was opened to public on January 2011 by K Muniyappa, Union minister of state for railways.

రైళ్ళు

దక్షిణ భారత దేశంలో మొదటి డబుల్ డెక్కర్ ఎ.సి రైలు కు ఈ స్టేషనులో నిలిపే సౌకర్యం కలదు. ఈ క్రింది పట్టికలో ప్రతిరోజూ ఈ స్టేషను నుండి బయలుదేరు రైళ్ళ వివరాలు యివ్వబడ్డాయి.

ఇవి కూడా చూడండి

మూలాలు

ఇతర లింకులు

Tags:

బెంగళూరు కంటోన్మెంటు రైల్వేస్టేషను సౌకర్యములుబెంగళూరు కంటోన్మెంటు రైల్వేస్టేషను Expansionబెంగళూరు కంటోన్మెంటు రైల్వేస్టేషను రైళ్ళుబెంగళూరు కంటోన్మెంటు రైల్వేస్టేషను ఇవి కూడా చూడండిబెంగళూరు కంటోన్మెంటు రైల్వేస్టేషను మూలాలుబెంగళూరు కంటోన్మెంటు రైల్వేస్టేషను ఇతర లింకులుబెంగళూరు కంటోన్మెంటు రైల్వేస్టేషను

🔥 Trending searches on Wiki తెలుగు:

మహాప్రస్థానంమండల ప్రజాపరిషత్ఏప్రిల్ 29జ్ఞానపీఠ పురస్కారంఅయస్కాంత క్షేత్రంతెనాలి రామకృష్ణుడుఅనంత శ్రీరామ్భారత రాజ్యాంగ ఆధికరణలుభారత జాతీయ కాంగ్రెస్ప్రభాస్తెలంగాణ రైతుబీమా పథకంరెండవ ప్రపంచ యుద్ధంజగ్జీవన్ రాంచాట్‌జిపిటివాట్స్‌యాప్మా తెలుగు తల్లికి మల్లె పూదండపెళ్ళి చూపులు (2016 సినిమా)చిరంజీవికళ్యాణలక్ష్మి పథకందురదప్రజాస్వామ్యంకొమురం భీమ్నైఋతిమంజీరా నదిసైబర్ క్రైంక్లోమముఇస్లాం మతంభారతదేశ పంచవర్ష ప్రణాళికలుడిస్నీ+ హాట్‌స్టార్ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయంభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుచాకలి ఐలమ్మవృషభరాశిద్వారకా తిరుమలమహామృత్యుంజయ మంత్రంశ్రీదేవి (నటి)విశ్వనాథ సత్యనారాయణశ్రీ కృష్ణదేవ రాయలుజోరుగా హుషారుగాదీర్ఘ దృష్టిపోకిరిరాజాబెల్లి లలితబోదకాలుశతభిష నక్షత్రముమోదుగవాతావరణంఆవర్తన పట్టికభారత స్వాతంత్ర్యోద్యమంనవరసాలులగ్నంపుష్యమి నక్షత్రముఉత్పలమాలభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుకోణార్క సూర్య దేవాలయంజ్వరంతెలుగు పదాలుపెద్దమనుషుల ఒప్పందంతెలంగాణ జనాభా గణాంకాలుచిలుకూరు బాలాజీ దేవాలయంరామదాసురాయలసీమగోత్రాలు జాబితాసర్దార్ వల్లభభాయి పటేల్అభిమన్యుడులక్ష్మీనరసింహాతెలుగు నెలలుగోపరాజు సమరంసౌర కుటుంబంభారత జాతీయగీతంతెలంగాణ ఆసరా పింఛను పథకంతెలంగాణ ఉద్యమంమామిడిగిరిజనులుభద్రాచలంకాంచనఆంధ్రప్రదేశ్ గవర్నర్లువినాయకుడుగుంటకలగర🡆 More