బల్వంతరాయ్ మెహతా

బల్వంతరాయ్ మెహతా (1900 ఫిబ్రవరి 19 - 1965 సెప్టెంబరు 19) భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా పనిచేశాడు.

ఇతను సాహసోపేతమైన స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక కార్యకర్త, పంచాయితీరాజ్ (స్థానిక ప్రభుత్వ) భావన మార్గదర్శకుడు. ఇతను బర్డోలి సత్యాగ్రహ సైనికుడు. రాచరిక రాష్ట్రాల రంగపు స్వయం పాలన కోసం ప్రజల పోరాటంలో ఇతని అత్యుత్తమ సహకారం ఉంది. ఇతని పేరు సుస్పష్టంగా ప్రజాస్వామ్య వికేంద్రీకరణతో ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా "బల్వంతరాయ్ మెహతా కమిటీ" సిఫార్సులు ఆధారంగా దేశంలో అమలు పరచబడి, బాగా ప్రాచుర్యం పొందిన పంచాయితీ రాజ్ అనే విప్లవాత్మక కార్యక్రమంతో ఇతను ఖ్యాతి పొందాడు.

బల్వంతరాయ్ మెహతా
బల్వంతరాయ్ మెహతా


గుజరాత్ ముఖ్యమంత్రి
ముందు డాక్టర్ జీవ్‌రాజ్ మెహతా
తరువాత హితేంద్ర కే దేశాయ్

వ్యక్తిగత వివరాలు

జననం 1900 ఫిబ్రవరి 19
భావ్‌నగర్, గుజరాత్, భారతదేశం
మరణం 1965 సెప్టెంబరు 19(1965-09-19) (వయసు 65)
సుతారి, కచ్చహ్, గుజరాత్
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి సరోజ్‌బెన్
మతం హిందూ

ఫాదర్ ఆఫ్ పంచాయితీరాజ్

స్వాతంత్ర్యం తరువాత ఇతను భారతదేశ లోక్‌సభకు పార్లమెంటు సభ్యునిగా రెండుసార్లు ఎన్నికయ్యాడు. ఇతను పార్లమెంట్ అంచనా కమిటీ అధ్యక్షుడుగా ఉన్నాడు.ప్రణాళిక ప్రాజెక్ట్స్ కమిటీ అధ్యక్షుడుగా భారతదేశంలోని రాష్ట్రాలలో మూడు అంచెల వ్యవస్థ స్థాపన కోసం మెరుగైన విధానానికి ఒక అద్భుతమైన నివేదికను ప్రవేశపెట్టాడు.అందువలన ఇతను భారతదేశపు పంచాయితీ రాజ్ ఫాదర్‌గా ప్రశంసించబడ్డాడు.

ఇవి కూడా చూడండి

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

బల్వంతరాయ్ మెహతా ఫాదర్ ఆఫ్ పంచాయితీరాజ్బల్వంతరాయ్ మెహతా ఇవి కూడా చూడండిబల్వంతరాయ్ మెహతా మూలాలుబల్వంతరాయ్ మెహతా వెలుపలి లంకెలుబల్వంతరాయ్ మెహతాగుజరాత్పంచాయితీ రాజ్

🔥 Trending searches on Wiki తెలుగు:

నాగ్ అశ్విన్వంగవీటి రంగావందే భారత్ ఎక్స్‌ప్రెస్కంప్యూటరునాగార్జునసాగర్మంతెన సత్యనారాయణ రాజుతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థనువ్వు నేనుపల్లెల్లో కులవృత్తులుఆంధ్రప్రదేశ్ చరిత్రదశరథుడుగ్లోబల్ వార్మింగ్లలితా సహస్ర నామములు- 1-100వెంట్రుకనీ మనసు నాకు తెలుసుఅంగారకుడుకె. అన్నామలైఈసీ గంగిరెడ్డిపొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపచ్చకామెర్లురోహిత్ శర్మస్త్రీవాయు కాలుష్యంశాంతిస్వరూప్వడదెబ్బమహాసముద్రంఉత్తరాషాఢ నక్షత్రముకలబందవిటమిన్ బీ12ఆయాసంవినాయక చవితిఊరు పేరు భైరవకోనచేతబడిభారత రాజ్యాంగ పీఠికతూర్పు చాళుక్యులువిజయనగర సామ్రాజ్యంPHరేవతి నక్షత్రంవాసుకి (నటి)సత్యనారాయణ వ్రతంరామాయణంకాజల్ అగర్వాల్గర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుప్రధాన సంఖ్యమహేంద్రసింగ్ ధోనిజ్యోతీరావ్ ఫులేవినుకొండసంఖ్యఇత్తడిబొడ్రాయిరాయలసీమభారతీయ సంస్కృతికడప లోక్‌సభ నియోజకవర్గంరత్నం (2024 సినిమా)సిరికిం జెప్పడు (పద్యం)శ్రీశైల క్షేత్రంజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్బాలకాండమెరుపుపటికయూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్సౌర కుటుంబంకింజరాపు అచ్చెన్నాయుడుస్వామి వివేకానందపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినవరసాలునారా బ్రహ్మణినామవాచకం (తెలుగు వ్యాకరణం)మూర్ఛలు (ఫిట్స్)తాజ్ మహల్ప్రజా రాజ్యం పార్టీశ్రీకాళహస్తికాకతీయులుపరిపూర్ణానంద స్వామినందమూరి బాలకృష్ణఅశ్వని నక్షత్రముఉలవలు🡆 More