పుత్తడి బొమ్మ

ఈ చిత్రంలో సుత్తి వీరభద్రరావు ఓ కవి.

తన కవిత్వంతో చుట్టుపక్కల వారినందరినీ బెదరగొట్టేస్తుంటాడు. అతని బెడద వదిలించుకునేందుకు ఆ ఊరి ప్రజలంతా ఓ ఎత్తు‌ వేస్తారు. ‌కవిరాజుకు గజారోహణం చేయించి, ఆ గజాన్ని ఆయనకే బహుకరించాలని తీర్మానిస్తారు. తనకు సన్మానం జరగనుందని తెలిసి వీరభద్రరావు ఎంతో సంబరపడిపోతాడు. కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ తర్వాత తనకే ఆ గౌరవం లభిస్తోందని సగర్వంగా చెప్పుకుంటాడు. వీరభద్రరావుకి ఊరి ప్రజలు సన్మానం చేసి, గజారోహణ అనంతరం ఆ ఏనుగును ఆయనకే బహూకరిస్తారు. అప్పటి నుంచి ఆ కవిరాజుకు పాట్లు మొదలవుతాయి. ఆ ఏనుగుకు తిండి పెట్టలేక సతమతమవుతుంటాడు. ఏనుగును ఇంట్లో ఉంచలేక ఆరుబయట కట్టేస్తాడు. ఏనుగు ఘీంకారాలతో చుట్టుపక్కల వారు ప్రతిరోజూ అతనితో గొడవపడుతుంటారు. ఇల్లు ఖాళీ చేయమని ఇంటి యజమాని అల్టిమేటం కూడా ఇస్తాడు. ఇంకా నయం ఏనుగు బట్టలు కట్టుకోదు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎన్ని తానులైనా సరిపోరు. శాకాహారి కాబట్టి గానీ, మాంసాహారి అయితే ఇంకేమైనా ఉందా? అంటూ కవిరాజు తల్లడిల్లిపోతుంటారు. గడ్డం పెరిగిగిపోయి, బక్కచిక్కిన దేహం, చిరిగిన దుస్తులతో కవిరాజు బిచ్చగాడిలా తయారవుతాడు. ఏ ఏనుగుమీదైతే గజారోహణం చేస్తాడో, అదో ఏనుగుపై కూర్చుని కవిరాజు భిక్షాటన చేస్తుంటాడు.

పుత్తడి బొమ్మ
(1985 తెలుగు సినిమా)
పుత్తడి బొమ్మ
సినిమా పోస్టర్
దర్శకత్వం జంధ్యాల
తారాగణం నరేష్,
పూర్ణిమ ,
అరుణ
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ ఎస్.వెంకటరావు
భాష తెలుగు

Tags:

ఇల్లుఏనుగుగడ్డంప్రజలుభిక్షాటనమామిడిపల్లి వీరభద్ర రావువిశ్వనాథ సత్యనారాయణ

🔥 Trending searches on Wiki తెలుగు:

ఎమ్ ధర్మరాజు ఎం. ఏ.కందుకూరి వీరేశలింగం పంతులుపైడి రాకేశ్ రెడ్డితెలుగు కథవిజయశాంతిసూర్యుడుజ్యోతీరావ్ ఫులేఇక్ష్వాకులులోక్‌సభఉపాధ్యాయుడునువ్వుల నూనెగోదావరిత్రయంబకేశ్వరాలయం (నాసిక్)నీటి కాలుష్యంరాశివేసవి కాలంఎయిడ్స్ఆంధ్రప్రదేశ్యానాంభారత సైనిక దళంనల్లారి కిరణ్ కుమార్ రెడ్డి2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుశ్రీశైల క్షేత్రందేవరకొండ బాలగంగాధర తిలక్వంగవీటి రాధాకృష్ణభారతరత్నతెలంగాణ జిల్లాల జాబితాశింగనమల శాసనసభ నియోజకవర్గంయన్టీ రామారావు నటించిన సినిమాల జాబితాతెలంగాణా బీసీ కులాల జాబితాసప్తస్వరాలురుక్మిణీ కళ్యాణంఅశోకుడురాయ్‌బరేలీఫ్యామిలీ స్టార్ఆంధ్రజ్యోతిరామప్ప దేవాలయంప్రధాన సంఖ్యగీతాంజలి (1989 సినిమా)డొక్కా సీతమ్మకన్నెగంటి బ్రహ్మానందంజాషువాఆంధ్రప్రదేశ్ జనాభా గణాంకాలువిష్ణువుకామసూత్రట్రూ లవర్వృశ్చిక రాశిఎనుముల రేవంత్ రెడ్డిఛత్రపతి శివాజీపూనమ్ కౌర్ఉగాదికొండా విశ్వేశ్వర్ రెడ్డిసుడిగాలి సుధీర్వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిభారత రాష్ట్రపతిజి స్పాట్ఓం భీమ్ బుష్మీనరాశిఉండి శాసనసభ నియోజకవర్గంఅశ్వగంధబంగారంనటాషా స్టాంకోవిక్పిత్తాశయముతిథిఆల్కీన్లురజాకార్గరుడ పురాణంఫ్లోరెన్స్ నైటింగేల్చంద్రబోస్ (రచయిత)భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంకాశీనాథుని నాగేశ్వరరావుమానవ శరీరములలితా సహస్ర నామములు- 201-300సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్సావిత్రి (నటి)కోల్‌కతా నైట్‌రైడర్స్పోకిరి🡆 More