పాళీ భాష

పాళీ భాష ఉత్తర భారత దేశ మూలాలు కలిగి బుద్ధుడి కాలంలో ఉద్భవించిన ఒక ప్రాచీన భారతీయ భాష.

ఇది వేద కాలపు నాగరికత తర్వాత వచ్చిన మిడిల్ ఇండో ఆర్యన్ లకు చెందిన భాష. బుద్ధుడు బౌద్ధ మత గ్రంథాలను రాయడానికి సంస్కృతం వాడకాన్ని వ్యతిరేకించాడు. సంస్కృతం పండితుల భాష కాబట్టి సామాన్యులకు అర్థం కాదని ఆయన అభిప్రాయం.

పాళీ భాష
బర్మీఎస్ మనువంచ తాళపత్రం

పాళీ భాష ఎక్కడ ఉద్భవించిందనే విషయంపైన భిన్నాభిప్రాయాలున్నాయి. కొంత మంది ఇది దక్షిణ భారతదేశంలోనే పుట్టిందని భావిస్తున్నారు. ఉజ్జయిని సామ్రాజ్యం సాంస్కృతిక కేంద్రంగా భాసిల్లింది కాబట్టి ఇది వింధ్య పర్వతాలకు పడమరగానున్న ఉజ్జయినిలో పుట్టి ఉండవచ్చునని మరికొందరి వాదన. పాళీ భాషలో నిష్ణాతుడైన రిస్ డేవిడ్ ఈ భాష కోసల రాజ్యంలో పుట్టి ఉండవచ్చునని భావించాడు.

పాళీ అనే పదం పవిత్ర గ్రంథం అనే అర్థాన్ని సూచిస్తుంది. ఈ పదాన్ని సా.శ. ఐదవ శతాబ్దానికి చెందిన ప్రముఖ వ్యాఖ్యాత బుద్ధఘోషుడిచే వాడబడింది. అశోకుడి కాలంలో ముద్రించబడిన శాసనాలు ప్రాకృత భాషలో రాయబడ్డాయి. పాళీ భాష దీనికి దగ్గరగా ఉన్నట్లు గమనించారు. దీనికి సంస్కృత భాషతో కూడా కొన్ని సామ్యాలున్నాయి. అయితే సంస్కృత వ్యాకరణంతో పోలిస్తే దీని వ్యాకరణం చాలా సరళీకృతం చేయబడింది. దీనికున్న ధర్మం, నీతి, క్రమశిక్షణాపరమైన నియమ నిభంధనల వల్ల కేవలం బౌద్ధ సన్యాసులకు మాత్రమే పరిమితమై ఉండేది.

పద్నాలుగో శతాబ్దం వచ్చేసరికి భారతదేశంలో పాళీ భాష సాహిత్యం నుంచి దాదాపు అంతరించిపోయింది. అయితే ఎక్కడో దూర ప్రాంతాల్లో మాత్రం 18వ శతాబ్దం వరకూ తన ఉనికిని కాపాడుకున్నది.

మూలాలు

బయటి లింకులు

Tags:

సంస్కృతం

🔥 Trending searches on Wiki తెలుగు:

ధనిష్ఠ నక్షత్రమురైలుబౌద్ధ మతంఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుతెలుగుపాడ్కాస్ట్కార్తెదేశాల జాబితా – వైశాల్యం క్రమంలోభారత రాజ్యాంగ ఆధికరణలుశ్రీశ్రీషర్మిలారెడ్డివేంకటేశ్వరుడువిష్ణువుసప్తర్షులురజాకార్పోకిరిమంగళవారం (2023 సినిమా)బొడ్రాయిడి. కె. అరుణవాల్మీకిశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంనంద్యాల లోక్‌సభ నియోజకవర్గంచతుర్యుగాలుఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాపాలకొండ శాసనసభ నియోజకవర్గంజగ్గయ్యపేట శాసనసభ నియోజకవర్గంకీర్తి సురేష్చంద్రగిరి శాసనసభ నియోజకవర్గంపూర్వ ఫల్గుణి నక్షత్రముదానం నాగేందర్తెలుగు సినిమాలు 2022జాతీయములుఆవుసుస్థిర అభివృద్ధి లక్ష్యాలుతిరుపతిపేరుపురాణాలువరిబీజంచంద్రుడుజవహర్ నవోదయ విద్యాలయంశివపురాణంఆవేశం (1994 సినిమా)రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్అన్నమాచార్య కీర్తనలుతెలుగు కవులు - బిరుదులురమ్య పసుపులేటిదశావతారములురత్నం (2024 సినిమా)వేయి స్తంభాల గుడిచరాస్తిప్రధాన సంఖ్యబారసాలవిద్యభారతదేశంలో కోడి పందాలుతెలుగు సినిమాల జాబితానిర్వహణభారత ప్రభుత్వంపరిటాల రవిభారత జాతీయగీతంఅమ్మరైతుదిల్ రాజుకన్యారాశికృతి శెట్టితాన్యా రవిచంద్రన్ఎనుముల రేవంత్ రెడ్డిసప్త చిరంజీవులునువ్వు నాకు నచ్చావ్మహర్షి రాఘవభారతీయ శిక్షాస్మృతిబమ్మెర పోతనరామ్ చ​రణ్ తేజనరేంద్ర మోదీస్వామి వివేకానందనానార్థాలుపమేలా సత్పతికమల్ హాసన్🡆 More