పాల్వంచ మండలం

పాల్వంచ మండలం, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలం.

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఖమ్మం జిల్లాలో ఉండేది. ప్రస్తుతం ఈ మండలం కొత్తగూడెం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది పాల్వంచ డివిజనులో ఉండేది.ఈ మండలంలో  20  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.మండల కేంద్రం పాల్వంచ.

పాల్వంచ
—  మండలం  —
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, పాల్వంచ స్థానాలు
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, పాల్వంచ స్థానాలు
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, పాల్వంచ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°34′33″N 80°56′19″E / 17.575957°N 80.938568°E / 17.575957; 80.938568
రాష్ట్రం తెలంగాణ
జిల్లా భద్రాద్రి జిల్లా
మండల కేంద్రం పాల్వంచ
గ్రామాలు 19
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 421 km² (162.5 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 1,13,872
 - పురుషులు 57,353
 - స్త్రీలు 56,519
అక్షరాస్యత (2011)
 - మొత్తం 65.38%
 - పురుషులు 74.76%
 - స్త్రీలు 55.33%
పిన్‌కోడ్ 507115

గణాంకాలు

పాల్వంచ మండలం 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఖమ్మం​ జిల్లా పటంలో మండల స్థానం

2011 జనాభా లెక్కల ప్రకారం పాల్వంచ మండలం మొత్తం జనాభా 113,872. వీరిలో 57,353 మంది పురుషులు కాగా, 56,519 మంది స్త్రీలు, మొత్తం 29,466 కుటుంబాలు ఉన్నాయి. పాల్వంచ మండలంలో సగటు లింగ నిష్పత్తి 985. మొత్తం జనాభాలో 70.4% మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తుండగా, 29.6% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగటు అక్షరాస్యత రేటు 77.7% కాగా గ్రామీణ ప్రాంతాల్లో 60.3%. అలాగే పాల్వంచ మండలంలో పట్టణ ప్రాంతాల లింగ నిష్పత్తి 1,009 కాగా గ్రామీణ ప్రాంతాల లింగ నిష్పత్తి 932.మండలంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 11591, ఇది మొత్తం జనాభాలో 10%. 0-6 సంవత్సరాల మధ్య 5900 మంది మగ పిల్లలు, 5691 మంది ఆడ పిల్లలు ఉన్నారు. మండలంలో బాలల లింగ నిష్పత్తి 965, ఇది మండలం సగటు లింగ నిష్పత్తి (985) కంటే తక్కువగా ఉంది. మండలం మొత్తం అక్షరాస్యత రేటు 72.54%. పురుషుల అక్షరాస్యత రేటు 71.68%, స్త్రీల అక్షరాస్యత రేటు 58.54%.

పునర్వ్యవస్థీకరణ తరువాత

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 421 చ.కి.మీ. కాగా, జనాభా 113,872. జనాభాలో పురుషులు 57,353 కాగా, స్త్రీల సంఖ్య 56,519. మండలంలో 29,466 గృహాలున్నాయి.

ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి జిల్లాకు మార్పు.

2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా పాల్వంచ మండల కేంద్రంగా 20 గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి (కొత్తగూడెం) జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.

మండలం లోని పట్టణాలు

  • పాల్వంచ:పాల్వంచ అనునది పాత పాల్వంచ, కొత్త పాల్వంచ అను ఊర్ల కలయిక. ఈ పట్టణ జనాభా సుమారు 1,40,000 ఉంటుంది. పాల్వంచ పట్టణమునకు 10 కిలోమీటర్ల దూరంలో కిన్నెరసాని నదిపై డ్యాం కలదు ఇక్కడ చాలా ఆహ్లదకరంగా ఉంటుంది. ఈ నది చుట్టూ అభయారణ్యం ఉంది. ఇక్కడ రకరకాల అడవి జంతువులను చూసేవీలుంది. పాల్వంచ పట్టణం కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. దీని ప్రస్తుత శాసనసభ్యుడు జలగం వెంకట్ రావు (టి.ఆర్.ఎస్).

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

గమనిక:నిర్జన గ్రామాలు ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

పాల్వంచ మండలం గణాంకాలుపాల్వంచ మండలం ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి జిల్లాకు మార్పు.పాల్వంచ మండలం మండలం లోని పట్టణాలుపాల్వంచ మండలం మండలంలోని రెవెన్యూ గ్రామాలుపాల్వంచ మండలం మూలాలుపాల్వంచ మండలం వెలుపలి లంకెలుపాల్వంచ మండలంకొత్తగూడెం రెవెన్యూ డివిజనుఖమ్మం జిల్లాతెలంగాణపాల్వంచభద్రాద్రి కొత్తగూడెం జిల్లా

🔥 Trending searches on Wiki తెలుగు:

అగ్నికులక్షత్రియులుకర్ణుడుచక్రితూర్పుపరిటాల రవికాళోజీ నారాయణరావురాజశేఖర్ (నటుడు)సిల్క్ స్మితమొలలుశోభితా ధూళిపాళ్లజయం రవిగ్రంథాలయంసత్యనారాయణ వ్రతందగ్గుకర్మ సిద్ధాంతంఅధిక ఉమ్మనీరుఆపిల్పచ్చకామెర్లుపూర్వాషాఢ నక్షత్రముజ్యోతిషంసచిన్ టెండుల్కర్చార్మినార్నవధాన్యాలువిశ్వనాథ సత్యనారాయణ2015 గోదావరి పుష్కరాలుసర్పంచిత్యాగరాజుజాతీయ మహిళ కమిషన్కరక్కాయభూమిదీర్ఘ దృష్టికామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)విజయ్ (నటుడు)విశాఖ నక్షత్రమువై.యస్.రాజారెడ్డిసంగీతంబగళాముఖీ దేవిరుద్రుడుసహాయ నిరాకరణోద్యమంఆది పర్వముఅంగచూషణబొల్లిఒగ్గు కథఉసిరిహైదరాబాదురోజా సెల్వమణిభగీరథుడుడిస్నీ+ హాట్‌స్టార్నవరసాలుసిందూరం (2023 సినిమా)అన్నవరంవినాయక చవితిభారతీయ రైల్వేలుజ్వరంఐశ్వర్య రాయ్కొండగట్టుకుతుబ్ మీనార్ఉత్తరాషాఢ నక్షత్రముకేతిరెడ్డి పెద్దారెడ్డియేసుపంచాయితీ రాజ్ (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ)స్త్రీఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్దీక్షిత్ శెట్టిఈశాన్యంభారత స్వాతంత్ర్య దినోత్సవంరామోజీరావుతిథిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంగురువు (జ్యోతిషం)తెలుగు అక్షరాలురాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్శివుడుగరుడ పురాణంకోడి రామ్మూర్తి నాయుడుహరిద్వార్తెలుగు పదాలుఉత్తరప్రదేశ్🡆 More