నాటకం పాంచాల పరాభవము

పాంచాల పరాభవము (పంజాబు దురంతములు) 1921లో దామరాజు పుండరీకాక్షుడు రాసిన అయిదంకముల నాటకం.

పంజాబ్‌లో జరిగిన జలియన్ వాలాబాగ్ దురంతంను మహాభారత కథలో ఇమడ్చి ఈ నాటకం రాయబడింది.

పాంచాల పరాభవము
కృతికర్త: దామరాజు పుండరీకాక్షుడు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: నాటకం
ప్రచురణ: చంద్రికా ముద్రాక్షరశాల, గుంటూరు
విడుదల: 1921
పేజీలు: 95

కథానేపథ్యం

భారత స్వాతంత్ర్యోద్యమ కాలంలో దేశంలో జరుగుతున్న పోరాటం గురించి ప్రజలకు తెలియజేసి వారిని చైతన్యవంతం చేయడంకోసం ఉద్యమ నేపథ్యంలో నాటకాలు రచించబడేవి.

జలియన్ వాలాబాగ్ లో జరిగిన మారణకాండ నేపథ్యంలో జనరల్ డయ్యర్ ను దుశ్శాసునిగా, భారతమాతను పాంచాలిగా, మహాత్మా గాంధీని కృష్ణుడిగా పోలుస్తూ దామరాజు ఈ నాటకాన్ని రచించాడు. తెల్లదొరల చేతుల్లో ముక్కలైపోతున్న భారతమాతను ఓదార్చి మహాత్మా గాంధీ సత్యగ్రహ దీక్షతో ప్రజలను ఉద్యమంవైపుకు మరలిస్తాడు.

నిషేధం

నాటక ప్రదర్శనలో వేదికమీద డయ్యర్ దిష్టిబొమ్మ తగులబెట్టడంతో దానిపై ఇంగ్లాడ్ పార్లమెంటులో చర్చ జరిగి బ్రిటీషు ప్రభుత్వం ఈ నాటకాన్ని నిషేధించడంతోపాటు, ప్రతులను తగులబెట్టించింది.

పాత్రలు

  1. కృష్ణుడు
  2. కర్ణుడు
  3. భారతమాత
  4. పాంచాలమాత
  5. సత్యపాల్
  6. కిచ్లూ
  7. ధీరసింగు
  8. వీరలాల్
  9. మధన్ మోహన్ (బాలుడు)
  10. మంగళీసింగు
  11. ఉత్తమసింగు
  12. ధనశెట్టి
  13. డాబ్ సింగు
  14. ఓడ్వయ్యర్
  15. డయ్యర్
  16. జాన్సన్
  17. భటులు
  18. నెహ్రూ
  19. మాలవ్యా
  20. తిలక్
  21. పాల్
  22. జితేంద్రలాల్ బెనర్జీ
  23. షౌకతాలీ
  24. మహమ్మదాలీ
  25. సి.ఆర్. దాస్
  26. హంటరు
  27. జగత్ నారాయణ్

మూలాలు

ఇతర లంకెలు

Tags:

నాటకం పాంచాల పరాభవము కథానేపథ్యంనాటకం పాంచాల పరాభవము నిషేధంనాటకం పాంచాల పరాభవము పాత్రలునాటకం పాంచాల పరాభవము మూలాలునాటకం పాంచాల పరాభవము ఇతర లంకెలునాటకం పాంచాల పరాభవముజలియన్ వాలాబాగ్ దురంతందామరాజు పుండరీకాక్షుడునాటకంపంజాబ్‌మహాభారతం

🔥 Trending searches on Wiki తెలుగు:

మహాసముద్రంమానవ శరీరముశివుడుకాశీగడుసు పిల్లోడుపింఛనుఅశ్వని నక్షత్రమువేమనధాన్యంనెల్లూరుప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవంమడకశిర శాసనసభ నియోజకవర్గంసాయిపల్లవికవిత్రయంరంజాన్కల్వకుంట్ల తారక రామారావుఅగ్గిరాముడు (1990 సినిమా)టీవీ9 - తెలుగుయన్టీ రామారావు నటించిన సినిమాల జాబితాచదరంగం (ఆట)మలబద్దకంతెలుగు సినిమాలు డ, ఢన్యుమోనియాఅల్లుడా మజాకారోహిత్ శర్మకురుక్షేత్ర సంగ్రామంశార్దూల విక్రీడితముఉలవలుసవర్ణదీర్ఘ సంధిపార్లమెంటు సభ్యుడుబైబిల్సంయుక్త మీనన్సాలార్ ‌జంగ్ మ్యూజియంఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలుసామెతల జాబితాచిరంజీవి నటించిన సినిమాల జాబితామారేడుఅక్కినేని నాగార్జునతామర వ్యాధివై.యస్.భారతిపర్యాయపదంఆవేశం (1994 సినిమా)జవాహర్ లాల్ నెహ్రూకన్యారాశిగుంటూరు పశ్చిమ శాసనసభ నియోజకవర్గంకొణతాల రామకృష్ణరుద్రమ దేవి2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలురామసహాయం సురేందర్ రెడ్డి2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలురాజీవ్ గాంధీనల్గొండ లోక్‌సభ నియోజకవర్గంభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుపెందుర్తి శాసనసభ నియోజకవర్గంఉత్తరాభాద్ర నక్షత్రముద్రాక్షభారత రాజ్యాంగంవినుకొండబీమాఅశ్వత్థామచేతబడినమితరష్మికా మందన్నటిల్లు స్క్వేర్గరుడ పురాణంభీమా (2024 సినిమా)భారత సైనిక దళంభూమి వాతావరణంమేడిఉపాధ్యాయుడుఇంటి పేర్లువిశ్వక్ సేన్సమ్మక్క సారక్క జాతరకంప్యూటరుపిఠాపురం శాసనసభ నియోజకవర్గం🡆 More