పలాయన వేగము

ఒక వస్తువు నిర్దిష్ట వేగంతో పైకి విసిరితే అది తిరిగి భూమిని చేరకుండా అంతరాళంలోకి ప్రవేశిస్తుంది.

గురుత్వక్షేత్ర పరిధిని దాటి అంతరాళంలోని వెళ్లేలా విసిరిన వస్తువుకి ఉండాల్సిన కనీస వేగాన్నే పలాయన వేగం అంటారు. దీన్ని 've'తో సూచిస్తారు.

పలాయన వేగము
కక్షలో కనాన్ బంతులు

'm' ద్రవ్యరాశి ఉన్న ఒక రాయిని 'M' ద్రవ్యరాశి, 'R' వ్యాసార్ధమున్న ఒక గ్రహం నుంచి 've' వేగంతో పైకి విసిరారు. కాబట్టి పలాయన వేగం కూడా గ్రహ వ్యాసార్ధం, ద్రవ్యరాశిపై మాత్రమే ఆధారపడుతుంది.

గ్రహగురుత్వ పొటన్షియల్ =

వస్తువు స్థితి శక్తి=

'-' గుర్తు వస్తువును గ్రహం ఆకర్షిస్తోందని తెలియజేస్తుంది.

వస్తువు గతి శక్తి=

వస్తువు స్వేచ్చాకణం కావాలంటే


వాతావరణంలో అణువులు ఒక నియమితమైన సగటు వేగంతో చలిస్తాయి. పరిసరాల స్వభావం, ఉష్ణోగ్రతల పైన ఇది ఆధాపడి ఉంటుంది. సాధారణ ఉష్ణోగ్రతల వద్ద H2 అణువుల వర్గ మధ్యమూల వేగం (r.m.s.వేగం) దాదాపు 2 కి.మీ./సె. ఉంటుంది. O2, N2, CO2, H2 అణువుల వేగం దాదాపు 0.5 - కి.మీ./సె. మధ్యలో ఉంటుంది. వీటి వేగం భూమి పరంగా వస్తువు పలాయన వేగం (11.2 కి.మీ./సె.) కంటే తక్కువ. కాబట్టి ఈ అణువులన్నీ భూవాతావరణంలో ఉంటాయి. చంద్రుని ఉపరితలంపై చంద్రుని పరంగా వస్తు పలాయాన వేగం 2.8 కి.మీ./సె. O2, N2 అణువుల r.m.sవేగం చంద్రుని ఉపరితలంపై దాదాపు 2.38 కి.మీ./సె. కాబట్టి ఈ అణువులు చంద్రుని ఉపరితలంపై ఉండవు. ఫలితంగా చంద్రుని వాతావరణం అంతా శూన్యంతో నిండి ఉంటుంది. అదేవిధంగా మిగతా గ్రహాల్లో కూడా ప్రాణవాయువైన O2 ఉండదు. కాబట్టి వీటిపై జీవరాశుల మనుగడ కష్టం. అందుకే భూమి మాత్రమే జీవధారమైన గ్రహం.

కక్ష్యా వేగం, పలాయన వేగాల మధ్య సంబంధం

కాబట్టి పలాయనవేగం వస్తు కక్ష్యావేగం కంటే పలాయన వేగము  రెట్లు వుంటుంది.

మూలాలు

ఇవి కూడా చూడండి

Tags:

భూమి

🔥 Trending searches on Wiki తెలుగు:

పసుపు గణపతి పూజరవ్వా శ్రీహరివేమనఢిల్లీ సల్తనత్ఎయిడ్స్నందమూరి తారక రామారావువిశ్వబ్రాహ్మణస్త్రీఅక్కినేని అఖిల్పెంచల కోనపక్షవాతంరవీంద్రనాథ్ ఠాగూర్రామప్ప దేవాలయంభూకంపంయూకలిప్టస్శ్రీశ్రీ రచనల జాబితాబాలినేని శ్రీనివాస‌రెడ్డిసుందర కాండసాక్షి వైద్యటి. రాజాసింగ్ లోథ్తెలుగు నెలలుజాషువాతులసితెలంగాణ పల్లె ప్రగతి పథకంగొంతునొప్పిభగత్ సింగ్క్వినోవారాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్రమణ మహర్షివాస్తు శాస్త్రంనాని (నటుడు)ద్రౌపది ముర్ముఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీచిలుకూరు బాలాజీ దేవాలయంశేషాద్రి నాయుడురోహిణి నక్షత్రండేటింగ్ఆరుగురు పతివ్రతలునిజాంభారత స్వాతంత్ర్యోద్యమందీర్ఘ దృష్టిఅయస్కాంత క్షేత్రంవెల్లుల్లిభగీరథుడుసీతాపతి చలో తిరుపతిలేపాక్షితెలుగు సంవత్సరాలురబీ పంటరాయప్రోలు సుబ్బారావుశని (జ్యోతిషం)నవరసాలుసతీసహగమనంమూత్రపిండముసావిత్రి (నటి)వ్యతిరేక పదాల జాబితాకన్యారాశిరామాయణంభారతదేశంలో బ్రిటిషు పాలనభారతీయ జనతా పార్టీఋతుచక్రంఉప రాష్ట్రపతిగంగా పుష్కరంజవాహర్ లాల్ నెహ్రూసంభోగంసోరియాసిస్పుష్యమి నక్షత్రమునందమూరి బాలకృష్ణకీర్తి సురేష్2023 కర్ణాటక శాసనసభ ఎన్నికలుకేదార్‌నాథ్ ఆలయంయాదవపెద్దమనుషుల ఒప్పందంగరికిపాటి నరసింహారావుమంతెన సత్యనారాయణ రాజునవధాన్యాలుతెలంగాణా బీసీ కులాల జాబితాపావని గంగిరెడ్డిగీతా మాధురివృశ్చిక రాశి🡆 More