పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి: తెలుగు రచయిత

పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి (1890 - 1951) సంస్కృతాంధ్ర ప్రాకృత భాషా పండితులు.

పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి
పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి: జీవిత సంగ్రహం, రచనలు, మూలాలు
పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి
జననంపంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి
1890
మరణం1951
ప్రసిద్ధిసంస్కృతాంధ్ర ప్రాకృత భాషా పండితులు
తండ్రివేంకటేశ్వర్లు
తల్లిఅలమేల్మంగ

జీవిత సంగ్రహం

వీరి తల్లిదండ్రులు వేంకటేశ్వర్లు, అలమేల్మంగ. వీరి అన్నయ్య పంచాగ్నుల దక్షిణామూర్తి శాస్త్రి.

వీరు మద్రాసులోని ఆంధ్ర పత్రిక కార్యాలయంలో పనిచేశారు. 1908 నుండి ఆ పత్రిక ఉగాది సంచికలు వీరి పర్యవేక్షణలోనే విదులయ్యాయి. వీరు 1930లో ఆర్య భారతీ గ్రంథమాలను నెలకొల్పి కొన్ని సంస్కృత గ్రంథాలను ప్రకటించారు. తర్వాత బరంపురంలోని కళ్లికోట రాజా కళాశాలలో ఆంధ్ర పండిత పదవిని జీవితాంతం అలంకరించారు.

రచనలు

వీరు రాజశేఖరుని కావ్యమీమాంస; వ్యాత్సాయనుని కామసూత్రాలు, గౌతముని ధర్మసూత్రాలు విశేషాంశాలను చేర్చి సులభమైన ఆంధ్ర వివరణలతో ప్రకటించారు. కౌటిల్యుని అర్థశాస్త్రానికి అపూర్వ విశేషాలతో తెలుగు వ్యాఖ్యను, ఆంధ్ర లిపి పరిణామం అను గ్రంథాన్ని రచించారు. వీరికి నవ్య సాహిత్యంలోను, వ్యవహారిక భాషలోను మక్కువ ఎక్కువ. గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారికి తోడుగా ఉండి వ్యవహారిక భాషోద్యమంలోను, నవ్య సాహిత్య పరిషత్తు వారితో ఎంతో కృషిచేసి అనేక వ్యాసాలు రచించారు. వీరు "ప్రతిభ" పత్రికలో నవ్య సాహిత్య స్వరూప స్వభావాలను విపులంగా చర్చించారు.

  • శ్రీ వేమనయోగి జీవితము (1917)

మూలాలు

యితర లింకులు

పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి: జీవిత సంగ్రహం, రచనలు, మూలాలు 
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:

పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి జీవిత విశేషాలు

Tags:

పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి జీవిత సంగ్రహంపంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి రచనలుపంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి మూలాలుపంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి యితర లింకులుపంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి

🔥 Trending searches on Wiki తెలుగు:

దిల్ రాజుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుకావ్య ప్రయోజనాలువృక్షశాస్త్రంరామరాజభూషణుడుదగ్గు మందుతెలంగాణ చరిత్రతరిగొండ వెంగమాంబపెళ్ళి చూపులు (2016 సినిమా)నాడీ వ్యవస్థపవన్ కళ్యాణ్మసూదపింగళి సూరనామాత్యుడుమిషన్ భగీరథవిజయ్ (నటుడు)క్షయవ్యాధి చికిత్సఊపిరితిత్తులురాధిక శరత్‌కుమార్తులసిఫిరోజ్ గాంధీఅతిమధురంతిథినెట్‌ఫ్లిక్స్ఫ్లిప్‌కార్ట్ఆపిల్గూండాభారతదేశ పంచవర్ష ప్రణాళికలుఅమ్మముహమ్మద్ ప్రవక్తఎస్. ఎస్. రాజమౌళిబీమారాధ (నటి)మరణానంతర కర్మలుగుణింతంమలబద్దకంలేపాక్షితెలుగు శాసనాలుహీమోగ్లోబిన్లోవ్లినా బోర్గోహైన్తెలంగాణ పల్లె ప్రగతి పథకంఏ.పి.జె. అబ్దుల్ కలామ్విడదల రజినియన్టీ రామారావు నటించిన సినిమాల జాబితానాని (నటుడు)వినాయకుడుతెలంగాణ ఉన్నత న్యాయస్థానంట్యూబెక్టమీతెలుగుదేశం పార్టీగృహ హింసఇంద్రుడుజ్ఞానపీఠ పురస్కారంభారత ప్రభుత్వ చట్టం - 1935అండమాన్ నికోబార్ దీవులుసజ్జల రామకృష్ణా రెడ్డివాట్స్‌యాప్స్వాతి నక్షత్రముఅరుణాచలంభారత జాతీయగీతంఉసిరితాజ్ మహల్రష్యాగర్భాశయ గ్రీవముపెద్దమనుషుల ఒప్పందంఅల్లు అర్జున్భారత జాతీయపతాకంతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్నందమూరి తారకరత్నవ్యతిరేక పదాల జాబితాధర్మంతీన్మార్ మల్లన్నహరిత విప్లవంక్షయటైఫాయిడ్సి.హెచ్. మల్లారెడ్డిఆంధ్రప్రదేశ్ చరిత్రభారత రాజ్యాంగ పీఠికరవితేజమౌర్య సామ్రాజ్యం🡆 More