నందితా దాస్

నందితా దాస్ (జననం 7 నవంబర్ 1969) భారతదేశానికి చెందిన సినిమా నటి, దర్శకురాలు.

ఆమె హిందీతో పాటు తెలుగు, తమిళ్, మలయాళం, ఒడియా, కన్నడ, రాజస్థానీ, బెంగాలీ, ఉర్దూ, ఆంగ్ల భాషల్లో 40కి పైగా సినిమాల్లో నటించి 2008లో ఫిరాక్ సినిమాకు దర్శకత్వం వహించింది. ఆమె 2005, 2013లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీ సభ్యురాలిగా రెండుసార్లు పనిచేశారు.

నందితా దాస్
నందితా దాస్
జననం1969 నవంబర్ 7
వృత్తినటి, దర్శకురాలు
క్రియాశీల సంవత్సరాలు1989 – ప్రస్తుతం
జీవిత భాగస్వామి
సౌమ్య సేన్
(m. 2002; div. 2007)
సుబోధ్ మస్కారా
(2010⁠–⁠2017)
పిల్లలు1

వివాహం

నందితా దాస్ సౌమ్య సేన్ ను 2002లో వివాహమాడి 2007లో విడాకులు తీసుకొని, నిర్మాత సుభోద్‌ మస్కరాను 2010 జనవరి 2న రెండో వివాహం చేసుకుంది. వారిద్దరూ 2017లో విడాకులు తీసుకుంది.

నటించిన సినిమాలు

సంవత్సరం పేరు పాత్ర భాషా ఇతర విషయాలు
బ్యాంగిల్ బాక్స్ హిందీ టెలీఫిల్మ్
1989 పరిణతి హిందీ
1995 ఏక్ తీ గూంజ్ గూంజ్ హిందీ
1996 ఫైర్ సీత ఇంగ్లీష్
1998 1947 ఎర్త్ హిందీ ఫిలింఫేర్ అవార్డు - ఉత్తమ తొలి సినిమా నటి
హజార్ చౌరాసి కి మా నందిని మిత్రా హిందీ
జన్మదినం సరసు మలయాళం
బిస్వప్రకాష్ అంజలి ఒరియా
1999 దేవేరి దేవేరి (అక్క) కన్నడ
రాక్ ఫోర్డ్ లిలీ వేగాస్ ఇంగ్లీష్
పునరాధివాసం షాలిని మలయాళం
2000 హరి-భారీ అఫ్సణ హిందీ
సాంజ్ హిందీ షార్ట్ ఫిలిం
బావన్దర్ సంవారి హిందీ,
రాజస్థానీ
ఇంగ్లీష్
శాంటా మోనికా ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ నటి అవార్డు
2001 ఆక్స్ సుప్రియ వర్మ హిందీ
డాటర్స్ అఫ్ ది సెంచరీ చారు హిందీ
2002 అమర్ భువన్ సకినా బెంగాలీ ఉత్తమ నటి -కైరో ఫిలిం ఫెస్టివల్
జీ సినీ అవార్డు ఉత్తమ నటి – మహిళా
కన్నకి కన్నకి మలయాళం
పితా పరో హిందీ
అజగి ధనలక్ష్మి తమిళ్ నామినేటెడ్ - ఫిలింఫేర్ అవార్డు ఉత్తమ నటి – తమిళ్
కన్నతుల్ ముత్తమిత్తల్ శ్యామా తమిళ్ తమిళనాడు రాష్ట్ర సినీ అవార్డు
లాల్ సలాం రూపీ (అలియాస్ చంద్రక్క) హిందీ
2003 ఏక్ అలగ్ మౌసమ్ అపర్ణ వర్మ హిందీ
బస్ యు హి వేద హిందీ
సుపారీ మమతా సిక్రి ఉర్దూ
శుభో మాహురత్ మల్లికా సేన్ బెంగాలీ
కాగార్: లైఫ్ ఆన్ ది ఎడ్జ్ అదితి హిందీ
ఏక్ దిన్ 24 ఘంటే సమీరా దుట్టా హిందీ
2004 విశ్వా తులసి సీత తమిళ్
2005 ఫ్లీటింగ్ బ్యూటీ ఇండియన్ వుమన్ ఇంగ్లీష్
2006 మాటి మాయ చండి మరాఠీ మాడ్రిడ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ (2007), ఉత్తమ నటి
పోడోఖేప్ మేఘ బెంగాలీ
కమ్లి కమ్లి తెలుగు నంది అవార్డు
2007 బిఫోర్ ది రేయిన్స్ రోజని ఇంగ్లీష్
మలయాళం
ప్రోవోకేడ్ రాధా దళల్ ఇంగ్లీష్
నాలూ పెన్నుంగల్ కామాక్షి మలయాళం
పానీ: ఏ డ్రాప్ అఫ్ లైఫ్ మీరా బెన్ హిందీ షార్ట్ ఫిలిం
2008 రాంచంద్ పాకిస్తానీ చంప ఉర్దూ పాకిస్తానీ
2011 ఐ యాం అఫైర్ హిందీ
2012 నేర్పఱవై ఎస్తేర్ తమిళ్ నామినేటెడ్ — 2వ సైమా అవార్డు ఉత్తమ సహాయ నటి – తమిళ్
నామినేటెడ్ — ఫిలింఫేర్ అవార్డు ఉత్తమ సహాయ నటి – తమిళ్
2014 ట్రాన్స్ అఫ్ శాండల్ వుడ్ మినా కుమినర్ ఇంగ్లీష్
కాటలాన్
2017 ఖామోష్! అదాలత్ జారీ హై లీలా బెనారె హిందీ
2018 దాడ్ మాంఝీ గుజరాతీ shot in 2001
2019 ఆల్బర్ట్ పింటో కో గుస్సా క్యూ ఆత హై? స్టెల్లా హిందీ రీమేక్ - ఆల్బర్ట్ పింటో కో గుస్సా క్యూ ఆత హై
2021 విరాట పర్వం తెలుగు

దర్శకత్వం వహించిన సినిమాలు

సంవత్సరం పేరు భాషా ఇతర విషయాలు
2008 ఫిరాఖ్ హిందీ
ఉర్దూ &
గుజరాతీ
ఉత్తమ సినిమా, ఉత్తమ స్క్రీన్‌ప్లే - ఆసియన్ ఫెస్టివల్ అఫ్ ఫస్ట్ ఫిలిమ్స్
పర్పుల్ ఆర్కిడ్ అవార్డుఉత్తమ సినిమా ఆసియన్ ఫెస్టివల్ అఫ్ ఫస్ట్ ఫిలిమ్స్
స్పెషల్ జ్యూరీ అవార్డు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ కేరళ
స్పెషల్ ప్రైజ్ - ఇంటర్నేషనల్ థెస్సలొనీకి ఫిలిం ఫెస్టివల్
ఫిలింఫేర్ స్పెషల్ అవార్డు
నామినేటెడ్ —గోల్డెన్ అలెగ్జాండర్ ఇంటర్నేషనల్ థెస్సలొనీకి ఫిలిం ఫెస్టివల్
2017 ఇన్ డిఫెన్సె అఫ్ ఫ్రీడమ్ హిందీ షార్ట్ ఫిలిం
2018 మంటో హిందీ
ఉర్దూ
2019 ఇండియాస్ గాట్ కలర్ హిందీ మ్యూజిక్ వీడియో

మూలాలు

బయటి లింకులు

Tags:

నందితా దాస్ వివాహంనందితా దాస్ నటించిన సినిమాలునందితా దాస్ దర్శకత్వం వహించిన సినిమాలునందితా దాస్ మూలాలునందితా దాస్ బయటి లింకులునందితా దాస్ఆంగ్ల భాషఉర్దూ భాషఒడియా భాషకన్నడ భాషతమిళ్తెలుగుబెంగాలీమలయాళం

🔥 Trending searches on Wiki తెలుగు:

తెలుగు సినిమాలు 20222019 భారత సార్వత్రిక ఎన్నికలుపెంటాడెకేన్భారతదేశ ప్రధానమంత్రిమొఘల్ సామ్రాజ్యంరౌద్రం రణం రుధిరంబ్రాహ్మణ గోత్రాల జాబితాఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుమొదటి ప్రపంచ యుద్ధంఫ్యామిలీ స్టార్తెలుగు కులాలులలిత కళలుషర్మిలారెడ్డితీన్మార్ సావిత్రి (జ్యోతి)రోజా సెల్వమణిఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్హైదరాబాదుఎస్. ఎస్. రాజమౌళిసుస్థిర అభివృద్ధి లక్ష్యాలువై. ఎస్. విజయమ్మఉప రాష్ట్రపతితమిళ అక్షరమాలవై.యస్. రాజశేఖరరెడ్డితెలుగు కవులు - బిరుదులుపెరిక క్షత్రియులుఆప్రికాట్సాహిత్యంఆటవెలదికొబ్బరిసరోజినీ నాయుడుబతుకమ్మదశావతారములుచేతబడిపిఠాపురం శాసనసభ నియోజకవర్గంరోహిణి నక్షత్రంఅమెజాన్ ప్రైమ్ వీడియోవరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)చే గువేరాశ్రీనాథుడుసెక్స్ (అయోమయ నివృత్తి)ఆరోగ్యంబ్రహ్మంగారి కాలజ్ఞానందేవులపల్లి కృష్ణశాస్త్రిఆంధ్రప్రదేశ్భూమిసజ్జలువిజయనగర సామ్రాజ్యంజనసేన పార్టీతమిళ భాషచదలవాడ ఉమేశ్ చంద్రఉదగమండలంఅశోకుడుహనుమాన్ చాలీసానరేంద్ర మోదీఅర్జునుడుఉలవలురాబర్ట్ ఓపెన్‌హైమర్ఆర్టికల్ 370 రద్దుద్విగు సమాసముఇన్‌స్టాగ్రామ్ఉదయకిరణ్ (నటుడు)వై.ఎస్.వివేకానందరెడ్డిబోడె రామచంద్ర యాదవ్మంజుమ్మెల్ బాయ్స్విడదల రజినిమామిడిశ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానం (అన్నవరం)పార్లమెంటు సభ్యుడురుక్మిణీ కళ్యాణంకేంద్రపాలిత ప్రాంతంనువ్వొస్తానంటే నేనొద్దంటానాభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుతారక రాముడువినోద్ కాంబ్లీతెలుగు భాష చరిత్రమంతెన సత్యనారాయణ రాజుగుడివాడ శాసనసభ నియోజకవర్గంవిడాకులుపోలవరం ప్రాజెక్టు🡆 More