ఒడియా భాష

ఒరియా (ଓଡ଼ିଆ oṛiā), భారతదేశానికి చెందిన ఒడిషా రాష్ట్రంలో ప్రధానంగా మట్లాడే భారతీయ భాష.

ఒరియా భారతదేశ అధికార భాషలలో ఒకటి. దీన్ని సాధారణంగా ఒడియా అని అంటారు. ఒరియా ఇండో-ఆర్యన్ భాషా కుటుంబానికి చెందిన భాష. ఇది 1500 సంవత్సరాలకు పూర్వం తూర్పు భారతదేశంలో మట్లాడుతున్న మాగధి లేదా పాళీ అనే ప్రాకృత భాష నుండి నేరుగా ఉద్భవించిందని భావిస్తారు. ఒరియాకు ఆధునిక భాషలైన బెంగాళీ, అహోమియా (అస్సామీ) తో చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. ఒరియా భాషాపై పర్షియన్, అరబిక్ భాషల ప్రభావం చాలా స్వల్పం.

ఒడియా వర్ణమాల ఉచ్చారణ.
ఒడియా భాష
ఒడియా లిపిలో "ఒడియా" అనే మాట

ఒరియాకు 13వ శతాబ్దం నుండి ఘనమైన సాహితీ వారసత్వం ఉంది. 14వ శతాబ్దంలో నివసించిన సరళ దాస్, ఓరియా వ్యాసునిగా పేరుపొందాడు.15వ, 16వ శతాబ్దాలలో, జయదేవుని కృతులు, చైతన్య కృతులు ప్రాభవంలోకి వచ్చాయి. ఆ కాలంలో ప్రసిద్ధి చెందిన కవులలో ఉపేంద్ర భంజ ఒకడు. ఆధునిక యుగంలో ఒరియాలో విశిష్ట రచనలు చేసిన వారిలో ఫకీర్ మోహన్ సేనాపతి, మనోజ్ దాస్, కిషోర్ చరణ్ దాస్, కాలిందీ చరణ్ పాణిగ్రాహి, గోపీనాథ్ మొహంతి ముఖ్యులు.

ఒరియా సాంప్రదాయకంగా బౌద్ధ, జైన మతాలచే ప్రభావితమైంది. ఒరియాను ఒరియా లిపిలో రాస్తారు. తెలుగు భాష లాగే ఒడియా భాషలో అనేక మాండలికాలు ఉన్నాయి. దక్షిణ ఒడిషాలో మాట్లాడే ఒడియా భాషలో తెలుగు ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఒడియా మాండలికాలలో రెల్లి భాష ఒకటి. ఈ మాండలికాన్ని రెల్లి జాతీయులు మాత్రమే మాట్లాడుతారు. వీరు ఒడిషా నుంచి వలస వచ్చి కోస్తా ఆంధ్రలోని అనేక జిల్లాలలో స్థిరపడిన వారు.

మూలాలు

బయటి లింకులు

Tags:

అరబిక్అస్సామీఒడిషాపర్షియన్ప్రాకృత భాషబెంగాళీభారత దేశం

🔥 Trending searches on Wiki తెలుగు:

కల్లుఆప్రికాట్తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘంనరసింహావతారంజయం రవిమహాకాళేశ్వర జ్యోతిర్లింగంఎన్నికలుఅలంకారంకుక్కతోడికోడళ్ళు (1994 సినిమా)ఇజ్రాయిల్పల్నాడు జిల్లాఅపర్ణా దాస్కోణార్క సూర్య దేవాలయం2019 భారత సార్వత్రిక ఎన్నికలుతోలుబొమ్మలాటభారతదేశంలో కోడి పందాలుతెలంగాణ రాష్ట్ర సమితికల్క్యావతారముఅమెరికా రాజ్యాంగంపచ్చకామెర్లుసన్ రైజర్స్ హైదరాబాద్యోగి ఆదిత్యనాథ్రోహిత్ శర్మకరోనా వైరస్ 2019లక్ష్మిప్రకృతి - వికృతిరాజస్తాన్ రాయల్స్సెక్యులరిజంఅల్లు అర్జున్ఇంగువమహాభారతంవిభీషణుడుమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుతోటపల్లి మధుభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుచిత్త నక్షత్రమురామసహాయం సురేందర్ రెడ్డివిభక్తిజాతీయ విద్యా విధానం 2020భారతదేశంలో బ్రిటిషు పాలనసుభాష్ చంద్రబోస్ఇతర వెనుకబడిన తరగతుల జాబితానువ్వు నాకు నచ్చావ్రవితేజఉపద్రష్ట సునీతమృణాల్ ఠాకూర్ఉల్లిపాయఅమిత్ షావిజయనగర సామ్రాజ్యంకానుగఅష్టదిగ్గజములుశతభిష నక్షత్రముతెలుగులో అనువాద సాహిత్యంమరణానంతర కర్మలుముహమ్మద్ ప్రవక్తజ్యోతిషంఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంపరిపూర్ణానంద స్వామిశ్రీశైల క్షేత్రంపిఠాపురం శాసనసభ నియోజకవర్గంఆవర్తన పట్టికజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్నీతి ఆయోగ్గైనకాలజీరైతువేమిరెడ్డి ప్రభాకరరెడ్డిఆది శంకరాచార్యులుషర్మిలారెడ్డిభగత్ సింగ్చాళుక్యులుక్వినోవాతెలుగు సినిమాల జాబితాగురువు (జ్యోతిషం)పార్లమెంటు సభ్యుడుతిలక్ వర్మ🡆 More