ద్రవ్యనిత్యత్వ నియమం

ద్రవ్యరాశి నిత్యత్వ నియమం ప్రకారం పదార్థం, శక్తి బదిలీలు జరగని మూసివేయబడిన ఏ వ్యవస్థలోనైనా, వ్యవస్థ ద్రవ్యరాశి స్థిరంగా ఉంటుంది.

ఎందుకంటే వ్యవస్థ ద్రవ్యరాశి మారదు. ద్రవ్యరాశి పరిమాణం కాలక్రమేణా నిత్యత్వం చెందుతుంది. ద్రవ్యరాశి అంతరిక్షంలో పునర్వ్యవస్థీకరించినప్పటికీ, లేదా దానితో సంబంధం ఉన్న పదార్థాలు రూపంలో మార్చగలిగినప్పటికీ, ద్రవ్యరాశిని సృష్టించలేము లేదా నాశనం చేయలేమని ఈ నియమం తెలుపుతుంది. ఉదాహరణకు రసాయన చర్యలో క్రియాజనకాల ద్రవ్యరాశి, క్రియా జన్యాల ద్రవ్యరాశికి సమానంగా ఉంటుంది.
కట్టె బొగ్గును మండిస్తే దాని భారం తగ్గుతుందని చాలా కాలం భావించడం జరిగింది. కానీ లావోయిజర్ కట్టె బొగ్గును మండించినపుడు ఏర్పడే పదార్థం ఏదీ కూడా బయటకు పోకుండా మూసి ఉన్న ఏర్పాటుతో ప్రయోగం ఛేసినపుడు మొత్తం భారంలో ఏ మార్పు గమనించలేదు. ఈ పరిశీలన ఆధారంగా లెవోయిజర్ కీంది ద్రవ్యనిత్యత్వ నియమాన్ని ప్రతిపాదించాడు.

ద్రవ్యనిత్యత్వ నియమం
Combustion reaction of methane. Where 4 atoms of hydrogen, 4 atoms of oxygen and 1 of carbon are present before and after the reaction. The total mass after the reaction is the same as before the reaction.

" ఒక రసాయన చర్యలో (ద్రవ్యరాశిని) సృష్టించలేం, నాశనం చేయలేం" మరో విధంగా చెప్పాలంటే "ఒక రసాయన చర్యలో ఏర్పడిన క్రియాజన్యాల ద్రవ్యరాశి ఆ చర్యలో పాల్గొన్న క్రియా జనకాల ద్రవ్యరాశికి సమానం"

ద్రవ్యనిత్యత్వ నియమాన్ని లెవోయిజర్ ప్రతిపాదించినప్పటికీ దీనిని లాండాల్ట్ అనే శాస్త్రవేత్త అభివృద్ధి చెందిన పరికరాలతొ ప్రయోగం చేసి ఋజువు చేసాడు. బాహ్య వ్యవస్థలలో ద్రవ్యరాశి నిత్యత్వం చెందబడదు.

చరిత్ర

ద్రవ్యరాశి నిత్యత్వ నియమాన్ని 1748 లోమిఖాయిల్ లోమోనోసోవ్ (1711–1765) మొదట వివరించాడు. అతను దీనిని ప్రయోగాల ద్వారా నిరూపించాడు. అయినప్పటికీ ఇది కొన్నిసార్లు సవాలు చేయబడింది. ఆంటోయిన్ లావోసియర్ (1743–1794) ఈ ఆలోచనలను 1774 లో వ్యక్తం చేశాడు. లావోసియర్ యొక్క పరిశోధనకు ముందే జోసెఫ్ బ్లాక్ (1728–1799), హెన్రీ కావెండిష్ (1731–1810), జీన్ రే (1583–1645) లు కూడా పరిశోధనలు చేసారు.

మూలాలు


Tags:

ఆంటోనీ లావోయిజర్ద్రవ్యరాశి

🔥 Trending searches on Wiki తెలుగు:

భారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుకామాక్షి భాస్కర్లకర్ణుడురమణ మహర్షిశోభితా ధూళిపాళ్లనాయుడుకుప్పం శాసనసభ నియోజకవర్గంహనుమాన్ చాలీసామంతెన సత్యనారాయణ రాజుభారతీయ స్టేట్ బ్యాంకుబ్రాహ్మణులుభారత రాజ్యాంగ ఆధికరణలుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాపురాణాలుద్విగు సమాసముశ్రీలీల (నటి)సముద్రఖనిఅంగుళందొంగ మొగుడుపొడుపు కథలుశక్తిపీఠాలుమహర్షి రాఘవఅ ఆరక్తపోటుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంH (అక్షరం)భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుహనుమంతుడుఐక్యరాజ్య సమితిభారతదేశ ప్రధానమంత్రిఉదయకిరణ్ (నటుడు)భూమా అఖిల ప్రియతులారాశిశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంశ్రీకాకుళం జిల్లామహాభాగవతంకీర్తి రెడ్డిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంకింజరాపు అచ్చెన్నాయుడుతెలంగాణగైనకాలజీఅష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలుమ్యాడ్ (2023 తెలుగు సినిమా)గున్న మామిడి కొమ్మమీదవై.యస్.అవినాష్‌రెడ్డిమెదక్ లోక్‌సభ నియోజకవర్గంగౌడసప్త చిరంజీవులుదీపావళిషర్మిలారెడ్డివై.ఎస్.వివేకానందరెడ్డిమీనరాశిసిరికిం జెప్పడు (పద్యం)శివుడుకోవూరు శాసనసభ నియోజకవర్గంమేరీ ఆంటోనిట్టేతెలంగాణ చరిత్రప్రశ్న (జ్యోతిష శాస్త్రము)నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంమొదటి ప్రపంచ యుద్ధంసూర్య (నటుడు)పాములపర్తి వెంకట నరసింహారావుఆషికా రంగనాథ్బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిసవర్ణదీర్ఘ సంధిదేశాల జాబితా – వైశాల్యం క్రమంలోఆవేశం (1994 సినిమా)వంకాయఆత్రం సక్కుఅయోధ్య రామమందిరంఅరుణాచలంఎయిడ్స్వై.యస్.రాజారెడ్డిభారతరత్నపాముతెలుగునాట జానపద కళలు🡆 More