దొడ్డి కొమరయ్య

దొడ్డి కొమరయ్య (1927, ఏప్రిల్ 3 - 1946, జులై 4) తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు, తొలి అమరుడు.

దొడ్డి కొమరయ్య
జననం(1927-04-03)1927 ఏప్రిల్ 3
మరణం1946 జూలై 4(1946-07-04) (వయసు 19)
జాతీయతభారతీయుడు
వృత్తిగొర్రెల కాపరి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు
రాజకీయ పార్టీకమ్యూనిస్టు
తల్లిదండ్రులుగట్టమ్మ, కొండయ్య

జననం

కొమరయ్య 1927 ఏప్రిల్ 3న తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా, దేవరుప్పుల మండలంలోని కడవెండి గ్రామంలో సాధారణ గొర్రెల పెంపకందార్ల కుటుంబంలో జన్మించాడు. ఇతని అన్న దొడ్డి మల్లయ్య కమ్యూనిస్టు పార్టీ గ్రామ నాయకుడు.

నిజాం నిరంకుశత్వం

హైదరాబాద్ సంస్థానాధీశుడు ఏడవ నిజాం నవాబు ఉస్మాన్ ఆలీ ఖాన్ నుంచి విముక్తి కోసం సంస్థాన ప్రజలు 1946 నుంచి 1948 మధ్య వీరోచిత పోరాటం చేశారు. దీన్నే తెలంగాణా సాయుధ పోరాటంగా పిలుస్తారు.

విసునూర్‌ దేశ్‌ముఖ్‌ రామచంద్రా రెడ్డి తల్లి జానకమ్మా దొరసాని. ఆమె కడికవెండిలో వుండేది. ఈమె ప్రజల పట్ల అతి క్రూరంగా వ్యవహరించేది. మనషులను వెట్టిచాకిరి చేయించడంలో వడ్డీలు వసూలు చేయడంలో రకరకాల శిక్షలు, జరిమానాలు విధించడంలో పేరుగాంచింది.

వెట్టి చాకిరి కి దొపిడికి వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాట సేనాని ఆరుట్ల రాంచంద్రారెడ్డి, కడివెండి వెళ్లి ఆంధ్ర మహా సభ సందేశాన్ని ప్ర్ర్రజలకు వినిపించాడు. దీంతో గ్రామంలో సంఘమేర్పడింది. ఉత్సాహంగా యువతీ యువకులు ముందుకొచ్చారు. దిన దినంగా కడివెండిలో సంఘం బలంగా అయింది. వెట్టచాకిరిని నిర్మూలించారు. దొరలు, విసునూర్‌ ల ఆటలను అరికట్టించారు.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిననూ నిజాం సంస్థానంలోని ప్రజలకు మాత్రం స్వాతంత్ర్యం లేకపోవడాన్ని ఇక్కడి ప్రజలు జీర్ణించుకోలేక పోయారు. దేశమంతటా స్వాతంత్ర్యోత్సవాలతో ప్రజలు ఆనందంతో గడుపుచుండగా నిజాం సంస్థాన ప్రజలు మాత్రం నిరంకుశ బానిసత్వంలో కూరుకుపోయారు.

మరణం

1946 జులై 4 న విసునూర్‌ నైజాం అల్లరి మూకలు రౌడీలతో 40 మంది వచ్చారు. ప్రజలంతా ఏకమై కర్రలు, బడిశెలు, గునపాలు అందుకుని విసునూర్‌, నిజాం, రజాకర్లను తరిమికొట్టారు. నైజాం అల్లరి మూకలు, విసునూర్‌ తుపాకి తూటాలకు నేలరాలిన అరుణతార, తెలంగాణ విప్లవంలో చెరగని ముద్రవేసుకున్నాడు దొడ్డి కొమురయ్య. మరణ వార్త జనగాం ప్రాంత ఆంధ్రమహాసభ కార్యకర్తలందరకీ విషాదకరమైన వార్తయింది. దేశ్‌ముఖ్‌, విసు నూర్‌ ఆగడాలన ఎదుర్కోవవడానికి పాలకుర్తి ప్రాంతం నుంచి యాదగిరిరావు, నిర్మల్‌ కృష్ణమూర్తి, నాయకత్వంలో ఆరు వేల మంది ప్రజాసైన్యం దొడ్డి కొమరయ్య మృతదేహానికి పోస్టుమార్టం జరిగింది. వేలాది మంది జనం నాయకత్వంలో అంతిమ యాత్ర జరిగింది.

గుర్తింపులు

  • తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడైన దొడ్డి కొమురయ్య జయంతి (ఏప్రిల్‌ 3), వర్థంతి (జూలై 4)లను అధికారికంగా నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం 2023 ఏప్రిల్ 2న ఉత్తర్వులు జారీ చేసింది. 2023 ఏప్రిల్ 3న హైదరాబాదులోని ర‌వీంద్ర భార‌తిలో దొడ్డి కొముర‌య్య జయంతి వేడుక‌లు అధికారికంగా ఘనంగా నిర్వ‌హించబడ్డాయి.

మూలాలు


Tags:

దొడ్డి కొమరయ్య జననందొడ్డి కొమరయ్య నిజాం నిరంకుశత్వందొడ్డి కొమరయ్య మరణందొడ్డి కొమరయ్య గుర్తింపులుదొడ్డి కొమరయ్య మూలాలుదొడ్డి కొమరయ్య19271946ఏప్రిల్ 3జులై 4తెలంగాణా సాయుధ పోరాటం

🔥 Trending searches on Wiki తెలుగు:

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్శ్రీ కృష్ణుడుమూర్ఛలు (ఫిట్స్)ఎస్త‌ర్ నోరోన్హాసుఖేశ్ చంద్రశేఖర్వేయి స్తంభాల గుడికుక్కఆటలమ్మశ్రీరామనవమిజమలాపురం కేశవరావుజ్యేష్ట నక్షత్రంయన్టీ రామారావు నటించిన సినిమాల జాబితారైలుబేటి బచావో బేటి పడావోఉపాధ్యాయ అర్హత పరీక్షసదాసజ్జా తేజజాన్ నేపియర్రాప్తాడు శాసనసభ నియోజకవర్గంవై.యస్. రాజశేఖరరెడ్డిహృదయం (2022 సినిమా)కాజల్ అగర్వాల్సర్వాయి పాపన్నక్వినోవాపురాణాలుదేవులపల్లి కృష్ణశాస్త్రివాసిరెడ్డి పద్మ2024 భారత సార్వత్రిక ఎన్నికలుడీజే టిల్లునరసింహ శతకముభారత జాతీయ ఎస్టీ కమిషన్అంగుళంయవలుజాతీయములుఇందుకూరి సునీల్ వర్మగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుషర్మిలారెడ్డిరామావతారంరోహిణి నక్షత్రంబ్రెజిల్గురువు (జ్యోతిషం)ఛందస్సుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిగేమ్ ఛేంజర్నవరత్నాలుఉలవలుటంగుటూరి ప్రకాశంబ్రహ్మంగారి కాలజ్ఞానంభారత రాజ్యాంగ పీఠికదక్షిణామూర్తి ఆలయంమూలా నక్షత్రంధరణి పోర్టల్ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వంగోవిందుడు అందరివాడేలేతెలుగు సంవత్సరాలుసవర్ణదీర్ఘ సంధిలక్ష్మిప్రీతీ జింటారంగనాథస్వామి దేవాలయం (శ్రీరంగం)రామప్ప దేవాలయంగన్నేరు చెట్టుప్రభుదేవాఉస్మానియా విశ్వవిద్యాలయంమాగంటి గోపీనాథ్వనపర్తిద్విగు సమాసముసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్చంద్రుడుకలబందపూర్వ ఫల్గుణి నక్షత్రముఆపిల్సత్య కృష్ణన్ఆఖరి క్షణంసుందరిసంకటహర చతుర్థికోవిడ్-19 వ్యాధిచెలి (సినిమా)కీర్తి రెడ్డిశ్రీలీల (నటి)వందే భారత్ ఎక్స్‌ప్రెస్🡆 More