సినిమా ది సీక్రెట్ ఆఫ్ ది గ్రెయిన్

ది సీక్రెట్ ఆఫ్ ది గ్రెయిన్ 2007లో విడుదలైన ఫ్రాంకో-ట్యునీషియన్ (ఫ్రెంచ్) చిత్రం.

అబ్దేల్లతిఫ్ కెచీచే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హబీబ్ బుఫారెస్ వలసదారుని పాత్రలో నటించాడు. 2008 సీజర్ అవార్డుల్లో ఉత్తమ ఫ్రెంచ్ సినిమా, ఉత్తమ దర్శకుడు, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, మోస్ట్ ప్రోమిసింగ్ యాక్ట్రస్ విభాగాల్లో బహుమతులను అందుకుంది.

ది సీక్రెట్ ఆఫ్ ది గ్రెయిన్
దర్శకత్వంఅబ్దేల్లతిఫ్ కెచీచే
రచనఅబ్దేల్లతిఫ్ కెచీచే, ఘాలియా లక్రోయిక్స్
నిర్మాతక్లాడ్ బెర్రి
తారాగణంహబీబ్ బౌల్స్, హాఫ్సియా హెర్జీ, ఫరీదా బెంకేతేచ్, అబ్దుల్హీద్ అక్టౌచ్, బౌరాయుయ మర్జౌక్, సబ్రినా ఊజాని, ఆలివర్ లాస్ట్యు
ఛాయాగ్రహణంలుబామిర్ బాకేష్
కూర్పుకామిల్లె టౌబ్కిస్, ఘాలియా లక్రోయిక్స్
పంపిణీదార్లుపాథే డిస్ట్రిబ్యూటర్
విడుదల తేదీs
2007 సెప్టెంబరు 3 (2007-09-03)(వెనిస్ ఫిలిం ఫెస్టివల్)
12 డిసెంబరు 2007 (ఫ్రాన్స్)
సినిమా నిడివి
151 నిముషాలు
దేశాలుఫ్రాన్స్
ట్యుఆనీషియా
భాషఫ్రెంచ్
బడ్జెట్$9.1 మిలియన్
బాక్సాఫీసు$14.7 మిలియన్

కథ

విడాకులు తీసుకొని కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్న 60 ఏళ్ళ హబీబ్, తన ఒంటరి జీవితంనుండి ఉపశమంనం పొందడంకోసం సొంతంగా రెస్టారెంట్ ఏర్పాటుచేయాలనుకుంటాడు. పరిస్థితులు తనకు అనుకూలంగా లేవని గ్రహించిన హబీబ్, కుటుంబ సభ్యులను కలిసి వారి మద్దతుతో తన కలను నిజంచేసుకోవాలనుకుంటాడు.

నటవర్గం

  • హబీబ్ బౌల్స్
  • హాఫ్సియా హెర్జీ
  • ఫరీదా బెంకేతేచ్
  • అబ్దుల్హీద్ అక్టౌచ్
  • బౌరాయుయ మర్జౌక్
  • సబ్రినా ఊజాని
  • ఆలివర్ లాస్ట్యు

సాంకేతికవర్గం

  • దర్శకత్వం: అబ్దేల్లతిఫ్ కెచీచే
  • నిర్మాత: క్లాడ్ బెర్రి
  • రచన: అబ్దేల్లతిఫ్ కెచీచే, ఘాలియా లక్రోయిక్స్
  • ఛాయాగ్రహణం: లుబామిర్ బాకేష్
  • కూర్పు: కామిల్లె టౌబ్కిస్, ఘాలియా లక్రోయిక్స్
  • పంపిణీదారు: పాథే డిస్ట్రిబ్యూటర్

మూలాలు

ఇతర లంకెలు

Tags:

సినిమా ది సీక్రెట్ ఆఫ్ ది గ్రెయిన్ కథసినిమా ది సీక్రెట్ ఆఫ్ ది గ్రెయిన్ నటవర్గంసినిమా ది సీక్రెట్ ఆఫ్ ది గ్రెయిన్ సాంకేతికవర్గంసినిమా ది సీక్రెట్ ఆఫ్ ది గ్రెయిన్ మూలాలుసినిమా ది సీక్రెట్ ఆఫ్ ది గ్రెయిన్ ఇతర లంకెలుసినిమా ది సీక్రెట్ ఆఫ్ ది గ్రెయిన్చలన చిత్రంఫ్రెంచి భాష

🔥 Trending searches on Wiki తెలుగు:

ఉత్తరాషాఢ నక్షత్రముAముదిరాజ్ (కులం)సరోజినీ నాయుడునీతి ఆయోగ్ఇందుకూరి సునీల్ వర్మస్వామి వివేకానందరమణ మహర్షివృషణంతెలంగాణ గవర్నర్ల జాబితాబౌద్ధ మతంఅయ్యప్పఅమ్మసంధిశ్రీకాళహస్తియూట్యూబ్వినాయకుడుఅమ్మకోసంసానియా మీర్జానరసింహ (సినిమా)తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్వర్షంపరిటాల రవికర్కాటకరాశిమరణానంతర కర్మలుప్రియమణివేమిరెడ్డి ప్రభాకరరెడ్డివిడదల రజినిబ్రహ్మంగారి కాలజ్ఞానంషణ్ముఖుడుఉగాదిసద్దామ్ హుసేన్శక్తిపీఠాలుభారత జాతీయ చిహ్నంఆర్యవైశ్య కుల జాబితాఎస్. శంకర్హోళీత్రిష కృష్ణన్తెలుగుదేశం పార్టీఆకాశం నీ హద్దురాఎనుముల రేవంత్ రెడ్డిసుహాసినిశ్రీవిష్ణు (నటుడు)అరటికుంభరాశిపురుష లైంగికతరుద్రమ దేవిపావని గంగిరెడ్డిఉత్తరాఖండ్అనిష్ప సంఖ్యరెండవ ప్రపంచ యుద్ధంజూనియర్ ఎన్.టి.ఆర్సందీప్ కిషన్కల్వకుంట్ల తారక రామారావురాజమండ్రిఅవయవ దానంసికింద్రాబాద్సూర్యకుమార్ యాదవ్ఘట్టమనేని కృష్ణభద్రాచలంశోభన్ బాబుఆర్య (సినిమా)తీన్మార్ మల్లన్నరోగ నిరోధక వ్యవస్థఅక్కినేని నాగార్జున నటించిన చిత్రాలుకానుగనక్షత్రం (జ్యోతిషం)తెలంగాణమానవ శరీరముపి.వెంక‌ట్రామి రెడ్డిగోత్రాలుఅనుష్క శెట్టిచెన్నై సూపర్ కింగ్స్కిరణ్ రావుధరణి పోర్టల్ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వంశ్రీరంగనాయక స్వామి దేవాలయం (శ్రీరంగాపూర్)ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాకియారా అద్వానీకన్నెగంటి బ్రహ్మానందం🡆 More