దక్షిణ దినాజ్‌పూర్ జిల్లా

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర 20 జిల్లాలలో దక్షిణ దినాజ్‌పూర్ (బెంగాలి:দক্ষিণ দিনাজপুর জেলা) ఒకటి.

1992 ఏప్రిల్ 1 పశ్చిమ మదీనాపూర్ లోని విభాగంగా ఉన్న ఈ ప్రాంతానికి జిల్లాహోదా ఇవ్వబడింది. తరువాత ఈ జిల్లా 2 ఉపవిభాగాలుగా (బాలూర్‌ఘాట్, గంగారాంపూర్) విభజించబడింది. 2011 గణాంకాలను అనుసరించి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంల్ 20 జిల్లాలలో ఈ జిల్లా అత్యల్ప జనసంఖ్య కలిగిన జిల్లాగా గుర్తింపు పొందింది.

Dakshin Dinajpur జిల్లా
দক্ষিণ দিনাজপুর জেলা
పశ్చిమ బెంగాల్ పటంలో Dakshin Dinajpur జిల్లా స్థానం
పశ్చిమ బెంగాల్ పటంలో Dakshin Dinajpur జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రం[[పశ్చిమ బెంగాల్]]
డివిజనుJalpaiguri
ముఖ్య పట్టణంBalurghat
Government
 • లోకసభ నియోజకవర్గాలుBalurghat
 • శాసనసభ నియోజకవర్గాలుKushmandi, Kumarganj, Balurghat, Tapan, Gangarampur, Harirampur
Area
 • మొత్తం2,219 km2 (857 sq mi)
Population
 (2011)
 • మొత్తం16,70,931
 • Density750/km2 (2,000/sq mi)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత73.86 per cent
 • లింగ నిష్పత్తి950
ప్రధాన రహదార్లుNH 34
Websiteఅధికారిక జాలస్థలి
దక్షిణ దినాజ్‌పూర్ జిల్లా
The Atreyee D. A. V. Public School in Balurghat

చరిత్ర

భారతదేశం విభజించబడిన సమయంలో మునుపటి దీనాజ్‌పూర్ జిల్లా పశ్చిమ దినాజ్‌పూర్, తూర్పు దినాజ్‌పూర్ జిల్లాలుగా విభజించబడింది. తూర్పు దీనాజ్‌పూర్‌గా ప్రస్తుతం పిలువబడుతున్న ఈ ప్రాంతం దినాజ్‌పూర్‌గా జిల్లా బంగ్లాదేశ్ తూర్పు పాకిస్థాన్‌లో భాగంగా మారింది. 1956లో " స్టేట్స్ రీ ఆర్గనైజేషన్ " సిఫారసులకు అనుగుణంగా పశ్చిమ దినాజ్‌పూర్ జిల్లా బీహార్ రాష్ట్రం లోని కొన్ని ప్రాంతాలను కలుపుకుని విస్తరించబడింది. 1992 ఏప్రిల్ 1 తారీఖున పశ్చిమ దినాజ్‌పూర్ జిల్లా ఉత్తర దినాజ్‌పూర్, దక్షిణ దినాజ్‌పూర్ జిల్లాలుగా విభజించబడింది.

ఆర్ధికం

దక్షిణ దినాజ్‌పూర్ దీర్ఘకాలంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా ఉంది. జిల్లాలో అత్యధిక భూభాగం వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. జిల్లాలో ఆట్రై నది, పునబాబా నది, టంగన్ నది, బ్రహ్మణి నదులు ప్రవహిస్తున్నాయి. ఇవి పుష్కలమైన పంటను, చేపలను అందిస్తున్నాయి. జిల్లాలో బృహాత్తరమైన పరిశ్రమలు ఏవీ లేవు. కనుక ఇది పరిశ్రమ రహిత జిల్లాగా గుర్తించబడుతుంది. 2003 నవంబరు మాసంలో జిల్లాలో మొదటి మద్యతరహా పరిశ్రమ ప్రారంభం అయింది. బ్రాడ్ బాండ్ కనెక్షన్లు లేనప్పటికి పలు నగరాలలో ఇంటర్నెట్ లభిస్తుంది. ప్రయాణసదుపాయంగా జిల్లాలో రాష్ట్రీయ రహదారి (3కి.మీ పొడవు) ఒకటి, జాతీయరహదారి 34 ఉన్నాయి. బలూర్ఘాట్, ఎక్లఖి మద్య నూతనంగా రైలు మార్గం నిర్మించబడంది. 2004 డిసెంబరు 30 నుండి రైలు సేవలు లభిస్తున్నాయి.

2011 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో దక్షిణ దినాజ్‌పూర్ జిల్లా ఒకటి అని గుర్తించింది. బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రజిల్లాలలో ఈ జిల్లా ఒకటి.

దక్షిణ దినాజ్‌పూర్ జిల్లా దక్షిణ దినాజ్‌పూర్ జిల్లా 
దక్షిణ దినాజ్‌పూర్ జిల్లా దక్షిణ దినాజ్‌పూర్ జిల్లా 
దక్షిణ దినాజ్‌పూర్ జిల్లా 

విభాగాలు

ఉపవిభాగాలు

జిల్లా 2 ఉపవిభాగాలుగా ( బాలూర్ఘాట్, గంగారాంపూర్) విభజించబడి ఉంది. బాలూర్ఘాట్ విభాగంలో 1 పురపాలకం, 4 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులు (హిలి,బాలూర్ఘాట్, కుమర్గంజ్, తపన్) ఉన్నాయి.

  • గంగారాంపూర్ ఉపవిభాగంలో గంగారాంపూర్ పురపాలకం, 4 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులు (గంగారాంపూర్, బంషీహరి, హరిరాంపూర్, కుష్మండి) ఉన్నాయి.

జిల్లా కేంద్రంగా బాలూర్ఘాట్ ఉంది. జిల్లాలో 8 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. జిల్లాలో 8 డెవెలెప్మెంటు బ్లాకులు, 2 పురపాలకాలు, 65 గ్రామపంచాయితీలు, 2317 గ్రామాలు ఉన్నాయి. ఒక్కో ఉపవిభాగంలో పురపాలకం కాక అదనంగా కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకు ఉంది. కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకును గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలుగా విభజించబడ్డాయి. మొత్తంగా జిల్లాలో 2 నగరప్రాంతాలు ( చక్ భ్రిగు), బైదినాథ్పర) ఉన్నాయి. ఇవి 2001 2 పురపాలకాకుగా చేయబడ్డాయి.

  • బాలూర్ఘాట్ : మున్సిపాలిటీ
  • హిల్స్ (కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్) కేవలం 5 గ్రామ పంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
  • బాలూర్ఘాట్ (కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్) మాత్రమే 11 గ్రామ పంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి. .
  • కుమర్గంజ్ (కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్) కేవలం 8 గ్రామ పంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
  • తపన్ (కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్) మాత్రమే 11 గ్రామ పంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.

గంగారాంపూర్ ఉపవిభాగం

  • గంగారాంపూర్ : మున్సిపాలిటీ
  • గంగారాంపూర్ (కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్) 11 గ్రామ పంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
  • బంసిహరి (కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్) 5 గ్రామ పంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
  • హరిరాంపూర్ (కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్) 6 గ్రామ పంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
  • కుష్మంది (కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్) 8 గ్రామ పంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.

అసెంబ్లీ నియోజకవర్గాలు

జిల్లాలో 5 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి:

  1. కుష్మండి (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ) (శాసనసభ నియోజకవర్గం ఏ 33.),
  2. గంగారాంపూర్ (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 35),
  3. తపన్ (విధాన సభ నియోజకవర్గం) (ఎస్టీ) (. శాసనసభ నియోజకవర్గం 36),
  4. కుమర్గంజ్ (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 37),
  5. బాలూర్ఘాట్ (విధాన సభ నియోజకవర్గం) (శాసనసభ నియోజకవర్గం ఏ 38.),

షెడ్యూల్డ్ జాతి , షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ నియోజకవర్గాలు

  • షెడ్యూల్డ్ జాతి, షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ నియోజకవర్గాలు :- తపన్ నియోజకవర్గం.
  • కుష్మండి నియోజకవర్గం.
  • బాలూర్ పార్లమెంటరీ నియోజకవర్గం :- ఉత్తర దీనాజ్‌పూర్ జిల్లా నుండి ఒక శాసనసభ నియోజకవర్గాలతో చేర్చి బాలూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి 6 శాసనసభ నియోజకవర్గాలు.

నియోజకవర్గ పునర్విభజన తరువాత

" డిలిమినేషన్ కమీషన్ " ఆదేశానుసారం జిల్లా 6 శాసనసభ నియోజకవర్గాలుగా విభజించబడడింది :

  1. కుష్మండి (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ) (శాసనసభ నియోజకవర్గం ఏ 37.),
  2. కుమర్గంజ్ (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 38),
  3. బాలూఘాట్ (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 39),
  4. తపన్ (విధాన సభ నియోజకవర్గం) (ఎస్టీ) (. శాసనసభ నియోజకవర్గం ఏ 40),
  5. గంగారాంపూర్ (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ) (. శాసనసభ నియోజకవర్గం ఏ 41),
  6. హరిరాంపూర్ (విధాన సభ నియోజకవర్గం) (శాసనసభ నియోజకవర్గం ఏ 42.).

షెడ్యూల్డ్ జాతి , షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ నియోజకవర్గాలు

  • షెడ్యూల్డ్ జాతి, షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ నియోజకవర్గాలు :- తపన్, కుష్మండి, గంగారాంపూర్ నియోజకవర్గాలు.
  • బాలూర్ఘాట్ పార్లమెంటరీ నియోజకవర్గం :- ఉత్తర దీనాజ్‌పూర్ జిల్లా నుండి ఒక శాసనసభ నియోజకవర్గాలతో చేర్చి. బాలూర్‌ఘాట్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి 6 శాసనసభ నియోజక వర్గాలు.

2001 లో గణాంకాలు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,670,931 వీరిలో ముస్లిములు 24.01%,
ఇది దాదాపు. గునియా బిసౌ దేశ జనసంఖ్యకు సమానం.
అమెరికాలోని. ఇడహో నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 295వ స్థానంలో ఉంది.
1చ.కి.మీ జనసాంద్రత. 553
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 11.16%.
స్త్రీ పురుష నిష్పత్తి. 954
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 73.86%.
జాతియ సరాసరి (72%) కంటే.

భాషలు

జిల్లాలో బెంగాలీ బాధ ప్రధానంగా ఉంది. ప్రజలలో అత్యధికంగా హిందువులు, ముస్లిములు ఉన్నారు.

విద్య

జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజి ఒకటి ఉంది అయినప్పటికీ మెడికల్ కాలేజి మాత్రం లేదు. బలూర్ఘాట్, గంగారాంపూర్ వద్ద మంచి స్కూల్స్ ఉన్నాయి. జిల్లా అంతటా పలు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. బాలూర్ఘాట్ వద్ద బాలికలకు ప్రత్యేకగా ప్రభుత్వ నిధి సహాయ కళాశాల, లా కాలేజ్, బి.ఇ.డి కాలేజ్ ఉన్నాయి.

మూలాలు

వెలుపలి లింకులు


Tags:

దక్షిణ దినాజ్‌పూర్ జిల్లా చరిత్రదక్షిణ దినాజ్‌పూర్ జిల్లా ఆర్ధికందక్షిణ దినాజ్‌పూర్ జిల్లా విభాగాలుదక్షిణ దినాజ్‌పూర్ జిల్లా 2001 లో గణాంకాలుదక్షిణ దినాజ్‌పూర్ జిల్లా భాషలుదక్షిణ దినాజ్‌పూర్ జిల్లా విద్యదక్షిణ దినాజ్‌పూర్ జిల్లా మూలాలుదక్షిణ దినాజ్‌పూర్ జిల్లా వెలుపలి లింకులుదక్షిణ దినాజ్‌పూర్ జిల్లా19922011పశ్చిమ బెంగాల్పశ్చిమ మదీనాపూర్

🔥 Trending searches on Wiki తెలుగు:

సద్దామ్ హుసేన్ఓం నమో వేంకటేశాయభీమా (2024 సినిమా)చిరంజీవి నటించిన సినిమాల జాబితాఝాన్సీ లక్ష్మీబాయిమహాత్మా గాంధీబాల్యవివాహాలుఅష్ట దిక్కులుకందుకూరి వీరేశలింగం పంతులుబంగారంఅశ్వని నాచప్పరామోజీరావుబి.ఆర్. అంబేద్కర్రాబర్ట్ ఓపెన్‌హైమర్అనుష్క శెట్టితిరుమలపృథ్వీరాజ్ సుకుమారన్భారత స్వాతంత్ర్యోద్యమంరుంజ వాయిద్యంకుమ్మరి (కులం)దానం నాగేందర్చరవాణి (సెల్ ఫోన్)రమ్యకృష్ణసావిత్రి (నటి)గ్రామ సచివాలయంచెక్ రిపబ్లిక్శ్రీశైల క్షేత్రంఓం భీమ్ బుష్కిరణజన్య సంయోగ క్రియభగత్ సింగ్బారసాలభారతీయ రిజర్వ్ బ్యాంక్భగవద్గీతజీలకర్రఓటుసజ్జా తేజహనుమంతుడుకర్మ సిద్ధాంతంఅల్లు అర్జున్తెలంగాణ ఉద్యమంమిథునరాశిసౌందర్యలహరిసుభాష్ చంద్రబోస్అధిక ఉమ్మనీరుజవహర్ నవోదయ విద్యాలయంకింజరాపు అచ్చెన్నాయుడుకియారా అద్వానీరష్మి గౌతమ్గద్దలు (పక్షిజాతి)సత్యనారాయణ వ్రతంభారత ఆర్ధిక వ్యవస్థకాకతీయుల శాసనాలుఎన్నికలుసూర్యుడు (జ్యోతిషం)కుండలేశ్వరస్వామి దేవాలయంశోభన్ బాబు నటించిన చిత్రాలుకాజల్ అగర్వాల్పక్షమురోజా సెల్వమణిగ్లోబల్ వార్మింగ్తెలంగాణపొట్టి శ్రీరాములుట్రావిస్ హెడ్రాధపాములపర్తి వెంకట నరసింహారావుమురళీమోహన్ (నటుడు)చిలకమర్తి లక్ష్మీనరసింహంవాట్స్‌యాప్విశ్వనాథ సత్యనారాయణపూర్వ ఫల్గుణి నక్షత్రముపసుపు గణపతి పూజఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌డిస్నీ+ హాట్‌స్టార్మార్చి 27కన్యారాశిఅంజలి (నటి)చేతబడిసంధిరూప మాగంటి🡆 More