డూండీ

డూండీ తెలుగు సినిమా నిర్మాత, దర్శకుడు.

ఆయన అసలు పేరు పోతిన డూండీశ్వరరావు. డూండీగా ఆయన సుప్రసిద్ధుడు. 70 కి పైగా సినిమాలు నిర్మించాడు. అభిమానవతి అనే ఒక చిత్రానికి దర్శకత్వం వహించాడు. తెలుగు తెరపై అనేక ప్రయోగాలు చేసిన నిర్మాతగా డూండీకి పేరుంది. ఈయన తండ్రి పోతిన శ్రీనివాసరావు మన రాష్ట్రంలో మొట్టమొదటి సినిమా హాల్‌ (విజయవాడ మారుతీ టాకీస్‌)ను నిర్మించాడు. 1956లో తన తొలి చిత్రంతో తెలుగు సినీ రంగంలో నిర్మాతగా అడుగిడిన డూండీ 'బందిపోటు', 'రక్తసంబంధం', 'శాంతినివాసం', 'గూఢచారి 116', 'మరపురాని కథ' భలేదొంగలు,దొంగలకు దొంగ,దొంగలవేట లాంటి చిత్రాలు నిర్మించారు. తెలుగు సినిమాలలో ఘట్టమనేని కృష్ణను జేమ్స్‌ బాండ్‌ రూపంలో చూపించిన నిర్మాత డూండీనే. 2005 నంది అవార్డుల ఎంపిక కమిటీకి సారథ్యం వహించిన డూండీ 2007 జనవరి 1 న మరణించాడు.

డూండీ
డూండీ
జననం
పోతిన డూండీశ్వరరావు'

మరణంజనవరి 1, 2007
వృత్తిదర్శకుడు, నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1941 -2007
తల్లిదండ్రులు
  • శ్రీనివాసరావు (తండ్రి)

Tags:

2007అభిమానవతిఘట్టమనేని కృష్ణజనవరి 1తెలుగు సినిమా

🔥 Trending searches on Wiki తెలుగు:

బలి చక్రవర్తిభగత్ సింగ్ఫహాద్ ఫాజిల్శ్రవణ నక్షత్రమునితీశ్ కుమార్ రెడ్డిలలితా సహస్ర నామములు- 1-100నానాజాతి సమితిమహర్షి రాఘవమృగశిర నక్షత్రముతులారాశిఅనసూయ భరధ్వాజ్సావిత్రి (నటి)అన్నమాచార్య కీర్తనలుమిథాలి రాజ్సరోజినీ నాయుడుసర్వే సత్యనారాయణసజ్జల రామకృష్ణా రెడ్డిరెండవ ప్రపంచ యుద్ధంతెలుగు వికీపీడియాఎస్. జానకివై.యస్.అవినాష్‌రెడ్డిశివపురాణంబుర్రకథభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుసిరికిం జెప్పడు (పద్యం)సంధ్యావందనంమొఘల్ సామ్రాజ్యంతూర్పు చాళుక్యులుస్త్రీవాదంనువ్వు లేక నేను లేనుగౌతమ బుద్ధుడు2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలుకోవూరు శాసనసభ నియోజకవర్గంఅంగారకుడువిజయనగర సామ్రాజ్యంపెదకూరపాడు శాసనసభ నియోజకవర్గంయోనిహనుమజ్జయంతిలక్ష్మిఐడెన్ మార్క్‌రమ్శుక్రుడు జ్యోతిషంపొంగూరు నారాయణఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్పమేలా సత్పతికృతి శెట్టిభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుఉమ్రాహ్ఇందిరా గాంధీషాబాజ్ అహ్మద్హైదరాబాదుఅనిఖా సురేంద్రన్మహాభారతంవిశ్వామిత్రుడుమేరీ ఆంటోనిట్టేరెడ్యా నాయక్శివ కార్తీకేయన్ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితాహల్లులుడీజే టిల్లుఅడాల్ఫ్ హిట్లర్ఈసీ గంగిరెడ్డిబైండ్లభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాఋతువులు (భారతీయ కాలం)భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుశుభాకాంక్షలు (సినిమా)తెలుగు సంవత్సరాలురక్తపోటువందే భారత్ ఎక్స్‌ప్రెస్క్రికెట్కమల్ హాసన్టంగుటూరి సూర్యకుమారిక్రిమినల్ (సినిమా)ఆతుకూరి మొల్లవై.ఎస్.వివేకానందరెడ్డి హత్యసెక్స్ (అయోమయ నివృత్తి)పంచభూతలింగ క్షేత్రాలు🡆 More