గూగోల్ ప్లెక్స్

గూగోల్ ప్లెక్స్ అనునది ఒక సంఖ్య దీనిని 10googol, లేదా.

. అని వ్రాస్తారు. 1 తర్వాత గూగోల్ సున్నాలు చేర్చిన సంఖ్య. ఈ సంఖ్యను పూర్తిగా రాయాలంటే భూమికి, చంద్రునికి మధ్య దూరం చాలదు. దీనిని బట్టి ఊహించవచ్చు ఈ సంఖ్య ఎంత పెద్దదో!

గూగోల్ ప్లెక్స్
గూగుల్ ప్లెక్స్ రిటెన్ అవుట్; పుస్తక ముఖచిత్రం

చరిత్ర

1920 లో, ఎడ్వర్డ్ కాస్నర్ యొక్క తొమ్మిదేళ్ల మేనల్లుడు, మిల్టన్ సిరోటా, గూగోల్ అనే పదాన్ని 10100 అని పిలిచాడు, తరువాత గూగోల్ ప్లెక్స్ అనే పదాన్ని "ఒకటి, తరువాత మీరు అలసిపోయే వరకు సున్నాలు రాయడం" అని ప్రతిపాదించాడు. కాస్నర్ మరింత అధికారిక నిర్వచనాన్ని అవలంబించాలని నిర్ణయించుకున్నాడు, ఎందుకంటే "వేర్వేరు వ్యక్తులు వేర్వేరు సమయాల్లో అలసిపోతారు. ఇటాలియన్ బాక్సర్ కార్నెరా ఐన్‌స్టీన్ కంటే మంచి గణిత శాస్త్రజ్ఞుడు ఎందుకంటే ఎందుకంటే అతనికి ఎక్కువ ఓర్పు ఉంది , ఎక్కువ కాలం వ్రాయగలడు." అందువలన ఇది 1010100గా ప్రామాణికరించారు.

పరిమాణం

ఒక సాధారణ పుస్తకాన్ని 106 సున్నాలతో ముద్రించవచ్చు (ప్రతీ పేజీకి 50 వరుసలు, ఒక్కో వరుసకు 50 సున్నాలు కలిగినవి 400 పేజీలు). అందువలన అటువంటి 1094 పుస్తకాలు గూగోల్‌ప్లెక్స్ సున్నాలతో ముద్రిస్తే, ప్రతీ పుస్తకం ద్రవ్యరాశి 100 గ్రాములు అయితే, అన్ని పుస్తకాల మొత్తం ద్రవ్యరాశి 1094 కిలోగ్రాములు అవుతుంది. భూమి ద్రవ్యరాశి 5.972 x 1024 కిలోగ్రాములయితే, పాలపుంత గాలక్సీ ద్రవ్యరాశి సుమారు 2.5 x 1042 కిలోగ్రాములు. మనం గమనించిన విశ్వం మొత్తం ద్రవ్యరాశి 1.5 x 1053 కిలోగ్రాములుగా అంచనా వేయబడింది. అంతకన్నా మనం రాసిన పుస్తకాల ద్రవ్యరాశి అనేక రెట్లు అవుతుంది.

మూలాలు

బయటి లంకెలు

Tags:

గూగోల్ ప్లెక్స్ చరిత్రగూగోల్ ప్లెక్స్ పరిమాణంగూగోల్ ప్లెక్స్ మూలాలుగూగోల్ ప్లెక్స్ బయటి లంకెలుగూగోల్ ప్లెక్స్

🔥 Trending searches on Wiki తెలుగు:

మార్కాపురంబూర్గుల రామకృష్ణారావురజాకార్లుఉపనయనముఝాన్సీ లక్ష్మీబాయిమానవ శరీరముబాల కార్మికులుభద్రాచలంభారతరత్నభారత ప్రభుత్వంరావణాసురకిలారి ఆనంద్ పాల్కరక్కాయకస్తూరి రంగ రంగా (పాట)రాజశేఖర్ (నటుడు)యాదవసముద్రఖనిగాయత్రీ మంత్రంరామాయణంతెలంగాణ జిల్లాలుకృతి శెట్టిఘటోత్కచుడు (సినిమా)అక్కినేని నాగార్జున నటించిన చిత్రాలునరసింహావతారంశని (జ్యోతిషం)కుటుంబంకేతిరెడ్డి పెద్దారెడ్డిత్యాగరాజుతెలంగాణ చరిత్రసురభి బాలసరస్వతిమరియు/లేదాభారత కేంద్ర బడ్జెట్ 2023 - 24జై శ్రీరామ్ (2013 సినిమా)శాసనసభదశదిశలుగిరిజనులువందేమాతరంఘట్టమనేని కృష్ణఆంజనేయ దండకంగౌడజవహర్ నవోదయ విద్యాలయంపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుబలరాముడుహలో గురు ప్రేమకోసమేశుక్రుడు జ్యోతిషంమహాసముద్రంరావణుడుఆకాశం నీ హద్దురారక్తపోటుకీర్తి సురేష్తిరుమల చరిత్రప్లీహముజనాభాపాండవులుశ్రీ కృష్ణ కమిటీ నివేదికజ్యేష్ట నక్షత్రంభారత స్వాతంత్ర్యోద్యమందురదనువ్వొస్తానంటే నేనొద్దంటానాగ్లోబల్ వార్మింగ్జాతీయ అర్హత, ప్రవేశ పరీక్షచాట్‌జిపిటిఅంగన్వాడిమంగ్లీ (సత్యవతి)శోభితా ధూళిపాళ్లఈనాడుతాటితెలంగాణా బీసీ కులాల జాబితాహనుమాన్ చాలీసాదేవీ ప్రసాద్తెలంగాణ రైతుబీమా పథకంవినాయకుడుశతక సాహిత్యముఉప్పుఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయంజ్యోతీరావ్ ఫులేమామిడియన్టీ రామారావు నటించిన సినిమాల జాబితా🡆 More