క్రిమియా రిపబ్లిక్ ఉక్రెయిన్ దేశానికి నైఋతి ప్రాంతంలో, క్రిమియా ద్వీపకల్పానికి చెందిన స్వతంత్ర సర్వసత్తాక దేశం.
స్వతంత్ర ప్రతిపత్తిగల దేశంగా కొనసాగిన క్రిమియా 17 మార్చి, 2014న స్వతంత్ర సర్వసత్తాక దేశంగా ఆవిర్భవించింది. స్వయంప్రతిపత్తితో ఉక్రెయిన్‌లోనే కొనసాగాలా? రష్యాలో చేరాలా? అన్న అంశంపై జరిగిన విస్తృత ప్రజాభిప్రాయసేకరణ (రెఫరెండం) అనంతరం స్వతంత్ర దేశంగా ఆవిర్భవించేందుకు నిర్ణయించినట్లు ప్రకటన జారీచేశారు. క్రిమియా పార్లమెంటు తమను స్వతంత్రరాజ్యంగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితికి విజ్ఞాపన చేసింది.
Autonomous Republic of Crimea
| |
---|---|
నినాదం: "Процветание в единстве" (Russian) Protsvetanie v yedinstve (transliteration) "Prosperity in unity" | |
గీతం: "Нивы и горы твои волшебны, Родина" (Russian) Nivy i gory tvoi volshebny, Rodina (transliteration) Your fields and mountains are magical, Motherland | |
Location of Crimea (red) with respect to Ukraine (white) | |
రాజధాని | Simferopol |
అధికార భాషలు | Ukrainian |
గుర్తించిన ప్రాంతీయ భాషలు | రష్యన్, Crimean Tatara |
జాతులు (2001) |
|
ప్రభుత్వం | Autonomous republic |
• Presidential Representative | Serhiy Kunitsyn (de facto) |
• Prime Minister | Sergey Aksyonov (de facto) |
• Speaker of the Parliament | Vladimir Konstantinov (de facto) |
శాసనవ్యవస్థ | Supreme Council |
Modern history of statehood | |
• Independence from Russian Empire | December 13, 1917 |
• Soviet occupation | January 1918 |
• German protectorate | April 1918 |
• 2nd Soviet occupation | April 1919 |
• Region of the South Russia | June 1919 |
• Soviet Russia autonomy | October 1921 |
• Nazi German occupation | 1941-1943 |
• Autonomy stripped | June 1945 |
• Passed to Ukraine | February 1954 |
• Ukraine restored autonomy | February 1991 |
• Constitution | October 21, 1998 |
• Referendum to re-join Russia | March 16, 2014 |
విస్తీర్ణం | |
• మొత్తం | 26,100 km2 (10,100 sq mi) (148th) |
జనాభా | |
• 2007 estimate | 1,973,185 (148th) |
• 2001 census | 2,033,700 |
• జనసాంద్రత | 75.6/km2 (195.8/sq mi) (116th) |
ద్రవ్యం | Ukrainian hryvnia [ఆధారం చూపాలి] (UAH) |
కాల విభాగం | UTC+2 (EET) |
• Summer (DST) | UTC+3 (EEST) |
ఫోన్ కోడ్ | +380d |
Internet TLD | crimea.uac |
| |
This article uses material from the Wikipedia తెలుగు article క్రిమియా, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.