కోడూరి కౌసల్యాదేవి

కోడూరి కౌసల్యాదేవి (ఆరికెపూడి కౌసల్యాదేవి) సుప్రసిద్ధ కథా, నవలా రచయిత్రి.

కోడూరి కౌసల్యాదేవి
కోడూరి కౌసల్యాదేవి రచించిన నవల ఆధారంగా తీసిన డాక్టర్ చక్రవర్తి సినిమా

జననం

ఈవిడ జనవరి 27, 1936లో జన్మించారు. ఈమె 1958లో 'దేవాలయం' అనే కథ ద్వారా రచనావ్యాసంగాన్ని మొదలుపెట్టింది. ఈమె మొదటినవల "చక్రభ్రమణం"ను 1961లో తన 25వ యేట వ్రాసింది. ఈ నవల ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక నవలల పోటీలో మొదటి బహుమతిని గెల్చుకుంది. ఈ నవలను డాక్టర్ చక్రవర్తి పేరుతో సినిమాగా తీసారు. ప్రేమనగర్, చక్రవాకం, శంఖుతీర్థం నవలలు కూడా అవే పేర్లతో సినిమాలుగా వచ్చాయి. వివాహం అయ్యాక ఇంటిపేరు ఆరికెపూడిగా మారినతర్వాత తనపేరును ఆరికెపూడి(కోడూరి)కౌసల్యాదేవిగా ప్రకటించుకుంది.

రచనలు

నవలలు

  1. అనామిక
  2. అనిర్వచనీయం
  3. కల్పతరువు
  4. కల్పవృక్షం
  5. కళ్యాణమందిర్
  6. చక్రభ్రమణం
  7. చక్రనేమి
  8. చక్రవాకం
  9. జనరంజని
  10. తపోభూమి
  11. ధర్మచక్రం
  12. దిక్చక్రం
  13. దివ్యదీపావళి
  14. నెమలికనులు
  15. నందనవనం
  16. నివేదిత
  17. పసుపుతాడు
  18. పెళ్ళి ఎవరికి?
  19. పూజారిణి
  20. ప్రేమనగర్
  21. బదనిక
  22. బృందావనం
  23. భాగ్యచక్రం
  24. మార్గదర్శి
  25. మోహన మురళి
  26. శంఖుతీర్థం
  27. శాంతినికేతన్
  28. శిలలు - శిల్పాలు
  29. సంసారచక్రం
  30. సత్యం శివం సుందరం
  31. సుదక్షిణ
  32. సూర్యముఖి
  33. సౌభాగ్యలత
  34. స్వయంసిద్ధ
  35. హైందవి

కథాసంపుటాలు

  1. ఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి కథలు
  2. సుప్రభాతం
  3. కల్పన
  4. తీయనిశాపం
  5. శోభకృతు
  6. విద్య
  7. చెట్టూ - ఛాయా

కథలు

  1. 1+1=?
  2. అందని ద్రాక్షపళ్లు
  3. అమ్మమ్మగారూ - ఆపిల్ చెట్టూ
  4. ఆశాకిరణాలు
  5. ఆశ్రయబంధం
  6. ఈనాటి సమస్య
  7. ఊహానందం
  8. కదంబమాల
  9. కర్తవ్యం
  10. కల్పన
  11. కాత్యాయని
  12. గాడిదలూ...
  13. గురువిందగింజలు
  14. చక్కనీరాజమార్గముండగా
  15. చిగురుటాకులు
  16. చుక్కాని
  17. చెట్టూ-ఛాయా
  18. తపోవనం
  19. తీయని బాధ
  20. తీయనిశాపం
  21. దీపావళి
  22. దూరపు కొండలు
  23. దేవాలయం
  24. నవనీత
  25. నారీ ధర్మం
  26. పంకజం
  27. పరంపర
  28. పరిత్యక్త
  29. పరిశోధన
  30. పిల్లలూ దేవుడూ చల్లనివారే
  31. పిల్లిమెడలోగంటకట్టేదెవరు?
  32. పేరూ ప్రఖ్యాతీ
  33. ప్రమిద
  34. భవిష్యత్కవిత
  35. మలయపవనాలు
  36. మాయ
  37. మేడిపండు
  38. లౌకికులు
  39. శోభకృతు
  40. శ్రీనివాస కల్యాణం
  41. సంకెళ్లు
  42. సంపదా-సంస్కారమా
  43. సుప్రభాతం
  44. స్త్రీ విద్య
  45. స్థాయీ భేదం

పురస్కారాలు

మూలాలు

Tags:

కోడూరి కౌసల్యాదేవి జననంకోడూరి కౌసల్యాదేవి రచనలుకోడూరి కౌసల్యాదేవి పురస్కారాలుకోడూరి కౌసల్యాదేవి మూలాలుకోడూరి కౌసల్యాదేవి

🔥 Trending searches on Wiki తెలుగు:

ఆర్టికల్ 370 రద్దుదక్షిణామూర్తి ఆలయంరుక్మిణి (సినిమా)వందేమాతరంప్రియ భవాని శంకర్హరిశ్చంద్రుడుపర్యావరణంఉత్తర ఫల్గుణి నక్షత్రముమహాభాగవతంA2024 భారతదేశ ఎన్నికలుమాళవిక శర్మఆతుకూరి మొల్లవాతావరణంనరేంద్ర మోదీతొలిప్రేమఛత్రపతి శివాజీహనుమజ్జయంతితెలుగుపెద్దమనుషుల ఒప్పందంశ్రవణ నక్షత్రముభారత ఎన్నికల కమిషనుజాషువామహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంటంగుటూరి ప్రకాశంఐక్యరాజ్య సమితిరామదాసుజాంబవంతుడువై.ఎస్.వివేకానందరెడ్డి హత్యతెలుగు సినిమాల జాబితాజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షహైదరాబాదుకృతి శెట్టిసర్పితెలుగు కులాలుఫేస్‌బుక్క్లోమముపెరిక క్షత్రియులుమహేంద్రగిరిసీతాదేవిమొదటి ప్రపంచ యుద్ధంవందే భారత్ ఎక్స్‌ప్రెస్మెదడుయతిమఖ నక్షత్రముపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాఆరుద్ర నక్షత్రముభారతీయ తపాలా వ్యవస్థతెలంగాణ రాష్ట్ర సమితిపార్లమెంటు సభ్యుడుసామజవరగమనరోనాల్డ్ రాస్సమ్మక్క సారక్క జాతరఘిల్లినవలా సాహిత్యముయువరాజ్ సింగ్వరలక్ష్మి శరత్ కుమార్భారత జాతీయ కాంగ్రెస్పులివెందుల శాసనసభ నియోజకవర్గంసర్వే సత్యనారాయణనితిన్అశ్వత్థామశ్రీలీల (నటి)నారా బ్రహ్మణిసామెతల జాబితాఇక్ష్వాకులుశుభాకాంక్షలు (సినిమా)మాచెర్ల శాసనసభ నియోజకవర్గంజవాహర్ లాల్ నెహ్రూగజము (పొడవు)పి.వెంక‌ట్రామి రెడ్డిరష్మి గౌతమ్పులివెందులచంద్రగిరి శాసనసభ నియోజకవర్గంగంగా నదిఅయోధ్యమానవ శరీరము🡆 More