కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం (సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్శిటీ) (Central Agricultural University) అనేది భారతదేశంలోని మణిపూర్ రాష్ట్రంలోని ఇంఫాల్ లోని లాంపెల్పాట్ వద్ద వున్న ఒక వ్యవసాయ కేంద్రీయ విశ్వవిద్యాలయం.
రకం | కేంద్రీయ విశ్వవిద్యాలయం |
---|---|
స్థాపితం | 26 జనవరి 1993 |
ఛాన్సలర్ | ప్రొఫెసర్ యస్. అయ్యప్పన్ |
వైస్ ఛాన్సలర్ | ప్రొఫెసర్ ఎం. ప్రేమ్‌జిత్ సింగ్ |
స్థానం | లాంపెల్పాట్, ఇంఫాల్, మణిపూర్, భారతదేశం |
అనుబంధాలు | వ్యవసాయ పరిశోధన, విద్య విభాగం (డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్)(DARE), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR); యుజిసి ; ఎసియు |
This article uses material from the Wikipedia తెలుగు article కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.