కేంద్రక భౌతికశాస్త్రం

కేంద్రక భౌతికశాస్త్రం అనేది పరమాణు కేంద్రకం, దానిలో భాగాలు, అవి ఒకదానితో ఒకటి జరిపే చర్యల గురించి వివరించే ఒక భౌతిక శాస్త్ర విభాగం.

ఈ శాస్త్రం వల్ల ముఖ్యమైన ఉపయోగం అణు విద్యుత్ ఉత్పాదన. ఈ శాస్త్ర పరిశోధన వల్ల ఇంకా అణు వైద్యం, ఎం.ఆర్.ఐ స్కానింగ్, అణ్వాయుధాలు, పదార్థాల గురించి మరింత పరిశోధన సాధ్యమయ్యాయి. భౌగోళిక శాస్త్ర నిపుణులు వస్తువుల వయస్సును నిర్ధారించేందుకు వాడే రేడియోకార్బన్ డేటింగ్ కూడా అణుభౌతిక శాస్త్ర పరిశోధన ఫలమే. ఇందులో నుంచే మరల కణ భౌతికశాస్త్రం అనే ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటయ్యింది.

చరిత్ర

కేంద్రక భౌతికశాస్త్రం 
హన్రీ బెక్వరల్l

1896 లో హెన్రీ బెకరెల్ యురేనియం లవణాలలో ఫోటోపాస్ఫారిసెన్స్ గురించి పరిశోధన చేస్తున్నపుడు పదార్థాల యొక్క రేడియా ధార్మికత కనుగొనడంతో అణుకేంద్రక శాస్త్రాన్ని ఒక ప్రత్యేక విభాగంగా అధ్యయనం చేయడం ప్రారంభమైంది. ఒక సంవత్సరం తరువాత జె.జె. థామ్సన్ ఎలక్ట్రాన్లను కనుక్కోవడంతో పరమాణువు లోపల ఏదో నిర్మాణం ఉంటుందని శాస్త్రజ్ఞులు భావించారు. 20వ శతాబ్దం మొదట్లో థామ్సన్ ప్రతిపాదించిన పుచ్చకాయ నమూనా శాస్త్రజ్ఞులు ఆమోదించారు. దీని ప్రకారం పరమాణువును ఒక ధన విద్యుదావేశం గల బంతిగానూ అందులో ఎలక్ట్రాన్లు పుచ్చకాయల్లో గింజల్లాగా గుదిగుచ్చబడి ఉంటాయని ఊహించారు.

తరువాతి సంవత్సరాల్లో రేడియో ధార్మికత మీద విస్తృతమైన పరిశోధనలు జరిగాయి. మేడం క్యూరీ, పియరీ క్యూరీ దంపతులు, రూథర్‌ఫోర్డ్, అతని బృందం ఈ పరిశోధనలు జరిపిన వారిలో ముఖ్యులు.

మూలాలు

Tags:

అణు విద్యుత్ఎం అర్ ఐకణ భౌతికశాస్త్రంపరమాణు కేంద్రకంరేడియోకార్బన్ డేటింగ్

🔥 Trending searches on Wiki తెలుగు:

తెలుగు వికీపీడియాకందుకూరి వీరేశలింగం పంతులువై.యస్.భారతిభారతదేశ పంచవర్ష ప్రణాళికలుశ్రవణ నక్షత్రముతమన్నా భాటియాగురుడుధనిష్ఠ నక్షత్రముఫహాద్ ఫాజిల్అల్లూరి సీతారామరాజుకనకదుర్గ ఆలయంఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంఆంధ్రజ్యోతిశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంనువ్వొస్తానంటే నేనొద్దంటానాశ్రీ గౌరి ప్రియచరవాణి (సెల్ ఫోన్)ఒగ్గు కథజగ్గయ్యపేట శాసనసభ నియోజకవర్గంచెమటకాయలుపేర్ని వెంకటరామయ్యకేంద్రపాలిత ప్రాంతంభారతీయ స్టేట్ బ్యాంకురావి చెట్టునువ్వు లేక నేను లేనుపూర్వాభాద్ర నక్షత్రముతొలిప్రేమయోనిజాతీయ పౌష్టికాహార పరిశోధనా సంస్థటెట్రాడెకేన్సిద్ధార్థ్అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితావై. ఎస్. విజయమ్మవై.యస్.రాజారెడ్డిరామసహాయం సురేందర్ రెడ్డిసూర్యుడుగోవిందుడు అందరివాడేలేతాటి ముంజలుఅయోధ్యబాపట్ల లోక్‌సభ నియోజకవర్గంకర్ణుడుభూమా అఖిల ప్రియమూలా నక్షత్రందక్షిణామూర్తి ఆలయంమహేంద్రసింగ్ ధోనితిరుపతిహైపర్ ఆదిఅన్నప్రాశనగురువు (జ్యోతిషం)రక్తంలావు శ్రీకృష్ణ దేవరాయలుకామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)అలంకారంవేయి స్తంభాల గుడిఅనుష్క శర్మమహేశ్వరి (నటి)దానం నాగేందర్మహాభారతంకోడూరు శాసనసభ నియోజకవర్గంపిఠాపురం శాసనసభ నియోజకవర్గంతిరుమలసత్యనారాయణ వ్రతంవసంత వెంకట కృష్ణ ప్రసాద్పుష్యమి నక్షత్రముక్రిక్‌బజ్ఆర్టికల్ 370 రద్దుఅడాల్ఫ్ హిట్లర్వెంట్రుకఅంగచూషణశ్రీ కృష్ణుడుకుంభరాశినామవాచకం (తెలుగు వ్యాకరణం)బమ్మెర పోతనసాయిపల్లవివై.ఎస్.వివేకానందరెడ్డిపసుపు గణపతి పూజహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు🡆 More