ఉమ్మెత్తల కేశవరావు

ఉమ్మెత్తల కేశవరావు (ఫిబ్రవరి 9, 1910 - 1992) తెలంగాణ విమోచనోద్యమం, గ్రంథాలయోధ్యమ నాయకుడు.

జననం

ఈయన 1910, ఫిబ్రవరి 9నల్గొండ జిల్లా పిల్లలమర్రి గ్రామంలో జన్మించారు. స్థానికంగా పిల్లలమర్రిలోనూ, ఆ తర్వాత సూర్యాపేటలోనూ విద్యాభ్యాసం చేసి హైదరాబాదులో న్యాయవొద్య అభ్యసించి 1932లో హైకోర్టులో న్యాయవాదిగా వృత్తిజీవనం ఆవరంభించారు. గ్రంథాలయ ఉద్యమంతో పాటు భారత స్వాతంత్ర్యోద్యమంలోనూ, హైదరాబాదు విమోచనోద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షులుగా కూడా వ్యవహరించారు. 1947లో హైదరాబాదు రాజ్యంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జైలుశిక్షకు గురయ్యారు. వినోబా భావే ప్రారంభించిన భూదానోద్యమంలో పాల్గొని తెలంగాణ అంతటా పర్యటించారు.

మరణం

1992 లో కేశవరావు మరణించారు.

మూలాలు

Tags:

19101992తెలంగాణ విమోచనోద్యమంఫిబ్రవరి 9

🔥 Trending searches on Wiki తెలుగు:

విజయనగర సామ్రాజ్యండి. కె. అరుణమీనాక్షి అమ్మవారి ఆలయంఇక్ష్వాకులుదూదేకులవిష్ణువు వేయి నామములు- 1-1000ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంపి.సుశీలవినాయకుడుఆర్యవైశ్య కుల జాబితాభూమన కరుణాకర్ రెడ్డిపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిగజేంద్ర మోక్షంఉగాదిబాదామిమిథునరాశితెలంగాణ రాష్ట్ర సమితిహనుమంతుడుఐక్యరాజ్య సమితిబొడ్రాయిసుడిగాలి సుధీర్షాబాజ్ అహ్మద్చంద్రగిరి శాసనసభ నియోజకవర్గంఅ ఆరామసహాయం సురేందర్ రెడ్డితెలుగు కులాలురకుల్ ప్రీత్ సింగ్గురుడుశ్రీ కృష్ణుడుఉప రాష్ట్రపతిరామోజీరావుకర్ణుడుపాలకొండ శాసనసభ నియోజకవర్గంకార్తెస్త్రీనోటాతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థఘిల్లిదాశరథి కృష్ణమాచార్యసాయిపల్లవిభారత రాజ్యాంగంబంగారంనయన తారశ్రీ గౌరి ప్రియసత్య సాయి బాబావ్యాసుడుఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాతెలుగు సాహిత్యం - ఎఱ్ఱన యుగంఅమెజాన్ ప్రైమ్ వీడియోప్రియ భవాని శంకర్అశోకుడుఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుశుక్రుడు జ్యోతిషంఆర్టికల్ 370 రద్దుయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆశ్లేష నక్షత్రముశామ్ పిట్రోడారామావతారంపెద్దమనుషుల ఒప్పందంఇంగువఅగ్నికులక్షత్రియులుమలబద్దకంఆవుఘట్టమనేని కృష్ణసిరికిం జెప్పడు (పద్యం)దొంగ మొగుడునువ్వు నాకు నచ్చావ్కందుకూరి వీరేశలింగం పంతులుట్విట్టర్మంగళవారం (2023 సినిమా)ఉదగమండలంగుణింతంపి.వెంక‌ట్రామి రెడ్డినజ్రియా నజీమ్చేతబడితాటి ముంజలుహనుమజ్జయంతిసింహంభారత జాతీయగీతం🡆 More